Tuesday, May 5, 2026
Local

విపక్షాలు చేస్తున్న దుష్ర్పచారాలను తిప్పికొట్టాలి

బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్స్ కు వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నరేందర్ పిలుపు వరంగల్: వరంగల్ ఓసిటీలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వరంగల్ తూర్పు నియోజకవర్గ బీఆర్ఎస్ సోషల్ మీడియా ముఖ్యులతో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ శుక్రవారం సమావేశం నిర్వహించారు. రానున్న ఎన్నికల్లో చురుగ్గా పనిచేస్తూ బీజేపీ, కాంగ్రెస్ చేస్తున్న దుష్ర్పచారాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. సోషల్ మీడియా వేదికగా సంక్షేమ పథకాలపై ప్రచారం చేయాలని కోరారు. వరంగల్ తూర్పు నియోజకవర్గాన్ని రూ.3,800 కోట్లతో బ్రహ్మాండంగా అభివృద్ధి చేశామని, … Read more

Read More
Local

కాళోజీ కళాక్షేత్రాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దాలి

‘కుడా’ చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్ Warangal: సీఎం కేసీఆర్ ఆలోచనలకు ప్రతిరూపమే కాళోజీ కళాక్షేత్రమని ‘కుడా’ చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్ అన్నారు. శుక్రవారం హన్మకొండలోని కలెక్టరేట్ లో మినీ కాన్ఫరెన్స్ హాల్ లో కాళోజీ కళాక్షేత్రం నిర్మాణ పనులపై ‘కుడా’ చైర్మన్ హనుమకొండ, కలెక్టర్ సిక్తా పట్నాయక్, వరంగల్ జిల్లా కలెక్టర్ ‘కూడా’ వైస్ చైర్మన్ ప్రవీణ్యతో కలసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సుదర్ రాజ్ యాదవ్ మాట్లాడుతూ కాళోజీ కళాక్షేత్రాన్ని … Read more

Read More
National

రైతు నుంచి 400 కేజీల టమోటాల చోరీ

కేసు నమోదు చేసిన పోలీసులు పూణే (మహారాష్ట్ర): మహారాష్ట్రలోని పూణెలో ఓ రైతు పండించిన 400 కిలోల టమాటాలు(tomatoes) చోరీకి గురైనట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, షిరూర్ తహసీల్‌లోని పింపార్‌ఖేడ్‌కు చెందిన రైతు అరుణ్ ధోమ్ నుంచి పూణే పోలీసులు ఫిర్యాదును స్వీకరించారు, అతను తన ఇంటి వెలుపల పండించిన సుమారు 400 కిలోల టమోటాలు గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లినట్లు ఆరోపించారు. “ఆదివారం రాత్రి తన ఇంటి బయట పార్క్ చేసిన … Read more

Read More
National

రియల్ హీరోల స్మారకార్థం మహిళా సైనికాధికారుల బైక్ యాత్ర

కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా భారత ఆర్మీ చేపట్టిన అద్భుతమైన కార్యక్రమం కార్గిల్ అమరవీరులకు ఘననివాళులర్పించేందుకు మహిళా సైనికాధికారుల  బృందం బైక్ ర్యాలీని చేపట్టింది.  కార్గిల్ యుద్ధంలో భారత్ విజయం సాధించిన 24 సంవత్సరాలైన సందర్భంగా ఢిల్లీ నుంచి గత మంగళవారం 25 మంది మహిళా బైకర్స్ లడఖ్ కేంద్రపాలిత ప్రాంతంలోని డ్రాస్‌కు బైక్ యాత్ర చేపట్టారు. ‘నారీ సశక్తికరణ్ మహిళా మోటార్‌సైకిల్ ర్యాలీ’ అనే పేరుతో  గత  మంగళవారం చేపట్టిన ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ … Read more

Read More
Life Style

లెదర్ వస్తువులు కొంటున్నారా? అది ఒరిజినలా.. సింథటికా.. ఎలా కనిపెట్టాలి?

రియల్ లెదర్ & సింథటిక్ గుర్తించడానికి క్లూలు తెలుసుకోండి మనలో చాలా మంది లెదర్ వస్తువులను ఉపయోగించునేందుకు ఆసక్తి చూపుతారు. అయితే లెదర్ ప్రోడక్స్ కొనేపుడు చాలామంది కస్టమర్లు ఇది నిజమైన లెదరేనా?” లేదా నకిలీదా.. లేదా సింథటికా? అనే ప్రశ్నలు తలెత్తూనే ఉంటాయి. లెదర్ బెల్టులు, బ్యాగులు, చెప్పులు, పర్సులు వంటి లెదర్ వస్తువులను కొనేటపుడు ఈ సమస్య తరచూ ఎదురవుతూ ఉంటుంది. సింథటిక్ (Synthetic) అనేది ఒరిజినల్ లెదర్ కు ప్రత్యామ్నాయం.. ఈ రెండింటి … Read more

