Friday, March 14Thank you for visiting

Auto

Automobile, Electric vehicles, EV News, Auto Industry, Scooter, Bikes, car, CNG,

ఏథర్ వాహదారులకు గుడ్ న్యూస్.. “ఏథర్ సర్వీస్ కార్నివాల్” ప్రారంభించింది….

ఏథర్ వాహదారులకు గుడ్ న్యూస్.. “ఏథర్ సర్వీస్ కార్నివాల్” ప్రారంభించింది….

Auto
ఏథర్ ఎనర్జీ "ఏథర్ సర్వీస్ కార్నివాల్"(Ather service carnival) ని ప్రకటించింది. ఇది నవంబర్ 1 నుంచి నవంబర్ 10 వరకు దేశవ్యాప్తంగా అతి తక్కువ ధరలో వాహన సేవలను అందిస్తోంది. ఈ ప్రత్యేక ఆఫర్‌లు భారతదేశంలోని 140 పైగా ఏథర్ సర్వీస్ సెంటర్‌లలో ఏథర్ కస్టమర్‌లకు అందుబాటులో ఉంటాయి.పండుగల సీజన్ కొనసాగుతున్న తరుణంలో.. ఏథర్ సర్వీస్ కార్నివాల్‌ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. తమ వాహనాలను నిరంతరాయంగా ప్రయాణించేందుకు సిద్ధంగా ఉంచుకోవాలని ఏథర్ తన వినియోగదారులను ఆహ్వానిస్తోంది. ఈ సందర్భంగా ఏథర్ యజమానులు ప్రత్యేకమైన ఆఫర్‌ల నుంచి ప్రయోజనం పొందవచ్చు. వీటిలో ఉచిత 15-పాయింట్ల సమగ్ర వాహన హెల్త్ చెకప్ ఉంటుంది. వాహన సర్వీస్ పై డిస్కౌంట్లు అలాగే, Ather లేబర్ ఛార్జీలపై 10% తగ్గింపును అందిస్తోంది. అధిక-నాణ్యత సేవను మరింత సరసమైనదిగా చేస్తుంది. కస్టమర్లు విడిభాగాలపై 5% తగ్గింపును కూడా పొందవచ్చు. వారి వాహనాల ని...
అత్యాధునిక ఫీచర్లు.. అనువైన ధరలో Tata Altroz iCNG

అత్యాధునిక ఫీచర్లు.. అనువైన ధరలో Tata Altroz iCNG

Auto
హైదరాబాద్: ప్రముఖ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ మంగళవారం ఆల్ట్రోజ్ ఐసిఎన్‌జి (Tata Altroz iCNG) మోడల్ ను విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ. 7.55 లక్షలు. Altroz iCNG భారతదేశపు మొట్టమొదటి ట్విన్-సిలిండర్ CNG టెక్నాలజీ కారు. టాటా మోటార్స్ విజయవంతంగా CNG కిట్‌ను బూట్ స్పేస్ కింద ట్విన్-సిలిండర్‌లతో అమర్చింది. దీనివల్ల CNG కారులో లగేజీ కోసం కావల్సినంత స్పేస్ అందుబాటులో ఉంటుంది.టియాగో, టిగోర్‌లలో iCNG విజయం సాధించిన తర్వాత, Altroz ​​iCNG అనేది పర్సనల్ విభాగంలో టాటా మోటార్స్ కు సంబంధించి ఇది మూడో CNG వాహనం. ఈ కారు XE, XM+, XM+(S), XZ, XZ+(S) తోపాటు XZ+O(S) అనే ఆరు వేరియంట్‌లలో వస్తుంది. ఇక ఈ కారు Opera బ్లూ, డౌన్‌టౌన్ రెడ్, ఆర్కేడ్ గ్రే, అవెన్యూ వైట్ అనే నాలుగు కలర్ ఆప్షన్‌లలో లభిస్తుంది. . Altroz ​​iCNG కారు 3 సంవత్సరాలు / 100000 కిమీ ప్రామాణిక వారంటీ ఇస్తోంది.అనేక స్మార్ట్ ఫీచర్లు ...
లేటెస్ట్ ఫీచర్స్ తో  Maruti Suzuki Alto Tour H1

