1 min read

Amit Shah | నక్సలిజంపై గట్టి స్టాండ్ – 2026 మార్చిలోపు అంతం చేస్తామన్న అమిత్ షా

మావోయిస్టులు వెంట‌నే హింసాకాండ‌ను వ‌దిలేసి లొంగిపోవాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah ) పిలుపునిచ్చారు. నిజామబాద్‌లో పసుపు బోర్డు జాతీయ కార్యాలయాన్ని (National Turmeric Board) ఆదివారం ప్రారంభించారు. అనంతరం న‌గ‌రంలోని పాలిటెక్నిక్‌ మైదానంలో ఏర్పాటు చేసిన రైతు సమ్మేళన్ సభలో ఆయన ప్రసంగించారు. ‘‘పహల్గాంలో ఉగ్రదాడికి పాల్ప‌డిన‌ పాకిస్థాన్ కు భారత్ త‌న శక్తి ఏమిటో చూపింద‌ని అన్నారు. ఉగ్రవాదాన్ని మాత్రమే కాదు.. దేశంలోని నక్సలిజం కూడా లేకుండా చేయాలన్నదే ప్ర‌ధాని […]

1 min read

Indian Armed Forces : భారత సాయుధ దళాలకు ఫుల్ పవర్స్..

ఉగ్రవాదానికి గట్టి దెబ్బ, పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతీకారం Free Hand To Indian Armed Forces : న్యూఢిల్లీ: పహల్గామ్ ఉగ్ర దాడికి ప్రతీకారంగా భారత ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఉ‌గ్రవాదాన్ని అణిచివేసేందుకు సైనిక దళాలకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నట్టు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. ఆపరేషన్‌ ‌నిర్వహణ, సమయం, తేదీ, టార్గెట్‌లను సైన్యమే నిర్ణయిస్తుందని, భారత దళాల సామర్థంపై తమకు పూర్తి నమ్మకం ఉందని చెప్పారు. పహల్గామ్ ఉగ్రవాద దాడి […]

1 min read

Tamil Nadu BJP : తమిళనాడులో బిజెపి ఆట షురూ..

Tamil Nadu BJP AIADMK aiadmk alliance వచ్చే ఏడాది తమిళనాడులో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను (Tamil Nadu Assembly Elections ) దృష్టిలో పెట్టుకొని బిజెపి ముందస్తు ప్రణాళికలను సిద్దం చేసుకుంటోంది. ఇందులో భాగంగా వచ్చే ఎలక్షన్ లో బిజెపి -ఎఐఎడిఎంకె పొత్తును కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుక్రవారం ధ్రువీకరించారు . విలేకరులతో మాట్లాడిన అమిత్ షా(Amit Shah), రాబోయే ఎన్నికలు జాతీయ స్థాయిలో ప్రధాని మోదీ నాయకత్వంలో, రాష్ట్ర స్థాయిలో ఎఐఎడిఎంకె నాయకుడు […]

1 min read

Isha Yoga Center | మహాశివరాత్రి వేడుక‌ల‌కు సిద్ధ‌మైన‌ ఈశా యోగా సెంట‌ర్‌.. ఆన్‌లైన్ లో ఇలా వీక్షించండి..

Mahashivratri celebrations at Isha Yoga Center : త‌మిళ‌నాడు కొయంబ‌త్తూరులోని అత్యంత ప్ర‌సిద్ధ‌మైన ఈషా యోగా సెంట‌ర్‌లో మ‌హా శివ‌రాత్రి వేడుక‌లు ఘ‌నంగా జ‌రగ‌నున్నాయి. ఈశా యోగా వ్యవస్థాపకుడు సద్గురు (Sadguru) తొలిసారిగా అర్ధ‌రాత్రి మహామంత్రం’ (ఓం నమః శివాయ) దీక్షను అందిస్తారని ఈశా యోగా కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది. “ఫిబ్రవరి 26, 2025న ఈశా యోగా కేంద్రంలో ఆదియోగి, సద్గురు సమక్షంలో ఈశా మహాశివరాత్రి వేడుకల్లో ప్రముఖులలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా […]

1 min read

జార్ఖండ్ ఎన్నికల ఫలితాలకు కౌంట్‌డౌన్.. NDA లేదా INDI? ఎవరు గెలుస్తారు..?

Jharkhand Election Result 2024: జార్ఖండ్ లో అధికారంలోకి వచ్చేది బీజేపీ నేతృత్వంలోని NDA ? లేదా JMM నేతృత్వంలోని INDI కూటమా అనేది మ‌రికొన్ని గంట‌ల్లోనే తేలిపోనుంది. శనివారం కీలకమైన “బ్యాలెట్ల యుద్ధం” కోసం వేదిక సిద్ధమైంది . పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుంది. ట్రెండ్‌లు, ఫలితాలు ఉదయం 9 గంటలకు ఒక అంచనాకు వ‌స్తాయి. ఈ ఎన్నికలలో రికార్డు స్థాయిలో 67.74% ఓటింగ్ నమోదైంది, నవంబర్ 15, 2000న జార్ఖండ్ […]

