Tejashwi Yadav
Bihar Elections 2025 : చారిత్రాత్మక విజయం దిశగా ఎన్డీఏ..
Bihar Elections 2025 : ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలోని జెడి(యు)తో సహా బిజెపి నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ శుక్రవారం చరిత్ర సృష్టించింది, తాజా కౌంటింగ్ ట్రెండ్‌లతో ఈ కూటమి 2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 200కు పైగా స్థానాల్లో ఆధిక్యం దిశగా దూసుకుపోతోంది. బీహార్ ఎన్నికల చరిత్రలో ఇది కూటమికి అత్యుత్తమ ప్రదర్శన, 2010 అసెంబ్లీ ఎన్నికల్లో మునుపటి 206 రికార్డును బద్దలుక కొట్టేలా కనిపించింది. రాష్ట్రంలో మహాఘట్బంధన్ కు కోలుకోలేని దెబ్బ తగిలింది. […]
Bihar election Exit Polls : ఎగ్జిట్ పోల్స్‌లో NDA అఖండ విజయం!
Bihar election Exit Polls : బీహార్‌లోని 243 అసెంబ్లీ స్థానాలకు రెండు దశల్లో పోలింగ్ ముగిసింది. నవంబర్ 6న జరిగిన మొదటి దశలో 121 స్థానాలకు జరిగిన పోలింగ్‌లో 65 శాతానికి పైగా ఓటర్లు ఓటింగ్‌లో పాల్గొన్నారు. రెండవ దశలో 122 స్థానాలకు జరిగిన పోలింగ్‌లో 67 శాతానికి పైగా ఓటర్లు ఓటింగ్‌లో పాల్గొన్నారు. ఫలితాలను నవంబర్ 14న ప్రకటించనున్నారు. ఓటింగ్ తర్వాత, ఇప్పుడు అందరి దృష్టి ఎగ్జిట్ పోల్స్ పైనే ఉంది. పోల్ ఆఫ్ […]
