vande sadharan : వేగవంతమైన.. సౌకర్యవంతమైన ప్రయాణం..
వందే సాధారణ్ ఎక్స్ ప్రెస్ ప్రత్యేకతలు ఇవే.. vande sadharan: భారతీయ రైల్వే ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లకు భారీగా డిమాండ్ ఉంది. వీటికి విలాసవంతమైన సెమీ హై స్పీడ్ రైళ్లుగా పేరుంది. సాధారణ రైళ్లతో పోలిస్తే.. హైస్పీడ్ తో ప్రయాణికులను త్వరగా గమ్యస్థానాలకు చేరవేస్తుంది. అయితే ఈ వందేభారత్ ఎక్స్ ప్రెస్ లో స్లీపర్ కోచ్ లు లేవు. అందుకే రాత్రి ప్రయాణం ఇందులో వీలు లేదు.. ఈ క్రమంలోనే సాధారణ మధ్యతరగతి ప్రజలను … Read more
Read More