Monday, March 31Welcome to Vandebhaarath

Tag: summer

Rain Alert | ఎండల నుంచి ఉపశమనం మూడురోజులపాటు భారీ వర్షాలు
Telangana

Rain Alert | ఎండల నుంచి ఉపశమనం మూడురోజులపాటు భారీ వర్షాలు

TG Weather Report Rain Alert : కొన్నాళ్లుగా తీవ్రమైన ఎండలతో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం చల్లని కబురు చెప్పింది. రాగల మూడు రోజుల్లో రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. రాష్ట్రంలోని పలు జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన వడగండ్ల వానలు, తుఫాను సంభవించే చాన్స్ ఉందని హెచ్చరించింది.హైదరాబాద్‌లో ఈ నెల 22 నుంచి మూడు రోజుల పాటు వాతావరణం పూర్తిగా మారిపోతుందని వాతావరణ శాఖ పేర్కొంది. ఇక మిగిలిన జిల్లాల్లో ఉరుములు, బలమైన ఈదురు గాలులు, వడగండ్లతో కూడిన వర్షాలు కరుస్తాయని వెల్లడించింది.TG Rain Alertనేటి (గురువారం మార్చి 20) వాతావరణం గమనిస్తే.. ఉదయం నుంచి ఎండలు దంచేస్తాయి. రెండు రాష్ట్రాల్లోనూ ఎండ ఎక్కువగానే ఉంటుంది.IMD HyderabadRain Alert మార్చి 22, 23, 24వ తేదీల్లో సెంట్రల్ నార్త్ తెలంగాణ నుంచి దక్షిణ తెలంగాణ...
Power Outage | ప్ర‌భుత్వ‌ ఆస్పత్రుల్లో కరెంట్ కోతలు.. అవ‌స్థ‌లు ప‌డుతున్న సిబ్బంది, రోగులు
Telangana

Power Outage | ప్ర‌భుత్వ‌ ఆస్పత్రుల్లో కరెంట్ కోతలు.. అవ‌స్థ‌లు ప‌డుతున్న సిబ్బంది, రోగులు

నివేదిక కోరిన తెలంగాణ ప్రభుత్వం Power Outage in telangana | గత రెండు రోజుల్లో సూపర్ స్పెషాలిటీతో సహా రెండు ప్రభుత్వ ఆసుపత్రులకు విద్యుత్ అంతరాయం ఏర్పడుతోంది. బుధవారం, మే 22, రాత్రి, భువనగిరి ప్రభుత్వ ఆస్ప‌త్రిలో వైద్యులు రోగుల‌కు చికిత్స అందించేందుకు మొబైల్ ఫోన్ ఫ్లాష్‌లైట్‌లను ఉపయోగించడం కనిపించింది. అలాగే మంగళవారం రాత్రి వరంగల్‌లోని ఎంజీఎం సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిలోనూ ఇదే పరిస్థితి నెలకొంది.IV ఫ్లూయిడ్స్‌పై ఉంచాల్సిన రోగులు ఇబ్బందులుప‌డ్డారు. సాయంత్రం 4.30 గంటల నుంచి ఐదు గంటలపాటు విద్యుత్ స‌ర‌ఫ‌రా నిలిచిపోయింది. దీంతో బెడ్‌లు సిద్ధం కాకపోవడంతో, వారు IV ఫ్లూయిడ్ బాటిళ్లను పట్టుకుని బయట వార్డుల్లో కనిపించారు.వేసవి ఉక్క‌పోత‌ను భ‌రించ‌లేక చాలా మంది రోగులు వార్డుల నుంచి బ‌య‌ట‌కు వెళ్లిపోయారు. రాత్రి 9.30 గంటలకు విద్యుత్ సరఫరా పునరుద్ధరించారు. ఈ ఘ‌ట‌న‌పై బీఆర్‌ఎస్ నేత‌లు నిప్పులు చెరిగా...
Heatwave Alert : దేశవ్యాప్తంగా హీట్ వేవ్‌.. ఈశాన్య ప్రాంతంలో భారీ వర్షాలు.. వాతావరణ తాజా అప్ డేట్స్‌
National

Heatwave Alert : దేశవ్యాప్తంగా హీట్ వేవ్‌.. ఈశాన్య ప్రాంతంలో భారీ వర్షాలు.. వాతావరణ తాజా అప్ డేట్స్‌

