Barricade
Bulls Fight : రెండు ఎద్దుల మధ్య పోట్లాటను అడ్డుకునేందుకు పోలీసుల యత్నం చివరికి ఏం జరిగిందో చూడండి
Bulls Fight in Uttar Pradesh | ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) రాష్ట్రంలో ఓ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ వీధిలో రెండు ఎద్దులు భీకరంగా పోట్లాడుకుంటుండగా (Bulls Fight ).. వాటిని అడ్డుకునేందుకు యత్నించిన పోలీసులపై ఆ రెండు ఎద్దులూ తిరగబడ్డాయి. ఇందుకు సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది. ఉత్తరప్రదేశ్ సంభాల్ (Sambhal) జిల్లాలోని ఓ వీధిలో రెండు ఎద్దులు కొమ్ములతో కొట్లాడుకుంటున్నాయి. దీంతో ఇద్దరు పోలీసులు జోక్యం చేసుకొని […]
