రూ.2కోట్ల డబ్బుల పెట్టెలను పక్కింటి పైకి విసిరేశాడు…
విజిలెన్స్ అధికారుల రాకను చూసి లంచగొండి అధికారి రియాక్షన్
విజిలెన్స్ అధికారులు దాడులు చేయడానికి వస్తున్నారని ఓ అధికారి ముందే తెలుసుకున్నాడు. డబ్బు వారికి దొరకకుండా కాపాడుకునేం దుకు సదరు లంచావతారి నానా హైరానా పడి ఏకంగా రూ.2కోట్ల నగదును రెండు పెట్టెల్లో అమర్చి పక్కింటి డాబాపై విసిరేశాడు. ఈ చర్య సినిమాల్లో సీన్స్ ను గుర్తుకు తెచ్చింది. ఈ సం ఘటన శుక్ర వారం ఒడిశాలో జరిగిం ది. ఆ వివరాలు ఇవీ….
ఒడిశా నబరంగ్ పూర్ జిల్లా అదనపు సబ్ కలెక్టర్ ప్రశాంత్ కుమార్ రౌత్ పై ఆదాయానికి మిం చిన ఆస్తులు కూడగట్టారనే ఆరోపణలున్నా యి. దీం తో విజిలెన్స్ అధికారులు శుక్ర వారం తెల్లవారుజామున రం గం లోకి దిగి భువనేశ్వ ర్ లోని ఆయన ఇం ట్లో తనిఖీలు మొదలుపెట్టారు. ఈ క్ర మం లో తన వద్ద ఉన్న డబ్బు లో రూ.2 కోట్లకు పైగా నగదు ఆరు బాక్సు ల్లో నిం పి. వాటిని పక్క ఇం టి టెర్ర స్ పైకి విసిరేశాడు. ఇది చూసిన అధికారులు ఆ డబ్బా లను కూడా స్వా ధీనం చేసుకున్నా రు. మొత్తం రూ.3 కోట్ల నగదు దీనిపై సీనియర్ విజిలెన్స్ అధికారి మాట్లాడుతూ. సం బం ధిత అడిషనల్ సబ్ కలెక్టర్ ఇటీవల రూ.2 వేల నోట్లను రూ.500 నోట్ల కిం ద మార్పి డి చేయిం చారని, ఆయన వాటిని 6 బాక్సు ల్లో దాచిపెట్టారని తెలిపారు. వాటిని తాము తనిఖీల్లో గుర్తిం చి స్వా ధీనం చేసుకున్న ట్టు చెప్పా రు. మరో 9 ప్రాం తాల్లోనూ ఏకకాలం లో దాడులు చేపట్టినట్టు పేర్కొ న్న రాు . నబరం గ్ పూర్ లో బాక్సు ల్లో ఉన్న నగదుతో పాటు మరో 77లక ్షలు పట్టుబడ్డాయని తెలిపారు. మొత్తం గా రూ.3 కోట్లకు పైగా నగదును స్వా ధీనం చేసుకున్నా మని వివరిం చారు.
గతం లోనూ లంచం కేసులో రౌత్ అరెస్టు…
జిల్లాలో మైనిం గ్ మాఫియాకు సహకరిస్తూ ప్రశాంతకుమార్ రౌత్ పెద్ద మొత్తం లో అక్రమ ఆస్తులను కూడబెట్టినట్టు ఆరోపణలున్నా యని విజిలెన్స్ అధికారులు తెలిపారు. 2018 సంవత్సరంలో సుందర్ గఢ్ జిల్లాలో బ్లాక్ డెవలప్ మెం ట్ ఆఫీసర్ గా ఉన్న పుడు ప్రశాంత్ కుమార్ రౌత్ లం చం కేసులో ఒకసారి అరెస్టయిన్లు వివరిం చారు.
Electric Vehicles అప్‌డేట్‌ల కోసం హరితమిత్రను చూస్తూ ఉండండి, తాజా తెలుగు వార్తల కోసం మా వందేభారత్ వెబ్ సైట్,
టెక్ వార్తల కోసం టెక్ ఈనాడును సందర్శించండి