Saturday, August 30Thank you for visiting

astrology

Astrology Signs | ఈ వారం రాశిఫలాలు..12 రాశులకు ఎలా ఉన్నదంటే?

Astrology Signs | ఈ వారం రాశిఫలాలు..12 రాశులకు ఎలా ఉన్నదంటే?

astrology
Zodiac Sign | ఈ వారం రోజుల్లో ఏ రాశి వారికి ఎలా ఉంటుంది? ఎలా కలిసివస్తుంది? ఆర్థిక, సామాజిక, కుటుంబపరమైన అంశాల్లో ఏయే మార్పులు ఉంటాయి? అంతా అనుకూలమేనా? లేదా ఏమైనా ఇబ్బందులుంటాయా? అనే విషయాలను రాశిచక్రం ఆధారంగా జ్యోతిష్య పండితులు అంచనా వేస్తున్నారు. 2024 మార్చి 31 ఆదివారం నుంచి ఏప్రిల్ 6 శనివారం వరకు ఈ వారం రోజుల్లో  రాశిఫలాలు (Astrology Signs ) ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ వివరాలను ప్రముఖ జ్యోతిష శాస్త్ర నిపుణులు కాళేశ్వరం సుమన్ శర్మ అందించారు మేష రాశి ( 31'st mar - 6'th Apr ) మేష రాశి వారికి ఈ వారంలో గృహము నందు civil repairs చేసే అవకాశాలు కలవు. తండ్రి కొరకు ధన వ్యయము చేయవలసి వస్తుంది. విద్యార్థులకు సత్ఫలితాలు ఉండును. మీ జీవిత భాగస్వామితో మనస్పర్ధలు ఏర్పడతాయి. బంగారము వ్యాపారస్తులు వ్యాపార భాగస్వాములతో జాగ్రత్తగా ఉండాలి. మంచి నిద్ర లేకపోవడం వల్ల ఇబ్బంది పడతారు. అనవసరమైన ప్రయాణాలు చేయకూడదు...
Zodiac Sign | వారఫలితాలు తేదీ 10 మార్చి 2024 ఆదివారం నుంచి  16 శనివారం వరకు..

Zodiac Sign | వారఫలితాలు తేదీ 10 మార్చి 2024 ఆదివారం నుంచి 16 శనివారం వరకు..

astrology
Zodiac Sign : ఈ వారం రోజుల్లో ఏ రాశి వారికి ఎలా ఉంటుంది? ఎలా కలిసివస్తుంది? ఆర్థిక, సామాజిక, కుటుంబపరమైన అంశాల్లో ఏయే మార్పులు ఉంటాయి? అంతా అనుకూలమేనా? లేదా ఏమైనా ఇబ్బందులుంటాయా? అనే విషయాలను రాశిచక్రం ఆధారంగా జ్యోతిష్య పండితులు అంచనా వేస్తున్నారు. 2024 మార్చి 10 ఆదివారం నుంచి మార్చి 16 శనివారం వరకు వారం రోజుల్లో  రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. జ్యోతిష శాస్త్ర నిపుణులు కాళేశ్వరం సుమన్ శర్మ ఈ వివరాలను అందించారు మేష రాశి ( Weekly Horoscope  10'th mar - 16'th mar ) మేష రాశి వారికి ఈ వారంలో software ఉద్యోగస్తులకు అధికారుల ప్రోత్సాహం లభిస్తుంది.ధర్మ గుణంతో ఇతరులకు సహాయం చేస్తారు.తల్లి ఆరోగ్యం కొరకు ధన వ్యయము చేయవలసి వస్తుంది. మంచి నిద్ర ఉంటుంది. రాజకీయ రంగంలో ఉన్నవారు శత్రువుల వ్యూహాన్ని ముందుగానే పసిగట్టి తగు జాగ్రత్తలు తీసుకుంటారు. స్థిరాస్తి కొనుగోలుకై మీ జీవిత భాగస్వామితో చర్చించి ని...
Weekly Horoscope | ఈ వారం (మార్చి 2 – 9)లో ఈ రాశుల వారికి ఆదాయం వృద్ధి…