1 min read

Maharashtra Elections | మహావికాస్ అఘాడీ గెలిస్తే కాంగ్రెస్‌కు మహారాష్ట్ర ఏటీఎం అవుతుంది: అమిత్ షా

Maharashtra Elections : నవంబర్ 20న జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహా వికాస్ అఘాడి (MVA) గెలిస్తే ఈ రాష్ట్రం కూడా కాంగ్రెస్‌కు ‘ఏటీఎం’గా మారుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amith Shah) విమ‌ర్శించారు. రాష్ట్ర వనరులను ఉపయోగించి మహారాష్ట్ర నుంచి డబ్బు వసూలు చేస్తారు మీ డబ్బును ఢిల్లీకి పంపుతారు” అని బుధ‌వారం జల్గావ్ జిల్లాలోని చాలీస్‌గావ్‌లో జరిగిన ర్యాలీలో అమిత్‌ షా అన్నారు. బిజెపి (BJP)నేతృత్వంలోని మహాయ‌తి కూటమి ప్రభుత్వం ఏర్పడుతుంద‌ని, […]

1 min read

Sunil Sharma | జమ్మూ కాశ్మీర్‌లో తొలిసారిగా ఎంపికైన బీజేపీ ప్రతిపక్ష నేత.. సునీల్ శర్మ ఎవరు?

Jammu And Kashmir News | జమ్మూ కాశ్మీర్ బిజెపి లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా మాజీ మంత్రి సునీల్ శర్మ (Sunil Sharma ) ఆదివారం ఎన్నికయ్యారు జమ్మూ కాశ్మీర్ శాసనసభలో ప్రతిపక్ష నాయకుని పాత్రను స్వీకరించడానికి ఆయ‌న‌ సిద్ధమ‌య్యారు. కేంద్ర పాలిత ప్రాంతంలో ఇటీవ‌ల‌ జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ రికార్డు స్థాయిలో 29 సీట్లు సాధించింది. 2015లో పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ద్వారా జమ్మూ కాశ్మీర్‌లో తొలిసారిగా అధికారంలోకి […]

1 min read

RSS foundation day | ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపక దినోత్సవం .. అమిత్ షా కీలక వ్యాఖ్యలు

Amit shah on RSS foundation day | కేంద్ర హోంమంత్రి అమిత్ షా శనివారం ఆర్‌ఎస్‌ఎస్  వ్యవస్థాపక దినోత్సవం (RSS foundation day) సందర్భంగా సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు రాష్ట్రీయ స్వ‌యం సేవ‌క్ సంఘ్‌ ప్రారంభమైనప్పటి నుంచి భారతీయ సంస్కృతిని రక్షించడంలో, యువతలో దేశభక్తి ఆలోచనలను పెంపొందించడంలో విశేషమైన కృసి చేస్తోందని అన్నారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS)ని 1925లో విజయదశమి నాడు నాగ్‌పూర్‌లో కేశవ్ బలిరామ్ హెడ్గేవార్ స్థాపించారు. “రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ వ్యవస్థాపక […]

1 min read

Andaman Nicobar | అండమాన్ నికోబార్ రాజధాని పోర్ట్ బ్లేయ‌ర్ పేరును శ్రీ విజయ పురంగా మార్పు

Andaman Nicobar | అండమాన్ నికోబార్ దీవుల రాజధాని నగరమైన పోర్ట్ బ్లెయిర్ పేరును కేంద్రం ‘శ్రీ విజయ పురం’గా మార్చింది, భార‌త‌దేశంపై వలసవాద ముద్రలను విముక్తి క‌లిగించేందుకు కేంద్రం ఈ నిర్ణ‌యం తీసుకుంది. . పోర్ట్ బ్లెయిర్ అండమాన్ నికోబార్ దీవులకు ఎంట్రీ పాయింట్‌.. ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన బ్రిటిష్ కలోనియల్ నేవీ అధికారి అయిన కెప్టెన్ ఆర్చిబాల్డ్ బ్లెయిర్ పేరు మీదుగా ఈ నగరానికి పేరు పెట్టారు. హోం మంత్రి అమిత్ షా […]

1 min read

Pragati Shiksha Yojana | బీజేపీ మేనిఫెస్టో.. జమ్మూ కశ్మీర్ మ‌హిళ‌ల‌కు వ‌రాల జ‌ల్లు..

Jammu Kashmir Assembly Elections 2024 | జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ (BJP) మేనిఫెస్టోను కేంద్ర హోం మంత్రి అమిత్ షా జమ్మూలో శుక్ర‌వారం విడుదల చేశారు. ఈ ప్రాంతంలో అభివృద్ధి, భద్రత, ఆర్థిక ప్ర‌గ‌తిని పెంపొందించ‌డానికి పార్టీ అమ‌లు చేయ‌నున్న‌ ప్రణాళికలను ఈ మేనిఫెస్టోలో పేర్కొన్నారు. జమ్మూ కాశ్మీర్ కు ప్ర‌శాంత వాతావ‌ర‌ణం తీసుకురావడానికి బిజెపి చిత్త‌శుద్ధితో ప‌నిచేస్తోంద‌ని అమిత్ షా (Amit shah) అన్నారు. 2024 జమ్మూ […]