Saturday, August 30Thank you for visiting

Business

Business, Financial, Gold and silver Price, Petrol diesel, Economy, Market Trends GDP, GST,

Gold Rates Today : 1 ఆగస్టు, 2024న భారతదేశంలోని టాప్ సిటీల వారీగా బంగారం ధరలు ఇవే..

Gold Rates Today : 1 ఆగస్టు, 2024న భారతదేశంలోని టాప్ సిటీల వారీగా బంగారం ధరలు ఇవే..

Business
Gold Rates Today  | భారతదేశంలో ఈ రోజు బంగారం ధర 22 క్యారెట్ల బంగారం గ్రాముకు ₹ 6,401 మరియు 24 క్యారెట్ల బంగారం గ్రాముకు ₹ 6,983ఈరోజు 1 ఆగస్టు 2024 న మీ నగరంలో బంగారం ధరను తనిఖీ చేయండిముంబైలో ఈరోజు బంగారం ధరముంబైలో బంగారం ధర 22 క్యారెట్ల బంగారం గ్రాముకు ₹ 6401 మరియు 24 క్యారెట్ల బంగారం గ్రాముకు ₹ 6983.కోల్‌కతాలో ఈరోజు బంగారం ధరకోల్‌కతాలో ఈరోజు బంగారం ధర 22 క్యారెట్ల బంగారం గ్రాముకు ₹ 6401 మరియు 24 క్యారెట్ల బంగారం గ్రాముకు ₹ 6983.చెన్నైలో ఈరోజు బంగారం ధరచెన్నైలో ఈరోజు బంగారం ధర 22 క్యారెట్ల బంగారం గ్రాముకు ₹ 6421 మరియు 24 క్యారెట్ల బంగారం గ్రాముకు ₹ 7005.ఢిల్లీలో ఈరోజు బంగారం ధరఢిల్లీలో ఈరోజు బంగారం ధర 22 క్యారెట్ల బంగారం గ్రాముకు ₹ 6416 మరియు 24 క్యారెట్ల బంగారం గ్రాముకు ₹ 6998.బెంగళూరులో ఈరోజు బంగారం ధరబెంగళూరులో ఈరోజు బంగారం ధర 22 క్యారెట్ల బంగ...
LPG Price Hike : కమర్షియల్ సిలిండర్ ధరల పెంపు..  నగరాల వారీగా కొత్త ధరలు ఇవే..

LPG Price Hike : కమర్షియల్ సిలిండర్ ధరల పెంపు.. నగరాల వారీగా కొత్త ధరలు ఇవే..

Business
 LPG Price Hike: ఆగ‌స్టు నెల ప్రారంభంతో చమురు మార్కెటింగ్ కంపెనీలు (OMCలు) 19 కిలోల కమర్షియల్ LPG గ్యాస్ సిలిండర్ల ధరలను రూ. 8.50 పెంచాయి, ఆగస్టు 1, 2024 నుంచి ఈ కొత్త ధ‌ర‌లు అమలులోకి వస్తాయి. అయితే, 14 కిలోల దేశీయ గ్యాస్ ధర సిలిండర్ మార‌లేదు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ వెబ్‌సైట్ ప్రకారం, న్యూఢిల్లీలో 19 కిలోల ఎల్‌పిజి సిలిండర్ ధర ఇప్పుడు రూ. 1652.50గా ఉంది. ఇది రూ. 1646 నుంచి రూ. 6.50 పెరిగింది. కోల్‌కతాలో ధర రూ.8.50 పెరిగి రూ.1764.50కి చేరింది. ముంబైలో కొత్త ధర రూ.1605, చెన్నైలో రూ.1817గా ఉంది. కాగా, జూలై 1, 2024న 19 కిలోల కమర్షియల్ LPG సిలిండర్‌ల ధర రూ. 30 తగ్గించిన విష‌యం తెలిసిందే.. LPG Price Hike : కొత్త నగరాల వారీగా కొత్త ధరలు నగరం కొత్త ధర (రూ.లలో)          పాత ధర (రూ.లలో)ఢిల్లీ 1652.50                          1646 ముంబై 1605                         1,5...
HDFC Credit Card : మీకు క్రెడిట్ కార్డ్ ఉందా? ఆగస్ట్ 1 నుంచీ బిగ్ షాక్..!

