Thursday, April 17Welcome to Vandebhaarath

Tag: Giant-Horned Bull

వైరల్ వీడియో: కారు పక్కసీట్లో భారీ ఎద్దుతో వెళ్లిన వ్యక్తి
Trending News

వైరల్ వీడియో: కారు పక్కసీట్లో భారీ ఎద్దుతో వెళ్లిన వ్యక్తి

సోషల్ మీడియాలో ఒక వీడియో అందరి దృష్టిని ఆకర్షించింది. ఆశ్చర్యకరమైన ఈ వీడియో ఇంటర్నెట్‌లో క్షణాలలోనే వైరల్ అయింది. ఒక వ్యక్తి ముందు సీటులో ఊహించని ప్యాసింజర్ తో కలిసి కారు నడుపుతున్నట్లు ఈ వీడియోలో కనిపిస్తుంది.ఆ వ్యక్తి తన పెద్ద కొమ్ములు కలిగిన భారీ ఎద్దుతో కారు నడిపాడు. ఇప్పుడు, ఈ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది, వేగంగా షేర్ అవుతోంది. ఆసక్తికరమైన కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. (Giant-Horned Bull viral video)ఈ వీడియోలో ప్రశాంతంగా డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తిని చూపిస్తుంది. ముందు సీటులో భారీ ఎద్దు ఉంది. ఎద్దు తల కారు కిటికీలోంచి బయటకు వస్తూ, రద్దీగా ఉండే నగరంలో ప్రయాణిస్తుంది. పోలీసులు అతడిని అడ్డుకొని ప్రశ్నిస్తున్నట్లు వీడియోలో చూడవచ్చు. ఈ దృశ్యాలను  అటుగా వెళ్తున్న వ్యక్తులు తమ ఫోన్‌లలో వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు.#Nebraska police pull over man with a #bull ...