Electric Ordinary Buses | నగరంలో ఎలక్ట్రిక్ ఆర్డినరీ బస్సులొస్తున్నాయ్..
Electric Ordinary Buses in Hyderabad | హైదరాబాద్ మహానగరంలో సమీప భవిష్కత్ లో పూర్తిగా ఎలక్ట్రిక్ బస్సులే పరుగులుపెట్టన్నాయి. పాత బస్సుల స్థానంలో కొత్త డీజీల్ బస్సులకు బదులుగా పూర్తిగా ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టాలని టీజీఎస్ ఆర్టీసీ (TGSRTC) భావిస్తోంది. ఇటీవల విద్యుత్ మెట్రో బస్సులను ప్రవేశపెట్టగా దసరా (Dasara ) కల్లా విద్యుత్ ఆర్డినరీ బస్సులు కూడా రాబోతున్నాయి.ప్రస్తుతం ఉన్న ఆర్డినరీ బస్సులకు విభిన్నంగా ఆకర్షనీయంగా చూడడానికి ఏసీ బస్సుల్లా కనిపించబోతున్నాయి. హైదరాబాద్ లో ఇప్పటికే…