Most Popular Cm | దేశంలోనే అత్యంత పాపులర్ సీఎం ఎవరు.?
Most Popular Cm | దేశంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన ముఖ్యమంత్రిగా యూపీ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ నిలిచారు. ఎక్స్ (ట్విటర్) ఖాతాలో దేశవ్యాప్తంగా మిగతా సీఎంల కంటే ఎక్కువ ఫాలోవర్లను సొంతం చేసుకున్నారు యోగీ. ఇటీవలే ఆయన వ్యక్తిగత ట్విట్టర్ అకౌంట్ ఫాలోవర్ల సంఖ్య 27.4 మిలియన్ మైలురాయిని దాటింది. యోగి తరువాతి స్థానంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఉన్నారు. కేజ్రీవాల్ ఎక్స్ అకౌంట్‌ను 27.3 మిలియన్ మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇక వీరిద్దరి కంటే ముందు 24.8 మిలియన్ ఫాలోవర్లతో రాహుల్ గాంధీ ఉన్నారు.భారత్ లో మోస్ట్ పాపులర్ సీఎంగా యూపీ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ ఘనతికెక్కారు. భారత్‌లో మిగతా సీఎంల కంటే అధికంగా ఎక్స్ ఖాతాలో ఫాలోవర్లను కలిగి ఉన్నారు. ఇటీవలే ఆయన వ్యక్తిగత ట్విట్టర్ అకౌంట్ ఫాలోవర్ల సంఖ్య 27.4 మిలియన్ మార్కు దాటేసింది. ఇక ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ యోగి తర్వా...