RSS foundation day | ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపక దినోత్సవం .. అమిత్ షా కీలక వ్యాఖ్యలు
Amit shah on RSS foundation day | కేంద్ర హోంమంత్రి అమిత్ షా శనివారం ఆర్‌ఎస్‌ఎస్ వ్యవస్థాపక దినోత్సవం (RSS foundation day) సందర్భంగా సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రారంభమైనప్పటి నుంచి భారతీయ సంస్కృతిని రక్షించడంలో, యువతలో దేశభక్తి ఆలోచనలను పెంపొందించడంలో విశేషమైన కృసి చేస్తోందని అన్నారు.రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS)ని 1925లో విజయదశమి నాడు నాగ్‌పూర్‌లో కేశవ్ బలిరామ్ హెడ్గేవార్ స్థాపించారు. "రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా సంస్థ వాలంటీర్లందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ సంస్థ క్రమశిక్షణ, దేశభక్తికి అద్వితీయ చిహ్నం. @RSSorg, ప్రారంభం నుంచి భారతీయ సంస్కృతిని రక్షించడంలో, యువతను సంఘటితం చేయడంలో అహర్నిశలు పాటుపడుతోందని తెలిపారు. ఈమేరకు అమిత్ షా 'Xసలో పేర్కొన్నారు.ఆర్‌ఎస్‌ఎస్ (Rashtriya Swayamsevak Sangh) సామాజిక సేవా కార్...