South Central Railway | సికింద్రాబాద్ డివిజన్‌లో ఇంటర్‌లాకింగ్ పనుల కారణంగా సికింద్రాబాద్ డివిజన్‌లోని విజయవాడ-కాజీపేట-బల్హర్షా మార్గంలో పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. వరంగల్-హసన్‌పర్తి-కాజీపేట ‘ఎఫ్’ క్యాబిన్-హసన్‌పర్తి రోడ్ స్టేషన్ మధ్య నాన్-ఇంటర్‌లాకింగ్, ఇంటర్‌లాకింగ్ పనుల కారణంగా రైలు సర్వీసుల్లో మార్పులను దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. రద్దయిన రైళ్ల జాబితా ( List of cancelled trains ) ను పరిశీలించండి.
రద్దయిన రైళ్ల జాబితా ఇదే (List of cancelled trains)..
- రైలు నం. 12511 గోరఖ్‌పూర్ – కొచ్చువేలి రప్తిసాగర్ ఎక్స్‌ప్రెస్సెప్టెంబర్ 29 , అక్టోబర్ 3, 4వతేదీల్లో రద్దు..
- రైలు నం. 12512 కొచ్చువేలి – గోరఖ్‌పూర్ రప్తిసాగర్ ఎక్స్‌ప్రెస్ సెప్టెంబర్29 , అక్టోబర్ 1, 2, 6.
- రైలు నెం. 12521 బరౌనీ – ఎర్నాకులం రప్తిసాగర్ ఎక్స్‌ప్రెస్ సెప్టెంబర్ 30 .
- రైలు నెం. 12522 ఎర్నాకులం – బరౌని రప్తిసాగర్ ఎక్స్‌ప్రెస్ అక్టోబర్ 4.
- రైలు నెం. 12643 తిరువనంతపురం – హజ్రత్ నిజాముద్దీన్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ అక్టోబర్ 1.
- రైలు నెం. 12644 హజ్రత్ నిజాముద్దీన్ – తిరువనంతపురం సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ అక్టోబర్ 4.
- రైలు నెం. 12645 ఎర్నాకులం – హజ్రత్ నిజాముద్దీన్ మిలీనియం ఎక్స్‌ప్రెస్ అక్టోబర్ 5.
- రైలు నం. 12646 హజ్రత్ నిజాముద్దీన్ – ఎర్నాకులం మిలీనియం ఎక్స్‌ప్రెస్ అక్టోబర్ 1, 8.
- రైలు నం. 16031 MGR చెన్నై సెంట్రల్ – శ్రీ మాతా వైష్ణో దేవి కత్రా అండమాన్ ఎక్స్‌ప్రెస్ సెప్టెంబర్ 29, అక్టోబర్ 2.
- రైలు నెం. 16032 శ్రీ మాతా వైష్ణో దేవి కత్రా – డాక్టర్ MGR చెన్నై సెంట్రల్ అండమాన్ ఎక్స్‌ప్రెస్ అక్టోబర్ 4, 5.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..


