Flipkart Big Billion Days Sale 2023.. అక్టోబర్ 8 నుంచి షురూ.. ఐఫోన్లు, ఎలక్ట్రానిక్స్ తోపాటు అన్నింటిపైనా భారీ డిస్కౌంట్లు..
దసరా పండుగ సీజన్ పురస్కరించుకొని ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్.. తన బిగ్ బిలియన్ డేస్ సేల్ 2023 (Flipkart Big Billion Days Sale 2023) ప్రకటించింది. అయితే ఈ సేల్స్ బొనాంజా తేదీలు అధికారికంగా వెల్లడయ్యాయి. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2023 అక్టోబర్ 8న ప్రారంభమై అక్టోబర్ 15న ముగుస్తుంది. Apple iPhone కొనుగోలుదారులు ఈ సేల్ కోసం ఎంతో ఆసక్తిగా నిరీక్షిస్తున్నారు. ఐఫోన్‌లను అత్యంత…