Weekly Horoscope | ఈ వారం (మార్చి 2 – 9)లో ఈ రాశుల వారికి ఆదాయం వృద్ధి…

astrology
Weekly Horoscope : ఈ వారం రోజుల్లో ఏ రాశి వారికి ఎలా ఉంటుంది? ఎలా కలిసివస్తుంది? ఆర్థిక, సామాజిక, కుటుంబపరమైన అంశాల్లో ఏయే మార్పులు ఉంటాయి? అంతా అనుకూలమేనా? లేదా ఏమైనా ఇబ్బందులుంటాయా? అనే విషయాలను రాశిచక్రం ఆధారంగా జ్యోతిష్య పండితులు అంచనా వేస్తున్నారు. 2024 మార్చి 3 ఆదివారం నుంచి మార్చి 9 శనివారం వరకు వారం రోజుల్లో  రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. జ్యోతిష శాస్త్ర నిపుణులు సుమన్ శర్మ ఈ వివరాలను అందించారు మేషరాశి మేష రాశి వారికి ఈ వారంలో మానసికపరమైన ఒత్తిడిని ధైర్యంగా అధిగమించాలి. నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. తల్లి ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. విదేశీ ప్రయత్నాలు చేసే వారికి వీసా మంజూరవుతుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి శుభ ఫలితాలు ఉంటాయి.  తండ్రి నుంచి వచ్చే ఆస్తి చేతికి అందుతుంది. పోలీస్ శాఖ ఉద్యోగస్తులకు అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. Printing Press ...
Weekly Horoscope : ఈ వారం రోజుల్లో ఏ రాశి వారికి ఎలా కలిసివస్తుంది?

Weekly Horoscope : ఈ వారం రోజుల్లో ఏ రాశి వారికి ఎలా కలిసివస్తుంది?

astrology
Weekly Horoscope in telugu: ఈ వారం రోజుల్లో ఏ రాశి వారికి ఎలా ఉంటుంది? ఎలా కలిసివస్తుంది? ఆర్థిక, సామాజిక, కుటుంబపరమైన అంశాల్లో ఏయే మార్పులు ఉంటాయి? అంతా అనుకూలమేనా? లేదా ఏమైనా ఇబ్బందులుంటాయా? అనే విషయాలను రాశిచక్రం ఆధారంగా జ్యోతిష్య పండితులు అంచనా వేస్తున్నారు. 2024 జనవరి 28 ఆదివారం నుంచి ఫిబ్రవరి 3 శనివారం వరకు వారంలో రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ప్రముఖ జ్యోతిష శాస్త్ర నిపుణులు కాళేశ్వరం సుమన్ శర్మ ఈ వివరాలను అందించారు మేష రాశి మేష రాశి వారికి ఈ వారంలో సెంటిమెంట్ వస్తువులు చెయ్యి జారిపోయే అవకాశం కలదు. ప్రతి విషయంలోనూ భయపడకుండా నిర్ణయాలు తీసుకుని అడుగులు ముందుకు వేయండి. Software ఉద్యోగస్తులకు స్థాన చలనం కలిగే అవకాశాలు కలవు.తల్లి ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. మీ జీవిత భాగస్వామితో సరదాగా కాలాన్ని గడుపుతారు. Fast food items వ్యాపారస్తులకు మంచి లాభాలు ఉంటాయి. నూతన వ్యక్తుల పరిచయా...
Zodiac signs| ఈ వారం ఈ రాశివారికి మంచి ఫలితాలు..

Zodiac signs| ఈ వారం ఈ రాశివారికి మంచి ఫలితాలు..

astrology
Weekly Horoscope : ఈ వారం రోజుల్లో ఏ రాశి వారికి ఎలా ఉంటుంది? ఎలా కలిసివస్తుంది? ఆర్థిక, సామాజిక, కుటుంబపరమైన అంశాల్లో ఏయే మార్పులు ఉంటాయి? అంతా అనుకూలమేనా? లేదా ఏమైనా ఇబ్బందులుంటాయా? అనే విషయాలను రాశిచక్రం ఆధారంగా జ్యోతిష్య పండితులు అంచనా వేస్తున్నారు. 2024 జనవరి 7 ఆదివారం నుంచి జనవరి 13 వరకు వారంలో రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. జ్యోతిష శాస్త్ర నిపుణులు సుమన్ శర్మ ఈ వివరాలను అందించారు మేష రాశి మేష రాశి వారికి ఈ వారంలో గృహము నందు మార్పులు చేర్పులు చేసే అవకాశం కలదు. కుటుంబ సభ్యులతో యాత్రలు చేసే అవకాశాలు కలవు. స్నేహితుల సలహాలు లాభిస్తాయి. విద్యార్థులు తమ గమ్యస్థానానికి చేరుకోగలుగుతారు. దైవానుగ్రహం ఉంటుంది. జీవిత భాగస్వామితో ఉన్న తగాదాలు పరిష్కారం అవుతాయి. Chit Fund వ్యాపారస్తులకు వ్యాపార భాగ్యస్వాముల వలన నష్టము కలిగే అవకాశాలు కలవు. అసంతృప్తి భోజనం ఉంటుంది. నడుము నొప్పి ఒక సమస్యగా మార...
Weekly Horoscope : ఈ వారం రోజుల్లో ఏ రాశి వారికి ఎలా ఉంటుంది? ఎలా కలిసివస్తుంది?