Heatwave Alert | దేశంలోని తూర్పు, దక్షిణ భార‌త‌దేశంలో కొనసాగుతున్న హీట్‌వేవ్ మే 5-6 వరకు కొనసాగుతుందని, ఆ తర్వాత తగ్గుతుందని భారత వాతావరణ విభాగం (IMD) తెలిపింది. మేలో దేశంలోని చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని. ఉత్తర , మధ్య, దక్షిణ భారతదేశంలోని పలు ప్రాంతాలలో వ‌డ‌గాల్పులు వీచే చాన్స్ ఉంద‌ని ఐఎండీ తెలిపింది. IMD తాజా వాతావరణ సూచన ప్రకారం, హీట్‌వేవ్ పరిస్థితులు తూర్పు భారతదేశంలో మే 5 వరకు దక్షిణ భారతదేశంలో మే 6 వరకు కొనసాగుతాయని , ఆ తర్వాత అవి తగ్గుతాయని వెల్ల‌డించింది. అయితే మే 5, 6 తేదీలలో ఈశాన్య భారతదేశంలో ఉరుములు, ఈదురు గాలులతో కూడిన భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చ‌రించింది. పలు రాష్ట్రాల్లో రికార్డు స్థాయి వ‌డ‌గాల్పులు Heatwave Alert తూర్పు దక్షిణ ద‌క్షిణ‌ ప్రాంతంలోని కొన్ని ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్ర‌త‌లు న...
SCR | విశాఖప‌ట్నం నుంచి ప్ర‌త్యేక రైలు.. రైలు షెడ్యూల్‌, హాల్టింగ్ వివ‌రాలు ఇవే..
Telangana

SCR | విశాఖప‌ట్నం నుంచి ప్ర‌త్యేక రైలు.. రైలు షెడ్యూల్‌, హాల్టింగ్ వివ‌రాలు ఇవే..

South central Railway | వేస‌విలో ప్రయాణికుల ర‌ద్దీని దృష్టిలో పెట్టుకొని ద‌క్షిణ మధ్య రైల్వే ఇటీవ‌ల కాలంలో భారీ సంఖ్య‌లోప్ర‌త్యేక రైళ్ల‌ను న‌డిపిస్తోంది. అయితే తాజాగా విశాఖపట్నం వాసుల‌కు సౌత్ సెంట్ర‌ల్ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది.. విశాఖ‌ప‌ట్నం నుంచి బెంగ‌ళూరుకు ప్ర‌త్యేక రైలు స‌ర్వీసుల‌ను న‌డిపించ‌నుంది. ఈ విశాఖ‌ప‌ట్నం నుంచి బెంగ‌ళూరు వెళ్లే రైలు ఏప్రిల్‌ 24, 27, మే 4, 11, 18, 25, జూన్ 1, 8, 15, 22, 29వ తేదీల్లో అందుబాటులో ఉండ‌నుంది.అలాగే బెంగ‌ళూరు నుంచి విశాఖ‌ప‌ట్నం స్పెష‌ల్ ట్రైన్ ప్ర‌తీ ఆదివారం ఏప్రిల్ 28, మే 5, 12, 19, 26, జూన్ 2, 9, 16, 23, 30వ తేదీల్లో అందుబాటో ఉంటుంది. ఈ రైలు దువ్వాడ‌, రాజ‌మండ్రి, విజ‌య‌వాడ‌, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట‌, క‌ట్పాడి, జొలార్‌ప‌టాయి, క్రిష్ణార్జున‌పురం రైల్వేస్టేష‌న్ల‌లో హాల్టింగ్ సౌక‌ర్యంక‌ల్పించిన‌ట్లు ద‌క్షిణ మ‌ధ్య రైల్వే ఒక ప్ర‌క‌ట‌న‌ల...
IMD Hyderabad | నిప్పుల కొలిమి నుంచి ఉపశమనం.. రెండు రోజులకు ఈ జిల్లాల్లో వర్షాలు..
Telangana

IMD Hyderabad | నిప్పుల కొలిమి నుంచి ఉపశమనం.. రెండు రోజులకు ఈ జిల్లాల్లో వర్షాలు..

హైదరాబాద్: తెలంగాణ‌లోని కొన్ని జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండ‌డంతో భారత వాతావరణ విభాగం (ఐఎండీ) హైదరాబాద్‌లో మరోసారి హీట్ వేవ్ హెచ్చరిక జారీ చేసింది. ఈనెల 20 వ‌ర‌కు తెలంగాణలోని పెద్దపల్లి, జ‌య‌శంక‌ర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో వేడిగాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ హైదరాబాద్‌ (IMD Hyderabad ) అంచనా వేసింది.ఆదివారం నుంచి వర్షాలుతెలంగాణలో ఆదివారం నుంచి వర్షాలు కురుస్తాయని ఐఎండీ హైదరాబాద్‌ అంచనా వేసింది. ఏప్రిల్ 21న కుమురం భీమ్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లె, కామారెడ్డి, మెదక్, వై.భువనగిరి, సూర్యాపేట, నల్గొండ, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. గత కొద్ది రోజులుగా ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతుండడంతో ఈ వర్షపాతం తెలంగాణ వాసులకు ఊరటనివ్వ‌నుంది. IMD హైదరాబాద్ ప్రకారం, ఉష్ణోగ్రతలు 36-40 డ...
Heat Wave Warning | మరో మూడు రోజులు తీవ్రమైన వేడి గాలులు.. వాతావరణ శాఖ హెచ్చరికలు
Telangana

Heat Wave Warning | మరో మూడు రోజులు తీవ్రమైన వేడి గాలులు.. వాతావరణ శాఖ హెచ్చరికలు