లేటెస్ట్ ఫీచర్స్ తో Maruti Suzuki Alto Tour H1

Auto
లీటర్ కు 34 కిమీల మైలేజీ MarutiSuzuki Alto Tour H1 : భారతదేశపు అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకి శుక్రవారం ఢిల్లీ షోరూమ్‌లో పెట్రోల్, సిఎన్‌జి వేరియంట్‌లలో వరుసగా రూ.4.81 లక్షలు, రూ. 5.71 లక్షల ఎక్స్ షోరూం ధరలతో కొత్త ఆల్టో టూర్ హెచ్1 మోడల్ ను ప్రవేశపెట్టింది. ఈ కమర్షియల్ సెగ్మెంట్ కార్ అయిన మారుతి సుజుకీ ఆల్టో టూర్ హెచ్ 1 BS6 ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించింది. ఇందులో ఏబీఎస్, ఇంజిన్ ఇమ్మొబిలైజర్, రివర్స్-పార్కింగ్ సెన్సర్స్, ముందు రెండు సీట్లకు ఎయిర్ బ్యాగ్స్ వంటి సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయిపెట్రోల్ వెర్షన్ లీటరుకు 24.60 కిమీ మైలేజ్ ఇస్తే.. S-CNG వేరియంట్ 34.46 కిమీ/కిలో మైలేజ్ ఇస్తుంది. ఇది భారతదేశపు అత్యంత ఇంధన-సమర్థవంతమైన ఎంట్రీ లెవల్ కమర్షియల్ హ్యాచ్‌బ్యాక్ అని కంపెనీ పేర్కొంది. మారుతి సుజుకి టూర్ ఎడిషన్‌లో హ్యాచ్‌బ్యాక్, సెడాన్, మల్టీ యుటిలిటీ వెహికల్ (MUV)తో సహా విభాగాల్లో వా...
సింగిల్ చార్జిపై 212కి.మి రేంజ్, గంటకు 105కి.మి స్పీడ్

సింగిల్ చార్జిపై 212కి.మి రేంజ్, గంటకు 105కి.మి స్పీడ్

Auto
సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేసింది.. Simple One Electric Scooter: విద్యుత్ వాహన ప్రియులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎట్టకేలకు 21నెలల నిరీక్షణ తర్వాత విడుదలైంది. బెంగళూరులకు చెందిన ఎలక్ట్రిక్ టూ-వీలర్ స్టార్టప్ సింపుల్ ఎనర్జీ (Simple Energy)..  మంగళవారం అధికారికంగా తన తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ సింపుల్ వన్‌ను రూ. 1.45 లక్షల (ఎక్స్-షోరూమ్ బెంగళూరు) ప్రారంభ ధరతో విడుదల చేసింది. 750W ఛార్జర్‌తో కూడిన మోడల్ రూ. 1.58 లక్షల ధరకు అందుబాటులో ఉంటుందని కంపెనీ లాంచ్ సందర్భంగా ప్రకటించింది. జూన్ 6 నుంచి డెలివరీలు 2021, ఆగస్ట్ 15న రూ.1.10 లక్షల ధరతో కంపెనీ ఈ వాహనాన్ని ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించింది. ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల కారణంగా ఈ ధరను అమాంతం పెంచేసింది. అయితే వినియోగదారులకు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీలు జూన్ 6 నుంచి బెంగళూరు కేంద్రంగా దశలవారీగా ప్రారంభమవుత...
ola electric s1 కొత్త వేరియంట్‌

