deepavali
Deepavali 2024 Date | దీపావళి పండుగ తేదీ.. లక్ష్మీ పూజ ముహూర్త సమయాలు ఇవే..
Deepavali 2024 Date : వెలుగుల పండుగ దీపావళి సమీపిస్తోంది. పండగ నాడు ప్రతి ఇంటా.. దీపాల వెలుగులు, లక్ష్మీ పూజలు, వ్రతాలు, బాణసంచా మోతలతో దద్దరిల్లిపోతాయి. అయితే.. ఈ సంవత్సరం దీపావళిని ఏ రోజున జరుపుకోవాలనే దానిపై చాలా మందిలో గందరగోళం నెలకొంది. ఏటా ఆశ్వయుజ అమావాస్య రోజున దీపావళి పండుగ వస్తుంది. అలాగే దీనికి ముందు రోజు వచ్చే ఆశ్వయుజ బహుళ చతుర్థశిని నరక చతుర్థశి జరుపుకుంటారు. అయితే ఆ తిథి ఎప్పుడు వచ్చిందనే […]
Abhyanga Snan | నరక చతుర్దశి అంటే ఏమిటి? ఈ రోజు అభ్యంగన స్నానం ఎందుకు చేయాలి..?
Narak Chaturdashi And Significance of Abhyanga Snan | నరక చతుర్దశి అనేది భారతదేశమంతటా దీపావళికి ముందు రోజు జరుపుకునే అతి ముఖ్యమైన హిందూ పండుగ . దీనిని ” చోటీ దీపావళి (Choti Diwali) ” అని కూడా అంటారు. నరకాసురుడు అనే రాక్షస రాజును కృష్ణుడు, కాళి, సత్యభామ కలిసి సంహరించిన రోజు రోజు కూడా ఇదే. ఎన్నో పురాతన ఆచారాలు, నమ్మకాలు ఈ ప్రత్యేక రోజుతో ముడిపడి ఉన్నాయి. నరక చతుర్దశి […]
Bharat Atta: కేంద్రం గుడ్‌న్యూస్.. పండగకు తక్కువ ధరకే గోధుమ పిండి, నిత్యావసరాలు
Bharat Atta: పెరుగుతున్న గోధుమల ధరల నుంచి వినియోగదారులకు ఉపశమనం కలిగించేందుకు దీపావళి వేళ కేంద్రం శుభవార్త చెప్పింది. దీపావళికి ముందు దేశవ్యాప్తంగా ‘భారత్ అట్టా’ బ్రాండ్ పేరుతో కిలోకు రూ. 27.50 రాయితీపై గోధుమ పిండిని విక్రయాలను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ‘భారత్ అట్టా’ని దేశంలోని 800 మొబైల్ వ్యాన్లు, 2,000 కంటే ఎక్కువ అవుట్ లెట్ల ద్వారా సహకార సంస్థలైన నాఫెడ్, ఎన్ సిసిఎఫ్, కేంద్రీయ భండార్ ద్వారా విక్రయించనున్నట్లు వెల్లడించింది. ‘భారత్ అట్టా’ […]