Read More
National

మణిపూర్ భయానక ఘటన : మరో ఇద్దరు నిందితుల అరెస్టు

మణిపూర్ అమానుష ఘటనలో మరో నిందితుడిని అరెస్టు చేసినట్లు ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ గురువారం ప్రకటించారు. మే 4న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో యావత్ దేశాన్ని షాక్ కి గురించేసింది.   ఈ కేసులో ఇప్పటి వరకు మొత్తం నలుగురిని అరెస్టు చేసినట్లు మణిపూర్ పోలీసులు ట్వీట్ చేశారు. “వైరల్ వీడియో కేసులో నలుగురు ప్రధాన నిందితులను అరెస్టు చేశారు: తౌబాల్ జిల్లా నాంగ్‌పోక్ సెక్మై పిఎస్ పరిధిలో కిడ్నాప్,  సామూహిక అత్యాచారానికి పాల్పడిన … Read more

Read More
NationalSpecial Stories

మసీదుగా మారిన పాండవవాడ పురాతన ఆలయం గురించి మీకు తెలుసా?

మసీదుగా మారిన పాండవవాడ పురాతన ఆలయం గురించి మీకు తెలుసా? మహారాష్ట్ర జల్గావ్ జిల్లాలోని ఎరండోల్ ప్రాంతంలోని పాండవ్ వాడా స్థలాలు ఇస్లామిక్ ఆక్రమణలకు గురవుతున్నాయి. పాండవులు ఎరండోల్ ప్రాంతంలో అజ్ఞాతవాసంలో గడిపారని, ఇక్కడ నిర్మించిన హిందూ, జైన దేవాలయాల నిర్మాణాలు 800-1000 సంవత్సరాల నాటివని నమ్ముతారు. తరువాత హిందువులలో తీవ్రమైన ఉదాసీనత కారణంగా, 125 సంవత్సరాల క్రితం ముస్లింలు పాండవ్ వాడను నెమ్మదిగా ఆక్రమించడం ప్రారంభించారు. వారు వక్ఫ్ ఆస్తిగా పేర్కొంటూ చివరికి అక్కడ మసీదును … Read more

Read More
Trending NewsNational

మణిపూర్ ఘటనలో ప్రధాన నిందితుడి అరెస్టు

Manipur Shocking incident : మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన భయానక ఘటనలో కీలక  నిందితుడిని గురువారం అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. వైరల్ అయిన వీడియోలో కనిపించిన ప్రధాన నిందితుడు హెరాదాస్ (32) అనే వ్యక్తిని తౌబాల్ జిల్లాలో అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు, అందులో అతను ఆకుపచ్చ టీ-షర్టు ధరించి ఉన్నాడు. ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన వీడియో బుధవారం సోషల్ మీడియాలో వైరల్  అయింది. ఈ ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి … Read more

Read More
NationalSpecial Stories

ఆలయం లాంటి మసీదు : తాజాగా ప్రార్థనలను నిషేధం విధించిన ప్రభుత్వం

మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లా ఎరండోల్‌(Erandol)లోని జుమ్మా మసీదును గత జూలై 14న శుక్రవారం మూసివేశారు. మూడు రోజుల క్రితం, జల్గావ్ జిల్లా(Jalgaon district) కలెక్టర్ అమన్ మిట్టల్ మసీదులోకి ప్రవేశాన్నినిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మసీదును పరిశీలిస్తే అచ్చం పురాత హిందూ దేవాలయంగా కనిపిస్తుంది. మొఘలులు హిందూ దేవాలయాలను ద్వంసం చేసి మసీదులుగా మార్చివేశారనేందానికి ఇది ఒక చిహ్నంగా నిలుస్తుంది. అయితే ఈ మసీదు ఆలయాన్ని తలపిస్తున్నదని ఇది ఎప్పటి నుంచో జైన, హిందూసంఘాల ఆధీనంలో … Read more

Read More
National

ఇద్దరు బైక్ దొంగల అరెస్టు.. ఆరా తీస్తే వారు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ గా..

పూణె: మహారాష్ట్ర పుణెలో బుధవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో నగరంలోని కొత్తూరు ప్రాంతంలో బైక్‌లను దొంగిలిస్తున్న ముగ్గురు నిందితులను పోలీసు పెట్రోలింగ్ బృందం పట్టుకుంది. ఒకరు పోలీసుల అదుపు నుంచి తప్పించుకోగా, మిగిలిన ఇద్దరిని పోలీసులు అరెస్టుచేసి లోతుగా విచారించారు. పోలీసుల విచారణలో వీరికి షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. వీరిద్దరు మధ్యప్రదేశ్‌లోని రత్లామ్‌లో నివాసం ఉంటున్నారని, రాజస్థాన్‌లో జరిగిన ఉగ్రదాడుల కేసుకు వీరికి సంబంధమున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇక్కడ వారి నివాసంలో పోలీసులు జరిపిన సోదాల్లో … Read more

Read More
భారతదేశంలోని ప్రసిద్ధి చెందిన శ్రీకృష్ణ దేవాలయాలు ఇవే.. Badrinath Temple : బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయ్.. Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది.. మీ ఇంట్లో ఈ చిట్కాలతో జలుబు, దగ్గు ను వదిలించుకోండి..