Friday, April 4Welcome to Vandebhaarath

Career

Career, Job News, Notificatons, SSC, Railway Jobs Govt Jobs Central Govt Jobs

Job Notifications, Job Alert

Amgen | హైదరాబాద్‌లో ఆమ్‌జెన్ కొత్త రీసెర్చ్ సెంటర్.. 3,000 మందికి ఉద్యోగాలు
Career

Amgen | హైదరాబాద్‌లో ఆమ్‌జెన్ కొత్త రీసెర్చ్ సెంటర్.. 3,000 మందికి ఉద్యోగాలు

Amgen | ప్రపంచంలోని అతిపెద్ద బయో టెక్నాలజీ కంపెనీల్లో ఒకటైన ప్రఖ్యాత ఆమ్‌జెన్ (Amgen Inc) తెలంగాణలో కార్యకలాపాలను విస్తరించనుంది. హైదరాబాద్‌లో కొత్తగా రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ విభాగం ప్రారంభించనున్నట్లు కంపెనీ వెల్ల‌డించింది.అమెరికా పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఉన్నతాధికారుల బృందం శాన్ ఫ్రాన్సిస్కోలోని ఆమ్‌జెన్ ఆర్ అండ్ డీ కేంద్రంలో Amgen కంపెనీ ఎండీ డాక్టర్ డేవిడ్ రీస్, నేషనల్ ఎగ్జిక్యూటివ్ సోమ్ చటోపాధ్యాయతో సమావేశమై ఈ ఒప్పందం కుదుర్చుకున్నారు.ఆమ్‌జెన్ (Amgen) కొత్త రీసెర్చ్ సెంటర్ ను హైదరాబాద్ హైటెక్ సిటీలో ఆరు అంతస్తుల భవనంలో ఏర్పాటు చేయనున్నారు. దాదాపు 3 వేల మందికి ఇక్కడ ఉద్యోగాలు లభించ‌నున్నాయి. ఈ సంవ‌త్స‌రం చివరి త్రైమాసికం నుంచే కంపెనీ తమ కార్యకలాపాలు ప్రారంభించనుంది.ఆమ్‌జెన్ (Amgen) ప్రతినిధులతో సీఎం రేవంత్ ...
రైల్వేలో 4800+ పోస్టులు రెడీ, ఇలా అప్ల‌య్ చేయండి
Career

రైల్వేలో 4800+ పోస్టులు రెడీ, ఇలా అప్ల‌య్ చేయండి

Railway Recruitment | సెంట్రల్ రైల్వేలోని వివిధ వర్క్‌షాప్‌లు మరియు యూనిట్లలో వివిధ ట్రేడ్‌లలో శిక్షణ పొందేందుకు యాక్ట్ అప్రెంటీస్‌ల రిక్రూట్‌మెంట్ కోసం ITI అర్హత కలిగిన అభ్యర్థుల నుండి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించబడుతున్నాయి. మొత్తం 2,424 స్థానాలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. 15 ఆగస్టు 2024 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించాలి.రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్, సెంట్రల్ రైల్వే వివిధ ట్రేడ్‌లలో అప్రెంటీస్‌ల ఉద్యోగాల కోసం డైరెక్ట్ రిక్రూట్‌మెంట్‌ను ప్రారంభించింది. ఫిట్టర్, వెల్డర్, పెయింటర్, కార్పెంటర్, టైలర్, ఎలక్ట్రీషియన్, మెషినిస్ట్, ప్రోగ్రామింగ్ & సిస్టమ్స్ అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్, మెకానిక్ డీజిల్, టర్నర్, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్, ల్యాబ్ అసిస్టెంట్, షీట్ మెటల్ వర్కర్, కంప్యూటర్ ఆపరేటర్ & ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ మొదలైనవి.రైల్వేలో భారీగా పోస్టులు భర్తీకి దరఖాస...
BA Animation | బీసీ సంక్షేమ రెసిడెన్షియల్ ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో బీఏ యానిమేషన్ అడ్మిషన్లు ప్రారంభం
Career

BA Animation | బీసీ సంక్షేమ రెసిడెన్షియల్ ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో బీఏ యానిమేషన్ అడ్మిషన్లు ప్రారంభం

