Job Notification
Telangana | నిరుద్యోగులకు తెలంగాణ సర్కారు గుడ్ న్యూస్.. 35 వేల ఉద్యోగాల భర్తీపై కీలక ప్రకటన
Rajiv Gandhi Abhaya Hastham : ఉద్యోగాల కోసం చాలా ఏళ్లుగా ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే 35 వేల ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు. యూపీఎస్సీ ప్రిలిమ్స్ పరీక్షలో ఉత్తీర్ణులై.. మెయిన్స్ కోసం సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు ‘రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం’ పథకం (Rajiv Gandhi Abhaya Hastham) కింద రూ.లక్ష చొప్పున చెక్కులను సీఎం సోమవారం పంపిణీ చేశారు. ప్రిలిమ్స్‌లో ఉత్తీర్ణత […]
SSC GD Constable Notification 2025 | నిరుద్యోగులకు అలెర్ట్.. రేపు SSC GD కానిస్టేబుల్ నోటిఫికేషన్ విడుదల
SSC GD Constable Notification 2025 | స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) ఆగస్ట్ 27, 2024న SSC GD కానిస్టేబుల్ నోటిఫికేషన్‌ను విడుదలచేయనుంది. అభ్యర్థులు SSC GD కానిస్టేబుల్ దరఖాస్తు ఫారమ్‌ను ssc.gov.inలో నుంచి పొందవచ్చు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF), సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF), ఇండో టిబెటన్ బోర్డర్‌లో కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవడానికి […]
IOCL Jobs | ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లో భారీగా అప్రెంటిస్ ఉద్యోగాలు..
IOCL Jobs | ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ అనేక అప్రెంటిస్ పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. ఇందుకోసం రిజిస్ట్రేషన్లు కూడా ప్రారంభమయ్యాయి. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఈ పోస్ట్ లకు కంపెనీ సూచించిన ఫార్మాట్‌లో వెంటనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. . ఐవోసీఎల్ (IOCL) లో అప్రెంటిస్ పోస్ట్ కోసం దరఖాస్తులు ఆగస్టు 2వ తేదీ నుంచి ప్రారంభమయ్యాయి. ఫారమ్ ను 19 ఆగస్టు 2024 లోపు సమర్పించాలి. ఈ […]
Work From Home Jobs | అర్జంట్ గా వర్క్ ఫ్రం హోం చేసే వాళ్ళు కావలెను
Work From Home Jobs | ఉద్యోగం చేయాలంటే బయటకు వెళ్లాల్సిన అవసరం లేదు ఇంటి దగ్గర నుంచే రెండు చేతులా సంపాదించే జాబ్స్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. లేటెస్ట్ గా ఇలానే ప్రముఖ టెక్నాలజీ సంస్థ నుసిలే (Nucile Technology) నుండి బీ 2 బీ మార్కెట్ ఇంటర్న్ ఉద్యోగాల భర్తీకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ జాబ్ కోసం ఎలాంట్ అనుభవం లేని వారైనా సరే అప్లై చేయొచ్చు. ఇంతకీ ఈ ఉద్యోగాలకు ఎలా […]
SBI Jobs : ఇంటి దగ్గరే కూర్చుని పని చేసే ఉద్యోగాలు, అది కూడా SBIలో..!
SBI Jobs : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్ నుంచి లైఫ్ మిత్ర, ఇన్సూరెన్స్ అడ్వైజర్ పోస్టులకు దరఖస్తులు కోరుతూ రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 10వ తరగతి అర్హతతొ ఈ లైఫ్ మిత్ర పోస్ట్ లు వచ్చాయి. పది పాసైన ఎవరైనా సరే ఈ పోస్టులకు అప్లై చేసుకునే అవకాశం ఉంది. అప్లై చేసుకుని సెలెక్ట్ అయిన వారికి 25 గంటల ట్రైనంగ్ ఇచ్చి పోస్టింగ్ ఇస్తారు. ఎంపిక చేయబడ్డ వారు […]
RBI Recruitment 2024 : లక్ష రూపాయల జీతం తో ప్రభుత్వ ఉద్యోగం – వెంటనే అప్లయ్..!
RBI Recruitment 2024 | నిరుద్యోగులకు శుభవార్త.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఒక కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంక్ కార్యక్రలాపాలను పర్యవేక్షిస్తూ ఉండే ఆర్.బి.ఐ రిజర్వ్ బ్యాంక్ ఆ ఇండియా నుంచి డిగ్రీ అర్హతతో ఉద్యోగాల భర్తీకి నొటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. డిగ్రీ పాసైన ప్రతి ఒక్కరు ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు. ప్రభుత్వ ఉద్యోగం కోసం వెతికే ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని వదులుకోకుండా అప్లై చేస్తే మంచిది. […]
Mega DSC 2024 : మెగా డిఎస్సీ.. మార్చి 4 నుంచి దరఖాస్తుల స్వీకరణ.. ఏప్రిల్ 2 వరకు ఫీజు చెల్లింపు గడువు
TS DSC Notification 2024: నిరుద్యోగులు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న మెగా డిఎస్సీ నోటిఫికేషన్ (Mega DSC 2024) ఎట్టకేలకు విడుదలైంది. గత సెప్టెంబర్‌లో విడుదలైన నోటిఫికేషన్ రద్దు చేసిన ప్రభుత్వం.. 11వేల పోస్టులతో తాజా నోటిఫికేషన్ ను విడుదల చేసింది. పాఠశాల విద్యాశాఖ అధికారులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth ) గరువారం నోటిఫికేషన్ విడుదల చేశారు. తెలంగాణ డిఎస్సీ నోటిఫికేషన్‌ను DSC Notification 2024 సీఎం రేవంత్ రెడ్డి విడుదల […]
