Thursday, December 26Thank you for visiting

Tag: Theft arrest

UP Thief Falls Asleep | దోపిడీ కోసం వచ్చిన దొంగ‌ నిద్రలోకి జారుకున్నాడు.. తెల్లారేస‌రికి ఏమైంది.. ?

UP Thief Falls Asleep | దోపిడీ కోసం వచ్చిన దొంగ‌ నిద్రలోకి జారుకున్నాడు.. తెల్లారేస‌రికి ఏమైంది.. ?

Crime, Viral
UP Thief Falls Asleep | లక్నో: ఉత్త‌ర ప్ర‌వేశ్ రాజ‌ధాని ల‌క్నోలో ఒక విచిత్ర‌మైన సంఘ‌ట‌న జ‌రిగింది. లక్నో (Lucknow) లోని ఒక వైద్యుడి ఇంట్లోకి చొరబడిన దొంగ నిద్రపోయాడు. మరుసటి రోజు ఉదయం నిద్ర లేచి చూసేసరికి చుట్టుపక్కల పోలీసులను చూసి షాక్ అయ్యాడు.ఘాజీపూర్ (Ghazipur) పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇందిరా నగర్ సెక్టార్-20లో ఈ ఘటన జరిగింది. నివేదికల ప్రకారం, దొంగ‌తనం చేయాల‌ని లక్ష్యంగా చేసుకున్న ఇల్లు లక్నోలోని ఇందిరా నగర్ సెక్టార్-20లో సునీల్ పాండేకి చెందినది. బల్‌రాంపూర్ హాస్పిటల్‌లో పనిచేస్తున్న పాండే ప్రస్తుతం వారణాసిలో ఉంటున్నారు, ఇల్లు ఖాళీగా ఉంది. ఉదయం పాండే తలుపు తెరిచి ఉండడంతో ఇరుగుపొరుగు వారికి అనుమానం వచ్చింది. దొంగ‌లు చొర‌బ‌డి ఉంటార‌ని వారు భావించారు.వెంట‌నే ఘాజీపూర్ పోలీసులకు స‌మాచారం అందించారు. పోలీసులు వెంట‌నే అక్క‌డికి చేరుకొని అక్క‌డ మంచంపై నిద్రిస్తున్న క‌పిల్ అనే దొంగ ను గు...