MMTS services | ప్రయాణికులకు అలర్ట్.. రెండు రోజుల పాటు పలు ఎంఎంటీఎస్ సర్వీసులు రద్దు..
MMTS services : హైదరాబాద్: సికింద్రాబాద్ స్టేషన్ అభివృద్ధి పనులు కొనసాగుతున్న నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే (SCR) హైదరాబాద్‌లో శని, ఆదివారాల్లో పలు MMTS సర్వీసులను రద్దు చేసింది. రద్ద అయిన MMTS రైళ్ల వివరాలు కింది విధంగా ఉన్నాయి. రద్దయిన ఎంఎంటీఎస్ రైళ్ల జాబితా.. ట్రెన్ నెంబర్. 47177 (రామచంద్రపురం-ఫలక్‌నుమా) ట్రెన్ నెంబర్. 47156 (ఫలక్‌నుమా – సికింద్రాబాద్) ట్రెన్ నెంబర్.47185 (సికింద్రాబాద్ – ఫలక్‌నుమా) ట్రెన్ నెంబర్. 47252 (ఫలక్‌నుమా – సికింద్రాబాద్)…