Saturday, August 30Thank you for visiting

Tag: Yogi Adityanath

Surya Mitra | ప్ర‌తీ ఇంటిపై సోల‌ర్ ప్యానెల్స్.. ఇందుకోసం  కొత్త‌గా 30వేల మంది సూర్య‌మిత్ర ఉద్యోగాల నియామ‌కం..

Surya Mitra | ప్ర‌తీ ఇంటిపై సోల‌ర్ ప్యానెల్స్.. ఇందుకోసం కొత్త‌గా 30వేల మంది సూర్య‌మిత్ర ఉద్యోగాల నియామ‌కం..

Career
Surya Mitra | ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి ఇంటి పైకప్పుపై సోలార్ ప్యానెల్స్ ను ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యించింది. ఈ భారీ లక్ష్యాన్ని సాధించడానికి 30,000 మంది యువకులను "సూర్య మిత్రలు (Surya Mitra )గా తీసుకోవాల‌ని భావిస్తోంది. దేశవ్యాప్తంగా కోటి సోలార్ రూఫ్‌టాప్‌లను కలిగి ఉండాలనే లక్ష్యంతో గత ఏడాది ఫిబ్రవరిలో ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన ప్రారంభించిన తర్వాత, యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో 25 లక్షలకు పైగా సోలార్ ప్యానెల్స్ ను ఏర్పాటు చేసింది.ఉత్తరప్రదేశ్‌లోని ప్రతి ఇంట్లో సౌర ఫలకాలను కలిగి ఉండాలనే లక్ష్యాన్ని సాధించడానికి, సౌరశక్తి రంగంలో నైపుణ్యం కలిగిన కార్మికుల అవసరం చాలా ఉందని ఉత్తరప్రదేశ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (UPNEDA) సీనియర్ అధికారి PTIకి తెలిపారు.ఇందుకోసం జిల్లా కేంద్రాలు, పారిశ్రామిక శిక్షణా సంస్థల (ఐటీఐలు)...
Kanwar Yatra |  కన్వర్ యాత్ర నిబంధనలపై సుప్రీమ్ కోర్టు మధ్యంతర స్టే.. యూపీ ప్రభుత్వానికి కీలక ఆదేశాలు..

Kanwar Yatra | కన్వర్ యాత్ర నిబంధనలపై సుప్రీమ్ కోర్టు మధ్యంతర స్టే.. యూపీ ప్రభుత్వానికి కీలక ఆదేశాలు..

Trending News
Kanwar Yatra eateries row : కన్వర్ యాత్ర మార్గంలోని తినుబండారాల షాపుల‌ యజమానుల పేర్లను తప్పనిసరిగా ప్రదర్శించాలని ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రభుత్వాలు జారీ చేసిన ఆదేశాలపై సుప్రీంకోర్టు సోమవారం (జూలై 22) మధ్యంతర స్టే విధించింది. షాపు యజమానులు తమ షాపుల ముందు తమ పేరు లేదా గుర్తింపును చూపించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు తెలిపింది. 'వెజ్ లేదా నాన్ వెజ్' ఆహారాన్ని మాత్రమే ప్రదర్శించాలని దుకాణ యజమానులను కోర్టు ఆదేశించింది.Kanwar Yatra : న్యాయమూర్తులు హృషికేష్ రాయ్, ఎస్వీఎన్ భట్టిలతో కూడిన ధర్మాసనం ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది, ఈ ఆదేశాలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సమాధానాలు కోరింది. ఆహార విక్రయదారులు యజమానులు, ఉద్యోగుల పేర్లను ప్ర‌ద‌ర్శించాల‌ని బలవంతం చేయరాదని సుప్రీంకోర్టు పేర్కొంది. తదుపరి విచారణను జూలై 26వ తేదీకి సుప్రీంకోర్టు ఖరారు చేసింద...
Hathras stampede : హత్రాస్ తొక్కిసలాటలో 110 మంది మృతి :  గ‌తంలో ఇలాంటి విషాద ఘ‌ట‌న‌లు ఎన్నో..

Hathras stampede : హత్రాస్ తొక్కిసలాటలో 110 మంది మృతి : గ‌తంలో ఇలాంటి విషాద ఘ‌ట‌న‌లు ఎన్నో..

