1 min read

DUSU Elections | విద్యార్థి సంఘం ఎన్నికల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్.. !

DUSU Elections |  ఢిల్లీ యూనివర్శిటీ స్టూడెంట్స్ యూనియన్ (డియుఎస్‌యు) ఎన్నికల్లో 50% మహిళా రిజర్వేషన్‌లను అమలు చేయాలని కోరుతూ చేసిన ప్ర‌తిపాద‌న‌ను పరిష్కరించాల్సిందిగా ఢిల్లీ యూనివర్సిటీ (Delhi University) వైస్ ఛాన్సలర్, ఇతర సంబంధిత ప్రతివాదులను ఢిల్లీ హైకోర్టు (Delhi High Court) ఆదేశించింది. విద్యార్థి సంఘం ఎన్నికల్లో మహిళా ప్రాతినిధ్యాన్ని పెంచాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై కోర్టు తాజాగా ఈ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం యూనియన్‌లో మహిళలకు ప్రాతినిధ్యం లేకపోవడం వారి హక్కులను […]