Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం
Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తంRam Navami 2025 : ఈ ఏడాది శ్రీరామ నవమి ఎప్పుడు వస్తుంది.. పూజా విధానం, శుభ ముహుర్తంరాముడు ఆదర్శ పురుషుడు, ఏకపత్నీవ్రతుడు, గొప్ప యోథుడు. శ్రీరాముడిని ఆరాధించడం ద్వారా మంచి జ్ఞానం లభిస్తుందిివాల్మీకి రామాయణం ప్రకారం, రాముడు ఛైత్ర మాసం శుక్ల పక్షంలో నవమి తిథి నాడు, అభిజిత్ ముహుర్తం, కర్కాటక రాశిలో జన్మించాడు. ఛైత్ర నవరాత్రుల్లో నవమి చివరి రోజు.హిందూ పురాణాల ప్రకారం, రాముడు నవమి నాడు జన్మించిన సమయంలో, సూర్యుడు పదో స్థానంలో ఉన్నాడు. అంటే ఉన్నతమైన రాశిలో ఉన్నాడు.ఈసారి ఏప్రిల్ 06న శ్రీరామ నవమి వచ్చింది. నవమి తిథి 05 ఏప్రిల్ 2025 శనివారం సాయంత్రం 7:26 గంటలకు ప్రారంభమై, మరుసటి రోజు అంటే ఆదివారం 06 ఏప్రిల్ 2025 ఉదయం 7:22 గంటలకు ముగుస్తుంది.ఈసారి శ్రీరామ నవమి రోజున పుష్య నక్షత్రం, సుకర్మ యోగం ఏర్పడనున్నాయి. ఈ శుభ యోగం సాయంత్రం 6:54 ...