Wednesday, March 26Welcome to Vandebhaarath

Tag: Bharatiya Nyaya Sanhita

Hit-And-Run Law : హిట్ అండ్ రన్ చట్టంపై ఎందుకంత వ్యతిరేకత? ఆ చట్టంలో చేసిన మార్పేంటి ?
National

Hit-And-Run Law : హిట్ అండ్ రన్ చట్టంపై ఎందుకంత వ్యతిరేకత? ఆ చట్టంలో చేసిన మార్పేంటి ?

దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తున్న ట్రక్కు డ్రైవర్లు.. న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం కొత్తగా భారతీయ న్యాయ సంహిత (Bharatiya Nyaya Sanhita) చట్టాన్ని  తీసుకువచ్చింది. ఐపీసీ స్థానంలో ఆ చట్టాన్ని అమలు చేయనున్నారు.. అయితే హిట్ అండ్ రన్(Hit-And-Run Law) కేసుల్లో కొత్త చట్టం ప్రకారం ట్రక్కు డ్రైవర్ల (truck drivers) కు భారీ శిక్ష విధించనున్నారు. రోడ్డు ప్రమాదాల్లో జరిమానాను భారీగా పెంచేశారు. ఒక వేళ హిట్ అండ్ రన్ కేసు అయితే ఆ డ్రైవర్ కు సుమారు పదేళ్ల జైలుశిక్ష పడే అవకాశం ఉంది. అనుకోని పరిస్థితిల్లో ప్రమాదం జరిగితే.. ఐపీసీ సెక్షన్ ప్రకారం గతంలో కేవలం రెండేళ్ల జైలు శిక్ష మాత్రమే ఉండేది. ఈ కొత్త చట్టంలో జైలుశిక్షను పెంచడాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా ట్రక్కు డ్రైవర్లు ధర్నాలు చేస్తున్నారు. నిర్లక్ష్యంగా వాహనం నడపడం, ర్యాష్ డ్రైవింగ్ కారణంగా జరిగే ప్రమాదాలకు కొత్త చట్టాన్ని అమలు చేయనున్నారు.. ఈ కేసుల్లో ఏడ...