HDFC Credit Card : మీకు క్రెడిట్ కార్డ్ ఉందా? ఆగస్ట్ 1 నుంచీ బిగ్ షాక్..!

Business
HDFC Credit Card | హెచ్ డిఎఫ్ సీ HDFC క్రెడిట్ కార్డ్ వాడే వారికి ఆగష్టు 1వ తేదీ నుంచి కొత్త రూల్స్ షాక్ ఇవ్వబోతున్నాయని తెలుస్తుంది. ఈ బ్యాంక్ ద్వారా తీసుకున్న ప్రతి క్రెడిట్ కార్డ్ పై ఈ కొత్త రూల్స్ వరించేలా బ్యాంక్ ప్రకటన చేసింది. ఐతే మారిన ఆ రూల్స్ ఏంటి అన్నది ఇప్పుడు చూద్దాం.హెచ్ డి ఎఫ్ సీ క్రెడిట్ కార్డ్ లావాదేవీల పై అదనపు రుసుము చేస్తున్నారు. అవేంటి అంటే.. థర్డ్ పార్టీ యాప్ ల ద్వారా రెంటల్, యుటిలిటీ లపైన అదనపు రుసుము వీరు వేస్తున్నారు. రెంటల్ లావాదేవీలపై 1%.. యుటిలిటీల పేమెంట్స్ పై 50వేలు దాటితే 1% రుసుము ఎక్స్ ట్రా వేస్తున్నారు. అంతేకాదు క్రెడిట్ కార్డ్ ద్వారాపెట్రోల్, డీజిల్ లావాదేవీలు చేస్తే 15 వేలు మించితే 1% ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. థర్డ్ పార్టీ పేమెంట్స్ కు క్రెడిట్ కార్డ్ వాడితే మోత మోగిపోద్ది.. HDFC Credit Card థర్డ్ పార్ట్ యాప్ ల ద్వారా ఫీజులు చేసినా సరే 1 పర్సెంట్...
PM Kisan Yojana : ప్రధానమంత్రి కిసాన్ యోజన 18వ విడత డబ్బుల కోసం చూస్తున్నారా? ఇలా చెక్ చేసుకోండి..

PM Kisan Yojana : ప్రధానమంత్రి కిసాన్ యోజన 18వ విడత డబ్బుల కోసం చూస్తున్నారా? ఇలా చెక్ చేసుకోండి..

Business
PM Kisan Yojana | కేంద్ర ప్రభుత్వం అందించే ప్రధాన మంత్రి కిసాన్ యోజన కింద 2 వేల రూపాయలు డబ్బులు ప్రతిసారి అకౌంట్ లో జమ అవుతాయి.ఈ పథకం కోసం ఇప్పటికే 17వ విడత డబ్బులను లబ్ధిదారులు అందుకున్నారు. పీఎం కిసాన్ యోజన 17వ విడత డబ్బులను ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జూన్ 18న అందరి ఖాతాలో జమ చేశారు. ఇప్పుడు 18వ విడత విడుదల చేయాల్సిన 2 వేల గురించి అన్నదాతలు ఎదురుచూస్తున్నారు.18వ విడత పీఎం కిసాన్ యోజన రూ.2,000 నగదు ఆగస్ట్  నెలలో రాఖీపౌర్ణమి పండుగ తర్వాత విడుదల చేయనున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో  18వ విడత పీఎం కిసాన్ డబ్బుల కోసం మరికొన్నాళ్లు ఎదురుచూడక తప్పదు. పీఎం కిసాన్ యోజన పేమెంట్ స్టేటస్ ను సులభంగానే మీ మొబైల్ ఫోన్ ద్వారా తెలుసుకోవచ్చు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.. పీఎం కిసాన్ యోజన పేమెంట్ స్టేటస్ తెలుసుకోవాలంటే..ముందుగా పీఎం కిసాన్ అధికారిక వెబ్ సైట్ ఓపెన్ చేయాల...
Phonepe Loan Fecility | ఫోన్ పే ఉంటే చాలు , ఐదు నిమిషాల్లో పర్సనల్ లోన్.. ప్రాసెస్ ఇదే..!