Weekly Horoscope : ఈ వారం రోజుల్లో ఏ రాశి వారికి ఎలా ఉంటుంది? ఎలా కలిసివస్తుంది?

astrology
Weekly Horoscope :  ఈ వారం రోజుల్లో ఏ రాశి వారికి ఎలా ఉంటుంది? ఎలా కలిసివస్తుంది? ఆర్థిక, సామాజిక, కుటుంబపరమైన అంశాల్లో ఏయే మార్పులు ఉంటాయి? అంతా అనుకూలమేనా? లేదా ఏమైనా ఇబ్బందులుంటాయా? అనే విషయాలను రాశిచక్రం ఆధారంగా జ్యోతిష్య పండితులు అంచనా వేస్తున్నారు. 2024 జనవరి  7 ఆదివారం నుంచి జనవరి 13 వరకు వారంలో రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. జ్యోతిష శాస్త్ర నిపుణులు సుమన్ శర్మ ఈ వివరాలను అందించారు. మేష రాశి Horoscope Today మేష రాశి వారికి ఈ వారంలో వ్యర్థ సంచారము చేయవలసి వస్తుంది. దైవానుగ్రహం ఉంటుంది. దాంపత్య పరమైన సౌఖ్యం ఉంటుంది. స్త్రీ అలంకరణ వస్తువుల వ్యాపారస్తులకు సంతృప్తికరమైన ఆదాయం ఉం టుంది. బ్యాంక్ లోన్స్ మంజూరు అవుతాయి. విద్యార్థులకు సత్ఫలితాలు ఉండును. అజీర్ణం ఒక సమస్యగా మారుతుంది. తండ్రితో చర్చలు నిర్వహిస్తారు. గృహము నందు శుభకార్యం నిర్వహించే అవకాశం కలదు. ఇతరుల విషయాలలో జోక్యం చేసుకో...
Weekly Horoscope | వార ఫలాలు : ఈ వారం రాశి ఫలాలు.. మీ రాశి ఎలా ఉందంటే..?

Weekly Horoscope | వార ఫలాలు : ఈ వారం రాశి ఫలాలు.. మీ రాశి ఎలా ఉందంటే..?

astrology
Weekly Horoscope Telugu : ఈ వారం ((24'th Dec - 30'th Dec)) రాశి ఫలాలు ఒక్కో రాశివారికి ఒక్కో విధంగా ఉన్నాయి. డిసెంబర్ 23 నుంచి డిసెంబర్ 30 వరకు రాశి ఫలాలు ఒకసారి తెలుసుకోండి. జ్యోతిష శాస్త్ర నిపుణులు సుమన్ శర్మ వీటిని అందించారు. మేష రాశి (24'th Dec - 30'th Dec) మేష రాశి వారికి ఈ వారంలో సంగీతము మరియు సాహిత్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ చూపుతారు. మీ జీవిత భాగస్వామితో ఉన్న మనస్పర్ధలు తొలగి సఖ్యత బలపడుతుంది. పోలీస్ శాఖ వారికి పదోన్నతులు ఉండును. ప్రభుత్వానికి సంబంధించిన పనులు ఆలస్యం అవుతాయి. విద్యార్థులు పోటీ పరీక్షల యందు విజయాలు సాధిస్తారు. గొడవల జోలికి పోవడం వలన నష్టపోయే అవకాశం కలదు. వ్యాపారస్తులకు మధ్యవర్తిత్వాల వల్ల లాభం చేయికురుతుంది. మానసికపరమైన వత్తిడిని ధైర్యంగా అధిగమించాలి. దైవారాధనలో ఎక్కువ సమయాన్ని గడుపుతారు. అజీర్ణంతో ఇబ్బంది పడే వారికి ఉపశమనం ఉంటుంది. గృహ నిర్మాణానికి సంబంధించిన పను...
Weekly Horoscope:  నవంబర్ 19 నుంచి 25వరకు..  ఏ రాశి వారికి ఎలా ఉంటుంది?

