Secunderabad Division
South Central Railway | ప్రయాణికులకు అలెర్ట్.. సికింద్రాబాద్ పరిధిలో పలు రైళ్లు రద్దు..
South Central Railway Updates | హైదరాబాద్, సికింద్రాబాద్(Hyderabad, Secunderabad) డివిజన్ల పరిధిలో నిర్వహణ పనుల కారణంగా పలు రైళ్లను రద్దు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) అధికారులు పేర్కొన్నారు. ప్రధానంగా సెప్టెంబర్ 1నుంచి 30 వరకు సికింద్రాబాద్-వరంగల్ మెమూ 07462) రైలు రద్దు చేశారు. అలాగే వరంగల్-హైదరాబాద్ మెము రైలు (07463), కాజీపేట-బల్లార్షా (17035) రైళ్లు రద్దయయ్యాయి. ఇక సెప్టెంబర్ 2నుంచి అక్టోబర్ 1వరకు బల్లార్షా-కాజీపేట (17036), సెప్టెంబర్ 1నుంచి 30వరకు సిర్పూర్‌టౌన్-కరీంనగర్ […]
Charlapalli Railway Terminal | సికింద్రాబాద్ వెళ్లకుండానే త్వరలో చర్లపల్లి రైల్వే టెర్మినల్ నుంచే పలు రైళ్ల రాకపోకలు
Charlapalli Railway Terminal | దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ డివిజన్ పరిధిలోని సికింద్రాబాద్, హైదరాబాద్ (నాంపల్లి), కాచిగూడ స్టేషన్లపై ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు భారతీయ రైల్వే కొత్తగా చర్లపల్లి రైల్వే టెర్మినల్, అలాగే లింగంపల్లి రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తోంది. సికింద్రాబాద్ లో ప్రయాణికుల రద్దీ కారణంగా ప్లాట్ ఫారాలు ఖాళీలేకపోవడంతో రైల్వే స్టేషన్ బయటే గంటల కొద్దీ పడిగాపులు కాయాల్సి వస్తోంది. సికింద్రాబాద్ స్టేషన్ నుంచి ప్రతిరోజు సుమారు 200 రైళ్ల ద్వారా దాదాపు […]
Railway News | వరంగల్ – సికింద్రాబాద్ మీదుగా రెండు రైళ్లు రద్దు..
Railway News | హైదరాబాద్ : సికింద్రాబాద్ డివిజన్ లో ట్రాక్ మెయింటెనెన్స్ పనుల కోసం ట్రాఫిక్ బ్లాక్ కారణంగా ఆగస్టు 1 నుంచి 31 వరకు పలు రైళ్లను తాత్కాలికంగా రద్దు (Trains Cancelled ) చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. సికింద్రాబాద్-వరంగల్ మెము (07462), వరంగల్-హైదరాబాద్ మెము (07463) రైళ్లను రద్దు చేసినట్లు ఒక పత్రికా ప్రకటనలో.దక్షిణ మధ్య రైల్వే (SCR) అధికారులు తెలిపారు. రైలు ప్రయాణీకులను దీనిని గమనించాల్సిందిగా కోరారు. అసౌకర్యాన్ని నివారించడానికి […]
