1 min read

ujjain incident : ఉజ్జయిని షాకింగ్ ఘటనలో ఆటోడ్రైవర్ తో సహా ముగ్గురి అరెస్టు..

ujjain incident : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని కేసులో పలువురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉజ్జయిని నగరంలోని ఓ వీధిలో 12 ఏళ్ల బాలిక అత్యాచారానికి గురై రక్తమోడతూ అర్ధనగ్నంగా వీధుల్లో సాయంకోసం అర్థిస్తూ కనిపించిన హృదయవిదారక ఘటన అందరినీ కలిచివేసింది. అయితే అఘాయిత్యానికి పాల్పడినట్లు అనుమానిస్తున్న ఆటో డ్రైవర్‌ను మధ్యప్రదేశ్ పోటీసులు అరెస్టు చేయగా, మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు . అరెస్టయిన ఆటో డ్రైవర్ రాకేష్ (38)గా గుర్తించారు. ఘటనపై […]

1 min read

మధ్యప్రదేశ్ లో ఘోరం.. 12 ఏళ్ల బాలికపై అత్యాచారం.. వీధుల్లో నడుస్తూ.. సహాయం కోరిన బాధితురాలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న వీడియో

ujjain incident : మధ్యప్రదేశ్ లో దారుణమైన ఘటన చోటుచేసుకుంది.. 12 ఏళ్ల బాలిక చిరిగిన దుస్తులతో వీధిలో నడుచుకుంటూ వస్తున్న షాకింగ్ వీడియో క్లిప్ వెలుగులోకి వచ్చింది . ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినికి 15 కిలోమీటర్ల దూరంలోని బద్ నగర్ రోడ్డు వద్ద చోటుచేసుకుంది. రక్తపు మరకలతో తీవ్ర గాయాలతో ఉన్న ఆ బాలికకు సంబంధించిన వీడియోను చూసిన నెటిజన్లు చలించిపోయి ఎంతటి ఘోరం అంటూ.. కన్నీరు పెడుతున్నారు. ఎన్డీటీవీ షేర్ చేసిన […]