Phonepe Loan Fecility | ఫోన్ పే ఉంటే చాలు , ఐదు నిమిషాల్లో పర్సనల్ లోన్.. ప్రాసెస్ ఇదే..!

Business
Phonepe Loan Fecility | అవసరమైనప్పుడు డబ్బులు ఎవరిని అడగాలి.. అనుకోకుండా కష్టం వచ్చినప్పుడు ఎవరి దగ్గర చేయి చాచాలి అనే  ఆందోళన ఉంటుంది. ఐతే ఫోన్ పే (Phonepe) ఉంటే చాలు ఇప్పుడు పర్సనల్ లోన్ ని సులభంగా పొందే అవకాశం ఉంటుంది. ఫోన్ పే లో లో ఎలా తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం. అత్యవసరమైన టైం లో డబ్బులు కావాలంటే ఎవరినో అప్పుడు అడిగే బదులుగా ఇలా మీ ఫోన్ పే ద్వారానే డబ్బు లోన్ గా తీసుకుని మళ్లీ సక్రమమైన రీపేమెంట్స్ చేస్తే అది మీ సిబిల్ స్కోర్ ని కూడా పెంచుతుంది. బ్యాంక్ లో లోన్ తీసుకోవాలంటే ఆ ప్రాసెస్ తెలిసందే. అందుకే ఫోన్ పే లో లోన్ ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం.ఫోన్ పే లో లోన్ తీసుకోవడం వల్ల బ్యాంక్ చుట్టూ తిరగక్కర్లేదు. యాప్ నుంచే ఈ లోన్ పొందొచ్చు. తిరిగి చెల్లించడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇంకా ఈ పర్సనల్ లోన్ ను మీ అవసరాలకు అనుగుణంగా ఎంచుకోవచ్చు. ఫోన్ పే పర్సనల్ లోన్ లో వడ్డీ రేట్లు ప్రతి నెల 1.3...
Income Tax Return | మీరు తప్పుగా ITR ఫైల్ చేస్తే ఏమ‌వుతుంది? ఆదాయపు పన్ను రిటర్న్‌ని మార్చవ‌చ్చా?

Income Tax Return | మీరు తప్పుగా ITR ఫైల్ చేస్తే ఏమ‌వుతుంది? ఆదాయపు పన్ను రిటర్న్‌ని మార్చవ‌చ్చా?

Business
Income Tax Return | తప్పు ఐటీఆర్ ఫైల్ చేశారా? చింతించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే భారతదేశంలోని ఆదాయపు పన్ను చట్టం మీ అసలు లేదా ఆలస్యంగా వచ్చిన రిటర్న్‌లో ఏవైనా లోపాలు ఉన్నా, లేదా లోపాలు ఉన్న‌ట్లు గుర్తిస్తే రిటర్న్‌ను ఫైల్ చేయడానికి మీకు అవ‌కాశం కల్పిస్తుంది.తప్పుగా ఫారమ్‌ను ఉపయోగించిన పన్ను చెల్లింపుదారులు మ‌ళ్లీ స‌రిచేసి రిటర్న్‌ను ఫైల్ చేయవచ్చు. ఏదేమైనప్పటికీ, ఉద్దేశపూర్వకంగా ఆదాయం తక్కువగా న‌మోదు చేయ‌డం లేదా తప్పుగా ఆదాయాన్ని న‌మోదు చేయ‌డం వ‌ల్ల చెల్లించాల్సిన పన్ను మొత్తంలో 100% నుంచి 300% వరకు జరిమానాలు విధించే ప్ర‌మాదం ఉంది. ITR దాఖలు చేసిన తప్పును ఎలా సరిదిద్దాలి? మీరు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 139(5) ప్రకారం సవరించిన ఆదాయపు పన్ను రిటర్న్‌ను ఫైల్ చేయడం ద్వారా మీ ఆదాయపు పన్ను రిటర్న్‌ను సరిచేయవచ్చు. AY 2024-2025 కోసం సవరించిన ITR ఎప్పుడు దాఖలు చేయవచ్చు? 2024-2025 అసెస్‌మ...
India Postal GDS Recruitment 2024 : పోస్టల్ శాఖలో భారీ ఎత్తున ఉద్యోగాలు.. తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు ఎన్నంటే..?

