Kashmir Vandebharat | ఈ నెలలోనే కాశ్మీర్‌లో తొలి వందే భారత్ రైలు
Kashmir Vandebharat | భారత రైల్వే చరిత్ర (Indian Railways)లో ఒక ప్రధాన మైలురాయిగా నిలిచే విధంగా ఏప్రిల్ 19న కాశ్మీర్(Kashmir)కు తొలి వందే భారత్ ఎక్స్‌ప్రెస్(Vandebharat Express) ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జెండా ఊపి ప్రారంభించనున్నారు . జమ్మూ రైల్వే స్టేషన్ ప్రస్తుతం పునరుద్ధరణ పనులు పూర్తి కావస్తున్నాయి. కొత్త రైలు కత్రా నుండి జమ్మూకు నడుస్తుందని అధికారులు తెలిపారు.జమ్మూ కాశ్మీర్ రైల్వే నెట్‌వర్క్‌కు ప్రోత్సాహం272 కిలోమీటర్ల పొడవైన ఉధంపూర్(Udampur)-శ్రీనగర్-బారాముల్లా (baramullah) రైలు లింక్ విజయవంతంగా పూర్తయిన తర్వాత జమ్మూ-కత్రా-శ్రీనగర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం కానుంది. కత్రా-బారాముల్లా మార్గంలో ట్రయల్ రన్‌లు పూర్తయ్యాయి. .ఈ కొత్త రైలు (Vandebharat Express) సర్వీస్ జమ్మూ - శ్రీనగర్మ (Jammu To Srinagar )ధ్య ప్రయాణ సమయాన్ని భారీగా తగ్గిస్తుందని భావిస్తున్నారు. మొదటి...