Weekly Horoscope: నవంబర్ 19 నుంచి 25వరకు.. ఏ రాశి వారికి ఎలా ఉంటుంది?

astrology
Weekly Horoscope : ఈ వారంలో ఏ రాశి వారికి ఎలా ఉంటుంది? ఎలా కలిసివస్తుంది? ఆర్థిక, సామాజిక, కుటుంబపరమైన అంశాల్లో ఏయే మార్పులు ఉంటాయి? అంతా అనుకూలమేనా? లేదా ఏమైనా ఇబ్బందులుంటాయా? అనే విషయాలను రాశిచక్రం ఆధారంగా జ్యోతిష్య పండితులు అంచనా వేస్తున్నారు. నవంబర్ 19 నుంచి నవంబర్ 25, 2023 వరకు వారంలో రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేష రాశి Weekly Horoscope మేష రాశి వారికి ఈ వారంలో మీ కష్టానికి అదృష్టం తోడవుతుంది. జూదము, వ్యసనాల జోలికి పోకూడదు. ప్రభుత్వానికి సంబంధించిన పనులు ఆలస్యం అవుతాయి. వాహనాలు నడిపేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటించాలి. చర్మ ఇన్ఫెక్షన్లతో ఇబ్బంది పడే అవకాశాలు కలవు. జ్యువెల్లరీ వ్యాపారస్తులకు కొంత ఇబ్బందులు ఉండును. విద్యార్థులు భవిష్యత్తు కోసం తగిన ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి. ప్రభుత్వ ఉద్యోగస్తులకు అధికారుల నుంచి ఒత్తిడి ఉండును. రాజకీయ నాయకులు వాక్చాతుర్యంతో సభను ఆకట్టుకుంటార...
ఈ వారం రాశి ఫలాలు.. నవంబర్ 5 నుంచి 11వరకు..

ఈ వారం రాశి ఫలాలు.. నవంబర్ 5 నుంచి 11వరకు..

astrology
Rashi Phalalu మేషరాశి మేష రాశి వారికి ఈ వారంలో వృత్తిపరమైన అభివృద్ధి కోసం వేసే అడుగులు అనుకూలిస్తాయి . అత్యవసర పరిస్థితులకు తప్ప అధిక ధన వ్యయం చేయకూడదు. వస్త్ర వ్యాపారస్తులకు అధిక లాభాలు ఉండును. సోదరితో అకారణ కలహముకు దూరం గా ఉండండి. నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సంకల్పించిన పనులలో ఆటంక ములు ఎదురైనప్పటికీ చివరకు విజయం సాధిస్తారు. శరీరం బరువు పెరగకుండా చూసుకోవాలి. విలువైన వస్తువు లు జాగ్రత్త పరుచుకోవాలి. ముఖ్యమైన విషయాలు మర్చిపోవడం వలన ఇబ్బందులను ఎదుర్కొంటారు. సంతానం విషయంలో మానసిక ఆందోళనకు గురవు తారు. శుభకార్యాలకు హాజరవుతారు. విద్యార్థులు విదేశీయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. మహాలక్ష్మి అమ్మవారి ఆరాధన చేయడం చెప్పదగిన సూచన. వృషభ రాశి వృషభ రాశి వారికి ఈ వారంలో ఉద్యోగస్తులకు వృత్తిపరమైన ఇబ్బందులు ఉండును. ఆర్థికపరమైన ఎదుగుదల ఉంటుంది. చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి , ఆధ్యాత్మికము మర...
Weekly Horoscope : 12 రాశుల వారికి గ్రహ ఫలాలు..

Weekly Horoscope : 12 రాశుల వారికి గ్రహ ఫలాలు..

astrology
Horoscope : అక్టోబర్ 22 నుంచి 28వ తేదీ వరకు  మేష రాశి మొదలు.. మీన రాశి వరకు 12 రాశులవారికి  ఆదివారం నుంచి గ్రహ ఫలాలు ఎలా ఉన్నాయంటే.. మేష రాశి ఈ వారంలో నివాసంలో మార్పులు చేర్పులు చేయవలసి వస్తుంది. వ్యాపార నిర్ణయాలు తీసుకునే విషయంలో కొంత కన్ ఫ్యూజన్ కు గురవుతారు. సేవా కార్యక్రమాలలో ప్రత్యేకమైన శ్రద్ధ చూపుతారు. సంకల్పించిన పనుల యందు నిరుత్సాహం ఎదురవుతుంది, ఆత్మీ యుల ఎడబాటు మీ మానసిక ఆందోళనకు కారణమవుతాయి. బంధుమిత్రులతో వైరం అంత మంచిది కాదు. అనవసరమైన విషయాల పట్ల విపరీతమైన భయాందోళన కలుగుతాయి. వృత్తి వ్యాపారపరమైన అభివృద్ధి కోసం వేసే అడుగులు మనోధైర్యంతో తీసుకోవాలి. విద్యా ర్థులు పోటీ పరీక్షల్లో విజయాలు సాధిస్తారు, చేతికి అందకుండా ఆలస్యమై ఇబ్బంది పెడుతున్న ధనం చేతికి అందుతుంది. మహాలక్ష్మి అమ్మవారి ఆరాధన చేయడం చెప్పదగిన సూచన. వృషభ రాశి ఈ వారంలో వృత్తి యందు ఇబ్బందులు కలిగే అవకాశాలు కలవు. ఇతరుల వి...