Saturday, August 30Thank you for visiting

Tag: health life style

Nutrition Food | మీరు తినే ఆహారంలో ఏయే  పోష‌కాలు ఉన్నాయో ఈ యాప్ తో తెలుసుకోవ‌చ్చు..

Nutrition Food | మీరు తినే ఆహారంలో ఏయే పోష‌కాలు ఉన్నాయో ఈ యాప్ తో తెలుసుకోవ‌చ్చు..

Life Style
nutriAIDE : మీరు తింటున్న ఆహారంలో పోషకాలు ఏమున్నాయి.. దీని వ‌ల్ల మ‌న శ‌రీరానికి ల‌భించే శ‌క్తి ఎంత ఉంటుంది.. ఒంటికి కావాల్సిన ఖనిజపోష‌కాలు ఈ ఆహారం వ‌ల్ల లభిస్తుందా అనే పూర్తి వివ‌రాలు మ‌నలో చాలా మందికి తెలియ‌వు. అయితే వీట‌న్నింటికి సంబంధించిన స‌మాచారాన్ని అందించే యాప్ ఒక‌టి అందుబాటులోకి వ‌చ్చింది. తాజాగా జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్) కొత్త‌ న్యూట్రీఎయిడ్ (nutriAIDE) యాప్ ను విడుద‌ల చేసింది. ఇండో-జర్మన్ పరస్పర సహకారంతో రెండేళ్ల పాటు శాస్త్రవేత్తలు ప‌లు పరిశోధనలు చేసి దీనిని అభివృద్ధి చేశారని ఎన్ఐఎన్ డైరెక్టర్ డాక్ట‌ర్ హేమలత వెల్ల‌డించారు. తార్నాకలోని ఎన్ఐఏన్ లో జర్మన్ శాస్త్రవేత్తలతో కలిసి గురువారం దీనిని ప్రారంభించారు. ఈ యాప్ సాయంతో మనం రోజూ తీసు కునే ఆహారంలో కొవ్వు, ఉప్పు, చక్కెర శాతాల వివరాలు తెలుస్తాయని వివ‌రించారు. ఈ యాప్ కు సంబంధించిన పూర్తి స‌మాచారం nutriaide.org వెబ్ సైట్ నుంచి తెల...