ola electric s1 కొత్త వేరియంట్‌

Auto
ధర రూ. 99,999 ప్ర‌ముఖ ఈవీ త‌యారీ సంస్థ Ola Electric భారతీయ మార్కెట్లో S1 ఎలక్ట్రిక్ స్కూటర్ కు సంబంధించి కొత్త వేరియంట్‌ను విడుదల చేసింది. ఇది ఎంట్రీ-లెవల్ S1 2kWh బ్యాటరీ ప్యాక్‌ను క‌లిగి ఉంటుంది. ఇండియాలో దీని ధర రూ. 99,999. గానిర్ణ‌యిచారు. ఇది 8.5 kW మోటారును కలిగి ఉంది, ఒక్క‌సారి ఛార్జ్ చేస్తే 91 కి.మీ వ‌ర‌కు ప్ర‌యాణిస్తుంది. కొత్త Ola S1 ఎలక్ట్రిక్ స్కూటర్ గరిష్టంగా 90 kmph వేగంతో దూసుకెళ్తుంది. దీని బ్యాటరీ ప్యాక్ హోమ్ ఛార్జర్ ద్వారా 4 గంటల్లో పూర్తిగా చార్జ్ అవుతుంది. 11 రంగుల్లో అందుబాటులో.. ola electric s1 కొత్త వేరియంట్ మొత్తం 11 రంగుల ప్యాలెట్‌లలో అందుబాటులో ఉంటుంది. గెరువా, మాట్ బ్లాక్, కోరల్ గ్లామ్, మిలీనియల్ పింక్, పింగాణీ వైట్, మిడ్‌నైట్ బ్లూ, జెట్ బ్లాక్, మార్ష్‌మెల్లో, ఆంత్రాసైట్ గ్రే, లిక్విడ్ సిల్వర్ నియో మింట్. S1 ప్రో, S1 వేరియంట్ల‌తో పోలిస్తే S1 పోర్ట్‌ఫోలియోలో 115...
భారతదేశపు మొట్టమొదటి సోలార్ ఎలక్ట్రిక్ కారు Eva

భారతదేశపు మొట్టమొదటి సోలార్ ఎలక్ట్రిక్ కారు Eva

Auto
పూణె స్టార్టప్ ఘ‌న‌త‌ 2024లో విడుదలEva solar electric car :  పూణేకు చెందిన స్టార్టప్ వేవ్ మొబిలిటీ భారతదేశపు మొట్టమొదటి సౌరశక్తితో నడిచే ఎలక్ట్రిక్ కార్ ఎవాను 2024లో మార్కెట్లోకి విడుదల చేస్తోంది. ఈ వాహ‌నాల డెలివరీలు సంవత్సరం మధ్యలో ప్రారంభం కానున్నాయి. కారు సన్‌రూఫ్‌పై 150 వాట్ సోలార్ ప్యానెల్‌లను కలిగి ఉంది. ఇది ప్రతిరోజూ 10-12 కిమీ పరిధిని అందిస్తుంది. లేదా సంవత్సరానికి 3,000 కిమీలు,- 14kWH బ్యాటరీ నుండి వచ్చే శక్తితో పాటు 250 కిమీల డ్రైవ్‌కు ఇంధనం ఇస్తుంది. ఎవా కారు ఇద్దరు పెద్దలు, ఒక చైల్డ్ సౌక‌ర్య‌వంతంగా ప్ర‌యాణించేలా రూపొందించబడింది; సన్‌రూఫ్‌పై 150 వాట్ల సౌర ఫలకాలను కలిగి ఉంటుంది. ఇది ప్రతిరోజూ 10-12 కిమీ పరిధిని అందిస్తుంది. దీన్ని సాధారణ హౌస్ సాకెట్‌తో ఇంట్లోనే నాలుగు గంటల్లో ఛార్జ్ చేయవచ్చు. DC ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్‌తో 45 నిమిషాల్లో 80 శాతం చార్జ్ అవుతుంది. ఈ కార...
భూమిపై ఆశ్చర్యం కలిగించే.. అత్యంత భయంకరమైన 10 విష సర్పాలు.. Holi 2025 : రంగుల పండుగ హోలీ ప్రత్యేకతలు ఏమిటో తెలుసా.. ?