Home » Central Government Scheme
PM Internship Scheme 2024

PM Internship Scheme 2024 : రేప‌టితోనే ఇంట‌ర్న్ షిప్ స్కీమ్ రిజిస్ట్రేష‌న్‌ ముగింపు | ఎలా దరఖాస్తు చేయాలి, అర్హత.. పూర్తి వివ‌రాలు..

PM Internship Scheme 2024 Registrations | PM ఇంటర్న్‌షిప్ స్కీమ్ 2024 రిజిస్ట్రేషన్ విండో నవంబర్ 10, 2024న ముగియ‌నుంది. ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు PM ఇంటర్న్‌షిప్ స్కీమ్ కు సంబంధించిన‌ అధికారిక వెబ్‌సైట్ pminternship.mca.gov.inలో సందర్శించి దరఖాస్తులను స‌మ‌ర్పించ‌వ‌చ్చు. PM ఇంటర్న్‌షిప్ స్కీమ్ 2024 గురించి PM ఇంటర్న్‌షిప్ స్కీమ్ 2024 కింద‌ 24 రంగాలలో 80,000 ఇంటర్న్‌షిప్ పొజిషన్‌లను అందిస్తుంది, ఇందులో ప్రముఖ కంపెనీలు మహీంద్రా & మహీంద్రా, L&T,…

Read More
UGC NET Scholarship

UGC NET Scholarship |  PhD స్కాలర్లకు గుడ్ న్యూస్ స్టైఫండ్‌లను భారీగా పెంచేసిన కేంద్రం

UGC NET Scholarship Amount 2024-25:   UGC NET రిజల్ట్స్ 2024 ప్రకటించిన తరుణంలో పీహెచ్ డీ స్కాలర్లకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. UGC NET JRF 2024కి అర్హత సాధించిన అభ్యర్థులు తమ పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లలో ప్రవేశం పొందిన తర్వాత వారు పొందే ఫెలోషిప్ ప్రోత్సాహకాల కోసం  ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గత సంవత్సరం.. విద్యా మంత్రిత్వ శాఖ జూనియర్ రీసెర్చ్ ఫెలోస్ లు(JRF), సీనియర్ రీసెర్చ్ ఫెలోస్ (SRF)లు, రీసెర్చ్ అసోసియేట్స్ (RAs) కోసం…

Read More
PMGKAY bharat rice where to buy

PMGKAY | 2028 డిసెంబర్‌ వరకు ఉచిత బియ్యం.. కేంద్ర కేబినెట్‌ ఆమోదం

PMGKAY | దేశవ్యాప్తంగా ఆహార భద్రతలో భాగంగా ఉచితంగా బియ్యం/ఆహారధాన్యాలు అందించేందుకు కేంద్రం ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజన (PMGKAY)తోపాటు ఇత‌ర‌ పథకాలను కేంద్రం మ‌రోసారి పొడిగించింది. 2028 డిసెంబర్‌ వరకు ఉచిత బియ్యం పంపిణీ పథకాలకు కేంద్ర మంత్రి వ‌ర్గం ఆమోద ముద్ర వేసింది. ఈ ప‌థ‌కాల‌ కోసం రూ. 17,082 కోట్లు వెచ్చించ‌నున్న‌ట్లు కేంద్రంలోని మోదీ ప్ర‌భుత్వం తెలిపింది. రాబోయే పండగల సీజన్‌ను దృష్టిలో ఉంచుకొని కేంద్ర మంత్రివర్గం…

Read More
National Highway Projects

2025 నాటికి 16 రాష్ట్రాల్లో 11 హైవేలు, ఎక్స్‌ప్రెస్‌వేలను నిర్మించనున్న ప్రభుత్వం.. జాబితా ఇదే..

Highways And Expressways : భారత రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ 2025 నాటికి దేశంలో 11 ఎక్స్‌ప్రెస్‌వేలు, హైవేలను నిర్మించనుంది.. నివేదికల ప్రకారం.. ప్రస్తుతం రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ హైవేలు ఎక్స్‌ప్రెస్‌వేల నిర్మాణంపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తోంది. 2014లో జాతీయ రహదారుల మొత్తం పొడవు 91,287 కిలోమీటర్లు. 2024లో దీనిని 1.6 రెట్లు పెంచి 1,46,145 కి.మీలకు పెంచారు.2023-24లో 12,000 కిలోమీటర్లకు పైగా జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేలు నిర్మించారు. భారతదేశంలో ప్రతిరోజూ…

Read More
Ayushman Bharat

Central Government Scheme | నెలకు రూ. 30,000 ఇస్తున్న మోదీ .. దరఖాస్తు ఇలా చేసుకోండి..!

Central Government Scheme | ఆయుష్మాన్ భారత్ పథకం అమలు చేస్తూ అందులో ఉపాధి అవకాశాలను అందించాలని కేంద్ర ప్రభుత్వ ఆయుష్మాన్ మిత్ర పథకాన్ని ప్రవేశపెట్టింది. దీనికి సంబంధించి నమోదు ప్రక్రియ ఇంకా ప్రయోజనాల గురించి తెలుసుకోవాల్సిన ప్రతిదీ ఇందులో ఉంటుంది. ఆయుష్మాన్ మిత్ర రిజిస్ట్రేషన్ ద్వారా నెలకు రూ.30000 వరకు పొందే ఛాన్స్ ఉంటుంది.  దేశంలో ఉన్న కోట్లాది మంది భారతీయులు, దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారికి ఉచితంగా వైద్య సేవలను అందిచేందుకు మోదీ ప్రభుత్వం…

Read More
దుర్గదేవి నవరాత్రి ఉత్సవాలు.. తొమ్మిది ఆలయాలు.. నాగ్ పూర్ – సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్ ప్రెస్ అప్ డేట్స్ దేశవ్యాప్తంగా కొత్తగా 10 వందేభారత్ రైళ్లు Top 10 Places in India that are perfect for a Summer Holiday భారతదేశంలోని ప్రసిద్ధి చెందిన శ్రీకృష్ణ దేవాలయాలు ఇవే..
దుర్గదేవి నవరాత్రి ఉత్సవాలు.. తొమ్మిది ఆలయాలు.. నాగ్ పూర్ – సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్ ప్రెస్ అప్ డేట్స్