Telangana

తెలంగాణలో 13 మంది ఐఏఎస్‌ల బ‌దిలీ..

Spread the love

TRANSFERS IN TELANGANA | తెలంగాణలో మ‌ళ్లీ ఐఏఎస్ ఆఫీస‌ర్లను బ‌దిలీలీ చేస్తూ సీఎస్ శాంతి కుమారి సోమ‌వారం ఉత్త‌ర్వులు జారీ చేశారు. రంగారెడ్డి క‌లెక్ట‌ర్‌గా నారాయ‌ణ రెడ్డి, న‌ల్గొండ క‌లెక్ట‌ర్‌గా త్రిపాఠి, యాదాద్రి భువ‌న‌గిరి క‌లెక్ట‌ర్‌గా హ‌నుమంత‌రావు, పుర‌పాల‌క శాఖ సంచాల‌కులుగా టీకే.శ్రీదేవి, సీసీఎల్ఏ ప్రాజెక్టు డైరెక్ట‌ర్‌గా మందా మ‌క‌రందు, ప‌ర్యాట‌క శాఖ సంచాల‌కులుగా జెడ్ కే.హ‌నుమంతు, దేవాదాయ శాఖ సంచాలకులుగా హ‌నుమంత‌కు అద‌న‌పు బాధ్య‌త‌లు, ఐ & పీఆర్ ప్ర‌త్యేక క‌మిష‌న‌ర్‌గా ఎస్.హ‌రీశ్‌, విప‌త్తు నిర్వ‌హ‌ణ శాఖ సంయుక్త కార్య‌ద‌ర్శి హ‌రీశ్‌కు అద‌న‌పు బాధ్య‌త‌లు, ఆర్ అండ్ ఆర్, భూసేక‌ర‌ణ క‌మిష‌న‌ర్‌గా విన‌య్ కృష్ణా రెడ్డి, వాణిజ్య ప‌న్నుల శాఖ అద‌న‌పు క‌మిష‌న‌ర్‌గా నిఖిల్ చ‌క్ర‌వర్తికి అద‌న‌పు బాధ్య‌త‌లు, డెయిరీ కార్పొరేష‌న్ ఎండీగా కే చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి, నిజామాబాద్ మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్‌గా ఎస్ దిలీప్ కుమార్ నియ‌మితుల‌య్యారు.

  • టి.కె.శ్రీదేవి – పురపాలక శాఖ డైరెక్టర్‌
  • మంద మకరందు – సీసీఎల్‌ఏ ప్రాజెక్టు డైరెక్టర్‌
  • జెడ్‌.కె. హనుమంతులు – పర్యాటకశాఖ డైరెక్టర్‌
  • ఎస్‌.హరీశ్‌ – ఐ అండ్‌ పీఆర్‌ ప్రత్యేక కమిషనర్‌
  • దేవాదాయశాఖ సంచాలకులుగా జెడ్‌.కె. హనుమంతులకు అదనపు బాధ్యతలు
  • శశాంక- రాష్ట్ర ప్రాధామ్య ప్రాజెక్టుల కమిషనర్‌
  • హరీశ్‌కు విపత్తు నిర్వహణశాఖ సంయుక్త కార్యదర్శిగా అదనపు బాధ్యతలు
  • వినయ్‌కృష్ణారెడ్డి – ఆర్‌ అండ్‌ ఆర్‌ భూసేకరణ కమిషనర్‌
  • వాణిజ్య పన్నులశాఖ అదనపు కమిషనర్‌గా నిఖిల్‌ చక్రవర్తికి అదనపు బాధ్యతలు
  • కె. చంద్రశేఖర్‌రెడ్డి – డెయిరీ కార్పొరేషన్‌ ఎండీ
  • ఎస్‌. దిలీప్‌కుమార్‌ – నిజామాబాద్‌ మున్సిపల్‌ కమిషనర్‌

 

🇮🇳 జాతీయ ప్రయోజనాలే పరమావధిగా.. 🇮🇳

వందేభారత్ డిజిటల్ సైన్యంలో చేరండి!

Kiran Podishetty

కిర‌ణ్ పొడిశెట్టి వందేభారత్ లో కొన్నేళ్లుగా న్యూస్ కంటెంట్ ప్రొవైడ్ గా ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ముఖ్యంగా జాతీయం, అంత‌ర్జాతీయ అంశాల‌తోపాటు టెక్నాల‌జీ, లైఫ్‌స్టైల్‌ కు సంబంధించిన తాజా వార్తల‌ను అందిస్తుంటారు. జర్నలిజంలో ఆయ‌న‌కు 17 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్ర‌జ్యోతి, సాక్షి స‌హా వివిధ ప్ర‌ముఖ‌ ప‌త్రిక‌ల్లో సీనియ‌ర్‌ స‌బ్ఎడిట‌ర్‌గా ప‌నిచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *