Tuesday, July 1Welcome to Vandebhaarath

Technology

Technology about New Gadgets Launches, smartphonesm, Audio devices, Smart TVs, computers, etc related news

తప్పిపోయిన వారిని సురక్షితంగా ఇంటికి తిరిగి రప్పించే QR కోడ్- పెండెంట్లు
Technology

తప్పిపోయిన వారిని సురక్షితంగా ఇంటికి తిరిగి రప్పించే QR కోడ్- పెండెంట్లు

QR code-enabled Pendants :  మానవ జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఆధునిక టెక్నాలజీ పరిష్కార మార్గాలను చూపిస్తోంది. జ్ఞాపకశక్తి కోల్పోయిన, మానసిక దివ్యాంగులు, వృద్ధులు, చిన్నపిల్లలు ఎవరైనా పొరపాటున ఇంటి నుంచి తప్పిపోయిన సందర్భాల్లో  బాధితుల కుటుంబాలతో సంప్రదించేందుకు ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి. వారి సొంత చిరునామా గురించి చెప్పుకోలేరు.. అలాంటివారి కోసం కొత్తగా వచ్చిన ఈ ప్రత్యేకమైన ఆవిష్కరణ QR కోడ్- కలిగిన లాకెట్టు.  చక్కగా ఉపయోగపడుతుంది.  బాధితరులు తిరిగి కుటుంబ సభ్యులను కలుసుకోవడంలో ఈ లాకెట్ సాయపడుతుంది.దివ్యాంగులు, వికలాంగులు, సీనియర్ సిటిజన్లు (senior citizens) రోజువారీ జీవితంలో అనేక కష్టాలు ఎదుర్కొంటారు. ఒక్కోసారి వారు తమను తాము మరచిపోతుంటారు. ప్రత్యేకించి  వారు తమ ఇళ్ల నుండి బయటికి వచ్చినప్పుడు, కొత్త ప్రదేశాలకు వెళ్లినప్పుడు దారితప్పిపోయే ప్రమాదాలు ఎదురవుతాయి. వీరి ఆచూకీ కనుగొనడం కుటుంసభ...
అత్యాధునిక 3nm A17 బయోనిక్ చిప్ తో iPhone 15 Pro, iPhone 15 Pro Max ఫోన్లు లాంచ్ అయ్యాయి..
Technology

అత్యాధునిక 3nm A17 బయోనిక్ చిప్ తో iPhone 15 Pro, iPhone 15 Pro Max ఫోన్లు లాంచ్ అయ్యాయి..

ఐఫోన్ వేరియంట్ల స్పెసిఫికేషన్లు, ధరలు యాపిల్ కంపెనీ నుంచి ఏదైనా కొత్త ప్రాడక్ట్ వస్తుందంటే చాలు.. మార్కెట్లో అంది సంచలనమే అవుతుంది.  లేటెస్ట్ ట్రెండ్‌కి తగినట్లు యూత్ తోపాటు అన్నికోరుకునే అద్భుతమైన ఫీచర్లతో కొత్త సిరీస్ ఫోన్లను రిలీజ్ చేస్తూ ఐఫోన్ లవర్లను అట్రాక్ట్ చేస్తోంది యాపిల్ కంపెనీ.. అయితే ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐఫోన్ 15 సిరీస్ లాంచ్ అయింది.  iPhone 15 Pro, iPhone 15 Pro Max ఫోన్లను ఆపిల్ మంగళవారం రాత్రి కాలిఫోర్నియాలోని ఆపిల్ పార్క్ లో ఆవిష్కరించింది. ఈ హ్యాండ్‌సెట్‌లు కంపెనీ అత్యాధునిక A17 బయోనిక్ చిప్‌సెట్‌తో పనిచేస్తాయి. అవి యాపిల్ వాచ్ అల్ట్రాలో కనిపించేలా ఉండే ప్రోగ్రామబుల్ యాక్షన్ బటన్‌తో అమర్చబడి ఉంటాయి. iPhone 15 Pro, iPhone 15 Pro Max మోడల్‌లు గత మోడళ్లలో కాకుండాUSB టైప్-C ఛార్జింగ్ పోర్ట్‌ను కలిగి ఉన్నాయి. టాప్-ఆఫ్-లైన్ మోడల్ మెరుగైన జూమ్ పనితీరు కోసం పెరిస్కోప...
Fire-Boltt నుంచి మరో సరికొత్త స్మార్ట్ వాచ్
Technology

