లడఖ్‌లో సరికొత్త చరిత్ర: ఐదు కొత్త జిల్లాల ఏర్పాటుకు ఆమోదం – Ladakh New Districts
Ladakh New Districts | లడఖ్ కేంద్రపాలిత ప్రాంత అభివృద్ధిలో నేడు ఒక చారిత్రాత్మక ఘట్టం నమోదైంది. లడఖ్ ప్రజల దశాబ్దాల కలను సాకారం చేస్తూ, లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా ఐదు కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను సోమవారం ఆమోదించారు. కొత్తగా ఏర్పాటైన జిల్లాలు (Ladakh New Districts) : ఇప్పటివరకు లడఖ్‌లో లేహ్, కార్గిల్ అనే రెండు జిల్లాలు మాత్రమే ఉండగా, తాజా నిర్ణయంతో జిల్లాల సంఖ్య ఏడుకు చేరింది. కొత్తగా …