BA Animation admissions  | హైదరాబాద్ : మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ బ్యాక్‌వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ చేవెళ్లలోని బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో నిర్వహిస్తున్న బీఏ యానిమేషన్ (BA Animation ), వీఎఫ్‌ఎక్స్ (VFX) ప్రోగ్రామ్‌లలో అడ్మిషన్లను ప్రకటించింది. ఇంటర్మీడియట్‌ పూర్తి చేసిన విద్యార్థులు 2024-25 విద్యా సంవత్సరానికి బీఏ యానిమేషన్‌, వీఎఫ్‌ఎక్స్‌ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి అర్హులని మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ రెసిడెన్షియల్ విద్యాసంస్థల సొసైటీ కార్యదర్శి బీ సైదులు తెలిపారు.అర్హత, ఆసక్తి ఉన్న విద్యార్థులు https://mjptbcwreis.telangana.gov.in/ వెబ్‌సైట్ నుండి దరఖాస్తు ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు . పూర్తి చేసిన‌దరఖాస్తు ఫారమ్‌ను mjpanimation45@gmail.com ఇమెయిల్ చిరునామాకు పంపాలి. ఇమెయిల్ చేసిన దర...
Work From Home Jobs | అర్జంట్ గా వర్క్ ఫ్రం హోం చేసే వాళ్ళు కావలెను
Career, National

Work From Home Jobs | అర్జంట్ గా వర్క్ ఫ్రం హోం చేసే వాళ్ళు కావలెను

Work From Home Jobs | ఉద్యోగం చేయాలంటే బయటకు వెళ్లాల్సిన అవసరం లేదు ఇంటి దగ్గర నుంచే రెండు చేతులా సంపాదించే జాబ్స్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. లేటెస్ట్ గా ఇలానే ప్రముఖ టెక్నాలజీ సంస్థ నుసిలే (Nucile Technology) నుండి బీ 2 బీ మార్కెట్ ఇంటర్న్ ఉద్యోగాల భర్తీకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ జాబ్ కోసం ఎలాంట్ అనుభవం లేని వారైనా సరే అప్లై చేయొచ్చు. ఇంతకీ ఈ ఉద్యోగాలకు ఎలా అప్లై చేయాలి ఎంపిక విధానం ఏంటి అంటే..నుసిలే టెక్నాలజీ నుణి వర్క్ ఫ్రం హోం విధానంలో బీ 2 బీ మార్కెట్ ఇంటర్న్ జాబ్స్ వేకెన్సీ ఉన్నాయి. ఐతే ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయిన వారికి ట్రైనింగ్ ఇచ్చి స్టైఫెంట్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇది పురుషులు, స్త్రీలు ఎవరైనా అప్లై చేసుకునే ఛాన్స్ ఉంది. ఈ ఉద్యోగ ఆఫర్ ఇస్తున్న కంపెనీ నుసిలే.. పోస్ట్ యొక్క వివరాలు బీ టు బీ మార్కెటింగ్ ఇంటర్న్ ఉద్యోగానికి అర్హత.. ఈ ఉద్యోగానికి బిబిఏ లేదా బీటెక్ (చివర...
SBI Jobs : ఇంటి దగ్గరే కూర్చుని పని చేసే ఉద్యోగాలు, అది కూడా SBIలో..!
Career

SBI Jobs : ఇంటి దగ్గరే కూర్చుని పని చేసే ఉద్యోగాలు, అది కూడా SBIలో..!

SBI Jobs : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్ నుంచి లైఫ్ మిత్ర, ఇన్సూరెన్స్ అడ్వైజర్ పోస్టులకు దరఖస్తులు కోరుతూ రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 10వ తరగతి అర్హతతొ ఈ లైఫ్ మిత్ర పోస్ట్ లు వచ్చాయి. పది పాసైన ఎవరైనా సరే ఈ పోస్టులకు అప్లై చేసుకునే అవకాశం ఉంది. అప్లై చేసుకుని సెలెక్ట్ అయిన వారికి 25 గంటల ట్రైనంగ్ ఇచ్చి పోస్టింగ్ ఇస్తారు. ఎంపిక చేయబడ్డ వారు ఇంటి నుంచే పని చేసుకునే సౌలభ్యం ఉంది.ఇంటి నుంచి పనిచేస్తూ డబ్బు సంపాదించాలని అనుకునే వారికి ఇది మంచి అవకాశం. ఐతే ఇన్సూరన్స్ అనగానే టార్గెట్స్ ఉంటాయని అనుకుంటారు కానీ వెస్బీఐ లో ఎలాంటి టార్గెట్స్ ఉండవు. టార్గెట్స్ లేకుండానే మీరు చేసిన పాలసీలతో నెల వారి సంపాదన ఉంటుంది. లైఫ్ మిత్ర పోస్టులు అంటే ఏమిటి..? ఏం చేయాలన్న సందేహం ఉంటుంది. అసలు వారు ఏం చేయాలన్నది కూడా అనుమానం ఉంటుంది. వారికి జీతం ఇస్తారా లేదా కమీషనేనా అన్నది కూడా తెల...
RBI Recruitment 2024 : లక్ష రూపాయల జీతం తో ప్రభుత్వ ఉద్యోగం – వెంటనే అప్లయ్..!
Career

RBI Recruitment 2024 : లక్ష రూపాయల జీతం తో ప్రభుత్వ ఉద్యోగం – వెంటనే అప్లయ్..!