Crime
Hathras stampede : ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో మంగళవారం జరిగిన ఒక‌ ఆధ్యాత్మిక కార్యక్రమం సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో మరణించిన వారి సంఖ్య 116 మందికి చేరుకుంది. ఈమేర‌కు అలీగఢ్ రేంజ్ ఐజీ శలభ్ మాథూర్ పీటీఐకి వెల్ల‌డించారు. మరోవైపు, ఈ ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో ఫోన్‌లో మాట్లాడారు. బాధితులకు సహాయ సహకారాలు అందించేందుకు ఎన్డీఆర్ఎఫ్ మెడిల్ టీం హత్రాస్ కు చేరుకుంటుందని హోంమంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు. కారణాలు ఇవే.. భారతదేశంలో ఆధ్యాత్మిక‌ సమావేశాలు, ఉత్స‌వాలు త‌ర‌చూ జ‌రుగుతుంటాయి. ఇందుకోసం వేలాది మంది భక్తులు హాజ‌రవుతుంటారు. అయితే ఆయా స‌మావేశాల వ‌ద్ద‌ ఎటువంటి క‌నీస‌ సౌకర్యాలు ఉండ‌వు. అత్యవసర పరిస్థితుల్లో వచ్చిపోయేందుకు స‌రైన మార్గాలు ఉండ‌వు. కొన్నిసార్లు, ఈ ఈవెంట్‌ల నిర్వాహకులకు స్థానిక అధికారులతో సరైన కమ్యూనికేషన్ కూడా ఉండదు. ఫ‌లితంగా ఒక్కోసారి ద...
Ayodhya : ఉగ్రదాడులతో అయోధ్యలో హై అలర్ట్‌..

Ayodhya : ఉగ్రదాడులతో అయోధ్యలో హై అలర్ట్‌..

National, తాజా వార్తలు
Ayodhya on high alert  | రామ మందిరాన్ని పేల్చివేస్తామని జైషే మహ్మద్‌ ఉగ్రవాద సంస్థ బెదిరించడంతో శుక్రవారం అయోధ్యలో హైఅలర్ట్‌ ప్రకటించారు. రామాలయం వద్ద నిఘా ముమ్మరం చేశారు, మహర్షి వాల్మీకి విమానాశ్రయం సహా కీలక ప్రదేశాల భద్రత కోసం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు.మహర్షి వాల్మీకి విమానాశ్రయాన్ని ఎస్‌ఎస్పీ రాజ్‌కరణ్‌ నయ్యర్‌ శుక్రవారం సందర్శించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. వైరల్‌గా మారిన బెదిరింపు ఆడియో సందేశంలో జైషే మహ్మద్ రామమందిరాన్ని పేల్చివేస్తామని బెదిరించింది. దీనిని ప్రతిస్పందనగా, భద్రత, నిఘా చర్యలు ప‌టిష్టం చేశారు. ముందుజాగ్రత్త చర్యగా రామమందిరం, దాని ప్రక్కనే ఉన్న అప్రోచ్ రోడ్లు, ఇతర ప్రధాన సంస్థల చుట్టూ భద్రతను పెంచారు.2005లో రామజన్మభూమి కాంప్లెక్స్‌పై ఉగ్రవాదుల దాడి సమయంలో ఈ సంస్థ పేరు వెలుగులోకి వచ్చింది. రామజన్మభూమిపై జైషే మహ్మద్ నిరంతరం విషం చిమ్ముతూనే ఉంది. రామ్ ...
Yogi Adityanath | ఉత్తరప్రదేశ్‌లోని నేరస్థులకు యోగి ఆదిత్యనాథ్ స్ట్రాంగ్ వార్నింగ్..

Yogi Adityanath | ఉత్తరప్రదేశ్‌లోని నేరస్థులకు యోగి ఆదిత్యనాథ్ స్ట్రాంగ్ వార్నింగ్..

National
అలీఘర్: ఉత్తర ప్ర‌దేశ్ లో క‌రడుగ‌ట్టిన‌ గ్యాంస్ట‌ర్లు, నేర‌స్తుల‌ను మ‌ట్టి క‌రిపిస్తున్నారు యూపీ సీఎం యోగీ ఆధిత్య‌నాథ్ (Yogi Adityanath).. తాజాగా ఓ ఎన్నిక‌ల ప్ర‌చారంలో ఆయ‌న స‌మాజానికి ముప్పుక‌లిగించేవారికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ‘నేరస్థులను హెచ్చరిస్తున్నా.. సమాజ భద్రతకు ఎవరు ముప్పు కలిగిస్తారో వారి 'రామ్నామ్ సత్య' (Ram Naam Satya - చివరి కర్మలు) ఖాయమని అన్నారు. అలీగఢ్‌ (Aligarh) లో బీజేపీ లోక్‌సభ అభ్యర్థి సతీష్‌కుమార్‌ గౌతమ్‌ తరఫున నిర్వహించిన భారీ ఎన్నికల ర్యాలీని ఉద్దేశించి ఆయన మాట్లాడారు.ఆడ‌బిడ్డ‌లు, అమాయక ప్ర‌జ‌లు ఏ ఆందోళన లేకుండా రాత్రిపూట ప్ర‌శాంతంగా బయటికు వెళ్ల‌గ‌లిగేలా ఉండాఆల‌ని, ఆడ‌పిల్ల‌ల భద్రతకు ఎవ‌రైనా ప్ర‌మాదం త‌ల‌పెడితే మేము 'రామ్నామ్ సత్య' (చివరి కర్మలు) చేస్తామని యూపీ సీఎం ఆధిత్య‌నాత్ హెచ్చరించారు. రామ‌ నామాన్ని జపిస్తూ మేము మా జీవితాలను గడుపుతున్నాము. రాముడు లే...