India Postal GDS Recruitment 2024 : పోస్టల్ శాఖలో భారీ ఎత్తున ఉద్యోగాలు.. తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు ఎన్నంటే..?

Business
India Postal GDS Recruitment 2024 | పోస్టర్ శాఖలో భారీ ఎత్తున రిక్రూట్ మెంట్ చేసేందుకు రంగం సిద్ధమైంది. ఇందుకు సంబందించిన నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేశారు. పోస్టల్ శాఖలో మొత్తం 44228 ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ జాబ్ కోసం ఎవరెవరు అర్హులు.. ఎలా అప్లై చేయాలో తెలుసుకోండి..ఇండియా పోస్ట్ జి.డి.ఎస్ రిక్రూట్ మెంట్ 2024 నోటిఫికేషన్ రిలీజైంది. దేశవ్యాప్తంగా ఖాళీలున్న వివిధ ఏరియాల్లో 44228 పోస్టులను భర్తీ చేయనున్నారు. దీనిలో భాగంగా జిడిఎస్, బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, డాక్ సేవక్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆన్ లైన్ అప్లై చేసుకుని ఈ పోస్టులకు అర్హులు అప్లై చేయొచ్చు. జూలై 15 నుంచి ఈ ఆన్ లైన్ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యింది. ఆగష్టు 5 వరకు ఈ అప్లికేషన్స్ స్వీకరించబడతాయి. 10వ తరగతి వచ్చిన మార్కుల ఆధారంగా ఈ పోస్టుల ఎంపిక జరుగుతుంది.ఇందులో అ...
Easy Jobs for Housewifes : ఇంట్లో కూర్చుని మహిళలు లక్షలు సంపాదించే వర్క్ హోమ్ జాబ్స్ ఏంటో తెలుసా..

Easy Jobs for Housewifes : ఇంట్లో కూర్చుని మహిళలు లక్షలు సంపాదించే వర్క్ హోమ్ జాబ్స్ ఏంటో తెలుసా..

Business
Easy Jobs for Housewifes : మీరు కూడా తప్పకుండా ట్రై చేయొచ్చు..! ప్రస్తుతం పెరిగిన రేట్ల ప్రకారం భార్యా భర్తలు ఇద్దరు కలిసి రెండు చేతులా సంపాదిస్తే తప్ప ఇంటిని చక్కదిద్దలేని పరిస్థితి. కేవలం ఒక్కరి జీతం మీదే ఆధారపడే పరిస్థితి లేదు. అందుకే ఇద్దరు ఉద్యోగాలు చేసి ఆర్ధిక పరిస్థితిని చక్కదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నారు. కుటుంబం మొత్తం ఎలాంటి ఆర్ధిక సంక్షోభం లేకుండా ఉండాలంటే భార్యాభర్తలు ఇద్దరూ కలిసి సంపాదించాల్సి అవసరం ఉంది.ఇంట్లో ఉన్న ఖాళీ టైం ని వాడుకుని వారికి వీలున్న సమయాల్లో పని చేస్తూ డబ్బులు సంపాదించే ఛాన్స్ ఉంది. ఐతే వారికి కొంత గైడెస్ అవసరం ఉంటుంది. గృహిణిలు ఇంటి పనిచేస్తూ వారికి వీలైన టైం లో ఈ పనులు చేసి డబ్బులు సంపాదించవచ్చు. అలాంటి వారికోసం మొదట డేట్ ఎంట్రీ ముందు ప్రిఫర్ చేయొచ్చు. ఇంట్లో మహిళలు వర్క్ ఫ్రం హోం చేస్తూ.. కొద్దిగా కంప్యూటర్ టచ్ ఉండి.. కాస్త ప్రాధమిక నైపుణ్యం ఉంటే...
ITR Filing 2024 | ఆదాయపు పన్ను రిటర్న్ గడువు జూలై 31 తర్వాత పొడిగించనున్నారా?