RBI Recruitment 2024 | నిరుద్యోగులకు శుభవార్త.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఒక కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంక్ కార్యక్రలాపాలను పర్యవేక్షిస్తూ ఉండే ఆర్.బి.ఐ రిజర్వ్ బ్యాంక్ ఆ ఇండియా నుంచి డిగ్రీ అర్హతతో ఉద్యోగాల భర్తీకి నొటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. డిగ్రీ పాసైన ప్రతి ఒక్కరు ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు. ప్రభుత్వ ఉద్యోగం కోసం వెతికే ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని వదులుకోకుండా అప్లై చేస్తే మంచిది.దేశవ్యాప్తంగా ఆర్బీఐ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు ఆర్బీఐ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఇవి ఆఫీసర్ గ్రేడ్ బి ఉద్యోగాలని తెలుస్తుంది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా ఈసారి మొత్తంగా 94 ఉద్యోగాలు భర్తీ చేయనుంది. డిగ్రీ ఉత్తీర్ణత అయ్యి ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే ఛాన్స్ ఉంది. ఈ జాబ్ కి ఎంపికైన వారు నెలకు దాదాపు లక్ష జీతం దాకా తీసుకునే ఛాన్స్ ఉంది. ఐతే ఈ ఉద్యోగానికి అప్ల...
Central Government Scheme | నెలకు రూ. 30,000 ఇస్తున్న మోదీ .. దరఖాస్తు ఇలా చేసుకోండి..!
Career

Central Government Scheme | నెలకు రూ. 30,000 ఇస్తున్న మోదీ .. దరఖాస్తు ఇలా చేసుకోండి..!

Central Government Scheme | ఆయుష్మాన్ భారత్ పథకం అమలు చేస్తూ అందులో ఉపాధి అవకాశాలను అందించాలని కేంద్ర ప్రభుత్వ ఆయుష్మాన్ మిత్ర పథకాన్ని ప్రవేశపెట్టింది. దీనికి సంబంధించి నమోదు ప్రక్రియ ఇంకా ప్రయోజనాల గురించి తెలుసుకోవాల్సిన ప్రతిదీ ఇందులో ఉంటుంది. ఆయుష్మాన్ మిత్ర రిజిస్ట్రేషన్ ద్వారా నెలకు రూ.30000 వరకు పొందే ఛాన్స్ ఉంటుంది.  దేశంలో ఉన్న కోట్లాది మంది భారతీయులు, దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారికి ఉచితంగా వైద్య సేవలను అందిచేందుకు మోదీ ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ పథకం (Ayushman Bharat Scheme)  అమలు చేస్తున్నారు.  హాస్పిటల్స్ లో ఈ పథకం అమలుకు సహాయంగా ఆయుష్మాన్ మిత్రలను పనిచేస్తుంటారు. ఆయుష్మాన్ మిత్ర కీలక వివరాలు ఆయుష్మాన్ భారత్ అమలులో సహాయం, లబ్దిదారుల కార్డులను సజావుగా తయారు చేయడం ఇంకా రోగులకు మద్ధతుగా నిలవడం. దీనికి జీతం నెలకు 5000 నుంచి 20000 వేల వరకు ఉంటుంది. ఆయుష్మాన్ మిత్ర (Ayushman Mit...
SSC Jobs :  ఇంటర్ పాస్ అయ్యారా ? 2,000 ఉద్యోగాలు రెడీ
Career

SSC Jobs : ఇంటర్ పాస్ అయ్యారా ? 2,000 ఉద్యోగాలు రెడీ

SSC Jobs| SSC నుంచి మరో భారీ నోటిఫికేషన్ వచ్చింది. ఇంటర్ అర్హతతో 2,006 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చేందుకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. SSC నుంచి కొత్తగా స్టెనోగ్రాఫర్‌ నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా మరో 2006 మందికి గ్రేడ్‌ C, D పోస్టులను భర్తీ చేయనున్నారు.SSC స్టేనో రిక్రూట్‌మెంట్‌ 2024 నుంచి ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రకటన విడుదలైంది. ఆగష్టు 17న దరఖాస్తులకు ఆఖరి తేదీ అని ప్రకటించింది.ఈ స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (Staff Selection Commission) స్టెనో గ్రేడ్ C, D పరీక్షల కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఇప్పటికే SSC ప్రారంభించింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా కొత్తగా మరో 2006 ఖాళీలను భర్తీ చేయనున్నారు. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ C, D ఎగ్జామ్ 2024 కోసం అప్లై చేసుకోవాలనుకునే అభ్యర్థులు https://ssc.gov.in/ SSC అఫీషియల్ వెబ్‌సైట్‌ ద్వారా అప్లై చేసుకోవచ్చు. SSC స్టేనో అర్హత, ఎంపిక విధానం.. విద్యార...