pm modi birthday
ప్రధాని మోదీ పుట్టినరోజు సందర్భంగా అజ్మీర్ షరీఫ్ దర్గాలో 4000 కిలోల శాఖాహార విందు
Ajmer Sharif Dargah | సెప్టెంబర్ 17న ప్రధాని నరేంద్ర మోదీ 74వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని అజ్మీర్ షరీఫ్ దర్గా 4000 కిలోల శాకాహార విందును సిద్ధం చేశారు. “ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని, “సేవా పఖ్వాడా”తో కలిసి, అజ్మీర్ దర్గా షరీఫ్‌లోని ప్రఖ్యాత “బిగ్ షాహీ దేగ్”లో మరోసారి 4000 కిలోల శాకాహార “లంగర్” తయారు చేసి పంపిణీ చేయనున్నారు. “ఆహారం, 550 సంవత్సరాలుగా కొనసాగిస్తున్న సంప్రదాయాన్ని కొనసాగిస్తోంది” అని దర్గా అధికారులు ఒక […]
ఆ నగరంలో ఆటో డ్రైవర్లు తమ ప్రయాణికులకు 30శాతం డిస్సౌంట్ ఇస్తున్నారు. ఎందుకో తెలుసా..
గుజరాత్‌లోని సూరత్‌లోని సుమారు 1,000 మంది ఆటో-రిక్షా డ్రైవర్లు ఆదివారం తమ వినియోగదారులకు డిస్కౌంట్ ఆఫర్ ను అందిస్తున్నారు. ఆటో రిక్షా డ్రైవర్ల ఈ ఉదారతకు కృతజ్ఞతలు తెలిపిన గుజరాత్ ఎమ్మెల్యే పూర్ణేష్ మోడీ మాట్లాడుతూ.. సూరత్ లో “1,000 మంది ఆటో-రిక్షా డ్రైవర్లు ప్రధాని మోదీ పుట్టినరోజు (Pm Modi Birthday)న 30 శాతం తగ్గింపును ప్రకటించారు. అలాగే ప్రధాని మోదీ 73వ పుట్టినరోజున 73 మంది ఆటో-రిక్షా డ్రైవర్లు 100 శాతం తగ్గింపును అందిస్తున్నసందర్భంగా […]
