Election code
Election code | ‘ఓటుకు నీళ్లు’ ఇస్తామన్న కర్ణాటక డిప్యూటీ సీఎం.. ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసు..!
Election code | బెంగళూరు : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌పై ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసు నమోదైంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా డీకే శివకుమార్ కోడ్‌ను ఉల్లంఘించారంటూ బెంగళూరు పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. ‘ఓటుకు నీళ్లు’ ఆఫర్ చేసి శివకుమార్ ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారని పేర్కొన్నారు. డీకే శివకుమార్ శనివారం తన సోదరుడు డీకే సురేష్ తరఫున బెంగళూరులో లోక్‌సభ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. డీకే […]
