Reliance JioTV+ login
Reliance JioTV+ App | 800 డిజిటల్ టీవీ ఛానెల్‌లతో 2-ఇన్-1 ఆఫర్.. ఒకే లాగిన్‌లో 13 OTT యాప్‌లు..
Reliance JioTV+ App | రిలయన్స్ జియో తాజాగా JioTV+ యాప్ అనే కొత్త యాప్‌ను ప్రారంభించింది. ఇది Amazon Fire OS ఆధారిత Android, Apple, TVలకు అనుకూలంగా ఉంటుంది. జియో ఫైబర్, జియో ఎయిర్ ఫైబర్ కనెక్షన్‌తో వచ్చే జియో సెట్-టాప్ బాక్స్ (STB) వినియోగదారులకు మాత్రమే ఈ యాప్ అందుబాటులో ఉంటుంది. ఈ యాప్ తో సాధారణ వినోదం, వార్తలు, క్రీడలు, మ్యూజిక్, కిడ్స్, వ్యాపారం, భక్తి , సహా అన్ని రకాల […]
