Raithu Bharosa
Rythu runa Mafi | మూడవ విడత రుణమాఫీపై సర్కారు కీలక అప్ డేట్
వైరా సభ ద్వారా రైతులకు రుణ విముక్తి ప్రకటన Rythu runa Mafi | ఖమ్మం : రుణమాఫీ పథకంపై కాంగ్రెస్ ప్రభుత్వం కీలక అప్ డేట్ ఇచ్చింది. రెండు లక్షల వరకు రైతు రుణ మాఫీ ఆగస్టట్ 15లోపు చేస్తామని మరోసారి స్పష్టం చేసింది. శుక్రవారం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ.. ప్రజల సంక్షేమం కోసం నిబద్ధతతో పని చేస్తున్నామని తెలిపారు. ఆగస్టు 15లోపు రుణాలు మాఫీ చేస్తామని తెలిపారు. వైరాలో […]
Raithu Bharosa : రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్.. రైతు భరోసా, పంట నష్ట పరిహారం నిధులు విడుదల
Raithu Bharosa : తెలంగాణ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. రైతుభరోసా (రైతుబంధు) నిధులు సోమవారం విడుదల చేసింది. ఐదు ఎకరాలకు పైబడి ఆరెకరాల్లోపు ఉన్న రైతుల ఖాతాల్లో డబ్బులను జమ చేసింది. 39 లక్షల ఎకరాలకు రూ. 2000 కోట్ల నిధుల బకాయిలు ఉన్నట్లు గతంలో వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. సోమవారం నుంచి ఈనెల 9వ తేదీ వరకు పూర్తిస్థాయిలో రైతు భరోసా ( Raithu Bharosa ) నిధులను విడుదల చేయాలని […]
Raithu Bhandu | రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం రేవంత్.. రైతు బంధు, ఆసరా పింఛన్లపై కీలక ప్రకటన..
Raithu Bhandu | హైదరాబాద్ : లోక్ సభ ఎన్నికల్లో భాగంగా మే 13న జరిగే పోలింగ్ లో సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి దానం నాగేందర్‌ను గెలిపిస్తే ఆయన కేంద్ర మంత్రి అవుతారని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి అన్నారు. జూన్‌లో కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని భారత కూటమి అధికారంలోకి వస్తుందని, నాగేందర్‌ను కేంద్ర మంత్రిగా చేసే బాధ్యతను తాను తీసుకుంటానన్నారు. మే 9 నాటికి మిగిలిన రైతులకు రైతు బంధు (Raithu Bhandu) చెల్లింపులు పూర్తి చేస్తామని, […]