హైదరాబాద్: తెలంగాణలో ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హైదరాబాద్‌లో హీట్ వేవ్ హెచ్చరిక (Heat Wave Warning)జారీ చేసింది.వాతావరణ శాఖ ప్రకారం, రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఏప్రిల్ 3 వరకు ఉష్ణోగ్రతలు 41 నుండి 44 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశం ఉంది. తెలంగాణలో ఉష్ణోగ్రతలు పెరగడంతో హైదరాబాద్ ఐఎండీ హీట్ వేవ్ హెచ్చరికలు జారీ చేసింది. ఏప్రిల్ 1న నిర్మల్, నిజామాబాద్‌లో వేడిగాలులు వీచే అవకాశం ఉంది.ఏప్రిల్ 2న ఆదిలాబాద్, కుమురం భీమ్, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్, భూపాలపల్లి, ములుగు, కామారెడ్డి, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాలకు వడ గాలులు వీస్తాయని హెచ్చరికలు జారీ చేసింది.ఈ జిల్లాలతో పాటు వనపర్తి, నాగర్‌కర్నూల్, నారాయణపేట, మహబూబ్‌నగర్‌లలో కూడా ఏప్రిల్ 3, 4 తేదీల్లో వేడిగాలులు వీచే అవకాశం ఉంద...
Best Cooler for Home | ‘సమ్మర్ లో బెస్ట్ ఏయిర్ కూలర్ కోసం చూస్తున్నారా? అయితే ఈ లిస్ట్ చెక్ చేయండి..
Life Style

Best Cooler for Home | ‘సమ్మర్ లో బెస్ట్ ఏయిర్ కూలర్ కోసం చూస్తున్నారా? అయితే ఈ లిస్ట్ చెక్ చేయండి..

Best Cooler for Home  : వేసవి కాలం వచ్చేసింది.. మండుటెంటలో ఉక్కపోత నడుమ క్షణం కూడా ఉండలేం.. ఎండలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో  చాలా మంది ఏసీలు, కూలర్లు కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. . అయితే మధ్యతరగతి ప్రజల కోసం మార్కెట్లో అనేక బ్రాండ్ల కూలర్లు అమ్మకానికి ఉన్నాయి. అయితే ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఐదు ఉత్తమ కూలర్‌ల జాబితాను మేము సిద్ధం చేశాం.  ఈ కూలర్లు వేడిని తట్టుకోవడమే కాకుండా, చూడ్డానికి స్టైల్ గా  ఫంక్షనాలిటీతో మీరు పెట్టిన డబ్బులకు సరిపడా సంతప్తినిస్తాయి.Top 5 Best Cooler for Home అయితే కూలర్ల ఎంపిక అనేది మీ గది పరిమాణం, డిజైన్ సౌందర్యం,  టెక్నికల్ ఫీచర్ల  వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని, మీ ఇంటికి సరైన సరిపోయది ఎంచుకోవాల్సి ఉంటుంది.  కింద పేర్కొన్న లిస్టులో  కూలర్ కు సంబంధించిన ప్రాథమిక సమాచారం తెలుసుకుని  మీరు నిర్ణయం తీసుకోవచ్చు 1. సింఫనీ డైట్ 3D 20i Symphony Di...
visa free countries 2024లో భారతీయులు వీసా లేకుండా ఈ దేశాలకు హాయిగా వెళ్లవచ్చు
National

visa free countries 2024లో భారతీయులు వీసా లేకుండా ఈ దేశాలకు హాయిగా వెళ్లవచ్చు

visa free countries | వేసవి కాలం వచ్చేసింది. సమ్మర్ వెకేషన్ (vacation) కోసం చాలా మంది దేశంలోని ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలకు వెళ్లాలని ఉవ్విళ్లూరుతుంటారు. కొందరైతే విదేశాలకు కూడా వెళ్లేందుకు ప్లాన్ చేస్తుంటారు. అయితే, భారతీయ పాస్‌పోర్ట్ హోల్డర్‌లకు, వీసా దరఖాస్తు ప్రక్రియ తరచుగా అడ్డంకిగా మారుతుంది. అయితే మీరు ఈ వేసవిలో వీసా లేకుండా సందర్శించే గలిగే అద్భుతమైన టూరిజం స్పాట్లు  పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి, బ్యాగులను సిద్ధం చేసుకోండి.. ఈ వేసవిలో భారతీయుల కోసం వీసా లేని కొన్ని హాటెస్ట్ పర్యాటక ప్రాంతాలను పరిశీలిద్దాం..థాయిలాండ్ అద్భుతమైన బీచ్‌లు, అతిపెద్ద నగరాలు, పురాతన దేవాలయాలను కలిగి ఉన్న థాయిలాండ్ దేశం  ల్యాండ్ ఆఫ్ స్మైల్స్ గా   ఇష్టమైన పర్యాటక ప్రదేశంగా మిగిలిపోయింది. ఫుకెట్‌లోని మణి జలాల నుండి బ్యాంకాక్‌లోని సందడిగా ఉండే వీధుల వరకు, థాయిలాండ్‌లో చాలా పర్యాటక ప్రాంతాలు అత్యంత ఆకర్షనీయంగ...