దసరా బంపర్ ఆఫర్.. లక్కీ డ్రా విజేతలకు గొర్రె పొట్టేలు, మేకపోతు, ఖరీదైన మద్యం బాటిళ్లు..
Dasara Lucky Draw : సాధారణంగా ఏదైనా పోటీల్లో గెలుపొందినవారికి షీల్డ్‌లు, మెడల్స్, లేదా గృహోపకరణాలను, చీరలను బహుమతులుగా ఇస్తారు. కానీ వీటన్నింటికీ భిన్నమైన బహుమతులను ఈగ్రామంలో అందజేశారు.దసరా పండుగను పురస్కరించుకుని లక్కీ డ్రాలో కొత్తగా మేకలు, కోడిమాంసం, ప్రీమియం స్కాచ్ విస్కీలను బహుమతులుగా అందజేస్తూ ఇక్కడి ఓ గ్రామం వార్తల్లో నిలిచింది. ఈ బహుమతుల కోసం రూ.100 విలువైన లాటరీ కూపన్‌ను కొనుగోలు చేస్తే చాలు. Dasara Lucky Draw Prizes : మంచిర్యాల జిల్లా తాండూరు…