
Switch To BSNL | ప్రధాన టెలికాం ఆపరేటర్లు అయిన జియో, ఎయిర్ టెల్, వొడఫోన్ ఐడియా ఇటీవల టారిఫ్ ధరలను భారీగా పెంచేశాయి. దీంతో , భారతదేశంలో చాలా మంది ప్రజలు ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ అయిన BSNL (భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్)కి తిరిగి మారాలని ఆలోచిస్తున్నారు. టాప్ ప్రైవేట్ ప్లేయర్‌లందరూ నెలవారీ, త్రైమాసిక, వార్షిక రీఛార్జ్ ప్లాన్‌లను 25 శాతం వరకు పెంచారు. అయితే ఇదే సమయంలో BSNL తెలివిగా కొత్త ప్లాన్‌లను ప్రవేశపెడుతోంది. అలాగే ప్రస్తుతం ఉన్న ప్లాన్‌లకు అదనపు ప్రయోజనాలను జోడిచడం ద్వారా పరిస్థితిని సద్వినియోగం చేసుకుంటోంది.
BSNL ప్రస్తుత వినియోగదారులకు, ఇప్పుడు వారి ప్రస్తుత నెట్‌వర్క్‌ను BSNLకి మారాలి అనుకుంటున్న కొత్త వినియోగదారులకు చవకైన ప్లాన్‌లను అందిస్తోంది. అయితే, ఈశాన్య రాష్ట్రాలు, జమ్మూ కాశ్మీర్, అస్సాం మినహా దేశవ్యాప్తంగా BSNL ప్లాన్లు వర్తిస్తాయని కంపెనీ పేర్కొంది. కాగా BSNL నెట్‌వర్క్ తన సేవలను 4G నెట్‌వర్క్‌లకే పరిమితం చేసింది. కానీ దాని పోటీదారులు 5G నెట్‌వర్క్‌లకు మారారు.
Jio, Airtel, Vi, vs BSNL: టారిఫ్‌ల ఇవే..
పాపులర్ మంత్లీ ప్లాన్లు..
- జియో ₹ 299
- చెల్లుబాటు: 28 రోజులు
- మొత్తం డేటా: 42 GB
- అధిక వేగంతో డేటా: 1.5 GB/రోజు
- వాయిస్: అపరిమిత
SMS: 100 SMS/రోజు
ఎయిర్‌టెల్ ₹ 299
- వ్యాలిడిటీ : 28 రోజులు
- మొత్డేతం టా: 28 GB
- డేటా: 1GB/రోజు
- వాయిస్ కాల్స్ : అన్ లిమిటెడ్
- SMS: 100 SMS/రోజు
Vi ₹ 299
- వ్యాలిడిటీ : 28 రోజులు
- డేటా: 28 GB
- డేటా: 1GB/రోజు
- వాయిస్ : అపరిమితం
- SMS: 100 SMS/రోజు
BSNL ₹ 199
- వ్యాలిడిటీ : 30 రోజులు
- డేటా: 60 GB
- రోజువారీ డేటా: 2 GB/రోజు
- వాయిస్: అపరిమిత
- SMS: 100 SMS/రోజు
త్రైమాసిక ప్రణాళికలు
జియో ₹889
- చెల్లుబాటు: 84 రోజులు
- మొత్తం డేటా: 126 GB
- రోెజువారీ డేటా: 1.5 GB/రోజు
- వాయిస్: అపరిమిత
- SMS: 100 SMS/రోజు
ఎయిర్‌టెల్ ₹859
- చెల్లుబాటు: 84 రోజులు
- మొత్తం డేటా: 126 GB
- రోజువారీ డేటా: 1.5 GB/రోజు
- వాయిస్: అపరిమిత
SMS: 100 SMS/రోజు
Vi ₹859
- వాలిడిటీ : 84 రోజులు
- మొత్తం డేటా: 126 GB
- రోజువారీ డేటా పరిమితి : 1.5 GB/రోజు
- వాయిస్: అపరిమిత
- SMS: 100 SMS/రోజు
BSNL ₹595
- వాలిడిటీ : 84 రోజులు
- మొత్తం డేటా: 252 GB
- రోజువారీ డేటా పరిమితి : 3 GB/రోజు
- వాయిస్: అపరిమిత
- SMS: 100 SMS/రోజు
Organic Formin, Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..