Lava Blaze Curve 5G | త్వరలో మేడిన్ ఇండియా.. లావా నుంచి బడ్జెట్ స్మార్ట్ ఫోన్.. ఫీచర్లు, ధర వివరాలు ఇవే..
Lava Blaze Curve 5G స్మార్ట్ ఫోన్.. త్వరలో భారతదేశంలో అధికారికంగా అందుబాటులోకి రానుంది. అయితే ఈ దేశీయ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్.. ఫోన్‌కు ఖచ్చితమైన లాంచ్ తేదీని ఇంకా ప్రకటించలేదు, కానీ లాంచ్ కు ముందే దాని ముఖ్య లక్షణాలు, ధర వివరాలు వెలుగులోకి వచ్చాయి. Lava Blaze Curve 5G, MediaTek Dimensity 7050 SoCలో పనిచేస్తుందని తెలిసింది. ఇది 8GB RAM, 256GB వరకు ఇన్ బిల్ట్ స్టోరేజ్ ను కలిగి ఉంటుంది. … Read more
Read More