Bank Holidays : ఆగస్టు లో 13 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు.. జాబితా ఇదిగో..
Bank Holidays In August 2024 | న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆగస్టు 2024 కు సంబంధించి బ్యాంకులకు సెలవుల జాబితాను విడుదల చేసింది, పలు పండుగలు, ప్రత్యేక దినాల సందర్భంగా 13 రోజుల పాటు బ్యాంకులకు సెలవును ప్రకటించింది. ఈ సెలవుల్లో రెండవ, నాల్గవ శనివారాలు, అన్ని ఆదివారాలు ఉంటాయి. ఆగస్టు 2024లో బ్యాంకులు మూసి ఉండే తేదీలను ఈ కథనంలో చూడండి.. తద్వారా మీరు ముందుగానే ప్లాన్ చేయడం ద్వారా మీ పనులను పూర్తి చేయవచ్చు.
ఆగస్టు 2024లో బ్యాంక్ సెలవులు4 ఆగస్టు 2024 కర్కిడక వావు బలి కేరళ
7 ఆగస్టు 2024 హర్యాలీ తీజ్ హర్యానా
8 ఆగష్టు 2024 టెండాంగ్ లో రమ్ ఫాత్ సిక్కిం
13 ఆగస్టు 2024 దేశభక్తుల దినోత్సవం మణిపూర్
15 ఆగస్టు 2024 స్వాతంత్ర్య దినోత్సవం జాతీయ సెలవుదినం
16 ఆగస్టు 2024 డి జ్యూర్ బదిలీ రోజు పాండిచ్చేరి
19 ఆగస్టు 2024 రక్షా బంధన్ అనేక రాష్ట్రాలు
19 ఆగస్టు 2024 ...