ITR Filing 2024 | ఆదాయపు పన్ను రిటర్న్ గడువు జూలై 31 తర్వాత పొడిగించనున్నారా?

Business
ITR Filing 2024 Due Date : ఆదాయపు పన్ను శాఖ 2024-25 అసెస్‌మెంట్ ఇయర్ కోసం ITR ఫైలింగ్ గడువును పొడిగించవచ్చని కోట్లాది మంది పన్ను చెల్లింపుదారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు గడువు తేదీని పొడిగించాలనే డిమాండ్ వెనుక ఉన్న ఒక కారణం ఏమిటంటే, ఆదాయపు పన్ను శాఖకు సంబంధించిన‌ ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో సాంకేతిక లోపాలు త‌లెత్తాయి. అనేకసార్లు ప్రయత్నాలు చేసినప్పటికీ పన్ను చెల్లింపుదారులు తమ రిటర్న్‌లను దాఖలు చేయలేకపోయారు. FY2023-24కి ITR ఫైలింగ్ గడువు ఎంత? అయితే ఐటీఆర్ ఫైలింగ్ గడువు పొడిగింపుపై ఆదాయపు పన్ను శాఖ నుంచి ఎలాంటి అధికారిక సమాచారం లేదు . గడువు కంటే ముందే తమ ఆదాయపు పన్ను రిటర్న్‌లను దాఖలు చేయాలని కోరుతూ పన్ను చెల్లింపుదారులకు ఇమెయిల్‌లు, మెసేజ్ ల ద్వారా ప్ర‌భుత్వం నిరంతరం కోరుతోంది. ప్రస్తుతానికి, ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు గడువు తేదీ జూలై 31, 2024. “మీరు ఇంకా ఫైల్ చ...
Bank Holidays : ఆగ‌స్టు లో 13 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు.. జాబితా ఇదిగో..

Bank Holidays : ఆగ‌స్టు లో 13 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు.. జాబితా ఇదిగో..

Business
Bank Holidays In August 2024 | న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆగస్టు 2024 కు సంబంధించి బ్యాంకులకు సెలవుల‌ జాబితాను విడుదల చేసింది, ప‌లు పండుగ‌లు, ప్రత్యేక దినాల సందర్భంగా 13 రోజుల పాటు బ్యాంకులకు సెలవును ప్ర‌క‌టించింది. ఈ సెలవుల్లో రెండవ, నాల్గవ శనివారాలు, అన్ని ఆదివారాలు ఉంటాయి. ఆగస్టు 2024లో బ్యాంకులు మూసి ఉండే తేదీలను ఈ క‌థ‌నంలో చూడండి.. తద్వారా మీరు ముందుగానే ప్లాన్ చేయడం ద్వారా మీ పనులను పూర్తి చేయవచ్చు. ఆగస్టు 2024లో బ్యాంక్ సెలవులు4 ఆగస్టు 2024 కర్కిడక వావు బలి కేరళ 7 ఆగస్టు 2024 హర్యాలీ తీజ్ హర్యానా 8 ఆగష్టు 2024 టెండాంగ్ లో రమ్ ఫాత్ సిక్కిం 13 ఆగస్టు 2024 దేశభక్తుల దినోత్సవం మణిపూర్ 15 ఆగస్టు 2024 స్వాతంత్ర్య దినోత్సవం జాతీయ సెలవుదినం 16 ఆగస్టు 2024 డి జ్యూర్ బదిలీ రోజు పాండిచ్చేరి 19 ఆగస్టు 2024 రక్షా బంధన్ అనేక రాష్ట్రాలు 19 ఆగస్టు 2024 ...