Thursday, March 27Welcome to Vandebhaarath

Tag: Amazon Great Freedom Festival sale

Amazon Great Freedom Festival | కొత్త వస్తువులు కొంటున్నారా? కొద్దిరోజులు ఆగండి.. అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ వస్తోంది..
Technology

Amazon Great Freedom Festival | కొత్త వస్తువులు కొంటున్నారా? కొద్దిరోజులు ఆగండి.. అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ వస్తోంది..

అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ త్వ‌ర‌లో ప్రాంభ‌మ‌వుతోంది. దీనికి సంబంధించి అమెజాన్ లో టీజ‌ర్ ద‌ర్శ‌న‌మిచ్చింది. డిస్కౌంట్‌ సేల్ లో ఇవ్వ‌బోయే కొన్ని ఆఫర్‌లను కూడా వెల్లడించింది, అయితే తేదీలు ఇంకా వెల్ల‌డించ‌లేదు. ఈ సంవత్సరం స్వాతంత్ర్య దినోత్సవానికి ఈ ఈవెంట్ వచ్చే అవకాశం ఉంది. ప్రతి సంవత్సరం ఈ రోజున భారతీయుల కోసం అమెజాన్ ఇటువంటి భారీ డిస్కౌంట్ తో ఫెస్టివ‌ల్‌ సేల్ నిర్వహిస్తోంది. Amazonలో గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ డీల్ గురించి మ‌రింత తెలుసుకోండి. వ‌న్ ప్ల‌స్ ఫోన్ల‌పై భారీ ఆఫ‌ర్లు.. Amazon Great Freedom Festival టీజర్ వెబ్‌సైట్ ప్రకారం, బాగా ఇష్టపడే కొన్ని OnePlus ఫోన్‌లపై డిస్కౌంట్ ఉంటుంది. OnePlus Nord CE 4 Lite, Nord 4, Nord CE 4, OnePlus Open, OnePlus 12R, OnePlus 12 వీటిలో ఉన్నాయి. అమెజాన్ సేల్ ఈవెంట్ సమీపిస్తున్న కొద్దీ, ఈ ఉత్పత్తులకు తగ్గింపు ధరల వివ‌రాల‌ను వెల్ల‌డించనుంది....