Vande Bharat Trains : సికింద్రాబాద్ నుంచి విశాఖకు కొత్తగా 2 వందే భారత్ రైళ్లు, ఏయే స్టేషన్లలో నిలుస్తుందంటే..
Vande Bharat Trains | ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని సికింద్రాబాద్ నుంచి విశాఖకు మరో వందేభారత్ రైలు అందుబాటులోకి తీసుకొస్తోంది భారతీయ రైల్వే.. ఈ నెల 12న ప్రధాని నరేంద్ర మోదీ కొత్తగా 10 వందేభారత్ రైళ్లను వర్చువల్ విధానంలో ప్రారంభించనున్నారు.Vande Bharat Trains From Secunderabad To Visakha: ఇండియన్ రైల్వేస్.. తెలుగు రాష్ట్రాల ప్రయాణికులు గుడ్ న్యూస్ చెప్పింది. సికింద్రాబాద్ (Secunderabad) నుంచి విశాఖ పట్నానికి (Visakha) కొత్తగా వందే భారత్ రైళ్లను నడిపించనుది. భువనేశ్వర్ - విశాఖ - భువనేశ్వర్ కు కూడా వందేభారత్ రైళ్లను మంజూరు చేసింది. ఈ నెల 12న మంగళవారంప్రధాని మోదీ ఈ రైళ్లను వర్చువల్ విధానంలో ప్రారంభించనున్నారు. తెలంగాణ, ఏపీలో సికింద్రాబాద్, విశాఖకు ఇప్పటికే ఒక వందే భారత్ రైలు సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. విశాఖ - సికింద్రాబాద్ - విశాఖ తొలి వందే భారత్ 2023 జనవరి 15 నుం...