1 min read

BSNL | ఒక్కసారి రీచార్జ్ చేస్తే 365 రోజుల వ్యాలిడిటీ.. బీఎస్ఎన్ఎల్ నుంచి అదిరిపోయే ప్లాన్..

BSNL సరికొత్త వార్షిక ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌తో ముందుకు వచ్చింది. ఇది రోజువారీ డేటా పరిమితి లేకుండా ఏడాది వ్యవధిలో 600GB డేటా, 365 రోజుల వ్యాలిడిటీ, రోజుకు 100 SMS లను అందిస్తుంది. ఇతర ప్లాన్‌ను పదేపదే రీఛార్జ్ చేయకుండా  ఒక్కసారి ఈ ప్లాన్ తో రీచార్జి చేసుకుంటే చాలు సంవత్సరం పాటు టెన్షన్ లేకుండా ఉండవచ్చు. ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికాం సంస్థ BSNL ఇటీవల తన ప్లాట్‌ఫారమ్‌కు సవరించిన రీఛార్జ్ ప్లాన్‌లు, ఉచిత ఇన్‌స్టాలేషన్ […]