Fire-Boltt నుంచి మరో సరికొత్త స్మార్ట్ వాచ్

ఫైర్-బోల్ట్ (Fire-Boltt ) కంపెనీ భారతదేశంలో కొత్త బడ్జెట్ స్మార్ట్‌వాచ్ అయిన ఫీనిక్స్ అమోలెడ్ అల్ట్రా ఏస్‌ (Fire-Boltt Phoenix AMOLED Ultra Ace) ను విడుదల చేసింది. ఈ స్మార్ట్ వాచ్ ముఖ్య స్పెసిఫికేషన్లలో 1.43-అంగుళాల AMOLED డిస్ప్లే, బ్లూటూత్ కాలింగ్, ఇన్ బిల్ట్ గేమ్‌లు, 110కి పైగా స్పోర్ట్స్ మోడ్‌లు ఉన్నాయి. మెటాలిక్ స్ట్రాప్, మూడు రంగులతో అందుబాటులో ఉంది. స్మార్ట్ వాచ్ బోట్, నాయిస్ వంటి బ్రాండ్‌తో పాటు ఇతర మోడళ్లతో పోటీపడుతుంది. Fire-Boltt Phoenix AMOLED Ultra Ace స్పెసిఫికేషన్‌లు కొత్త స్మార్ట్‌వాచ్ 1.43-అంగుళాల AMOLED డిస్‌ప్లేతో 700 నిట్‌ల  మాగ్జిమమ్ బ్రైట్ నెస్, 466 x 466 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో వస్తుంది. స్క్రీన్ ఎల్లప్పుడూ ఆన్‌లో ఉండే డిస్‌ప్లే స్క్రీన్ ఫీచర్ ఉంటుంది. వృత్తాకార స్క్రీన్ చుట్టూ మెటాలిక్ చట్రం ఉంటుంది. స్మార్ట్ వాచ్‌లో మెటాలిక్ స్ట్రాప్ కూడా ఉంది. ఇది వాచ్ కు మర...
Boat Wave Elevate Smartwatch : ఆపిల్ వాచ్ అల్ట్రా డిజైన్‌తో బోట్ వేవ్ ఎలివేట్ స్మార్ట్‌వాచ్ వచ్చేసింది..
Technology

Boat Wave Elevate Smartwatch : ఆపిల్ వాచ్ అల్ట్రా డిజైన్‌తో బోట్ వేవ్ ఎలివేట్ స్మార్ట్‌వాచ్ వచ్చేసింది..

 ఆపిల్ వాచ్ అల్ట్రా ( Apple Watch Ultra )ను పోలిన స్మార్ట్ వాచ్ ను బోట్ కంపెనీ విడుదల చేసింది. Boat Wave Elevate పేరుతో వచ్చిన ఈ స్మార్ట్ వాచ్ 1.96-అంగుళాల HD డిస్‌ప్లేతో వస్తుంది. ఇది 500 నిట్‌ల బ్రైట్ నెట్ నెస్ అందజేస్తుంది. ఇది బ్లూటూత్ కాలింగ్ సపోర్ట్‌ని కలిగి ఉంది వినియోగదారులు 20 కాంటాక్ట్‌లను సేవ్ చేసుకోవచ్చు. ఈ స్మార్ట్ వాచ్‌లో డయల్‌ప్యాడ్‌తో పాటు ఇన్ బిల్ట్ స్పీకర్, మైక్ ఉన్నాయి. ఇది 50కి పైగా స్పోర్ట్స్ ట్రాకింగ్‌ను అందిస్తుంది. ఇది ఆపిల్ వాచ్ అల్ట్రా లాంటి పట్టీని కూడా కలిగి ఉంది. స్మార్ట్ వాచ్ హార్ట్ రేట్ సెన్సార్, SpO2 మానిటర్ వంటి హెల్త్ ట్రాకింగ్ టూల్స్ కూడా కలిగి ఉంది. బోట్ వేవ్ ఎలివేట్ ధర భారతదేశంలో బోట్ వేవ్ ఎలివేట్ స్మార్ట్‌వాచ్ ధర రూ. 2,299. ఇది లాంచింగ్ ఆఫర్ ధర అని కంపెనీ చెబుతోంది. స్మార్ట్ వాచ్ రిటైల్ ధరను ఇంకా వెల్లడించలేదు. ఇది గ్రే, బ్లాక్, గ్రీన్, ఆరెం...
1.43-అంగుళాల  అమోల్డ్ డిస్ప్లేతో Fire-Boltt Phoenix స్మార్ట్‌వాచ్
Technology

1.43-అంగుళాల  అమోల్డ్ డిస్ప్లేతో Fire-Boltt Phoenix స్మార్ట్‌వాచ్

Fire-Boltt కంపెనీ తాజాగా సరాసమైన ధరలో Phoenix AMOLED స్మార్ట్‌వాచ్ ను విడుదల చేసింది.. ఇది 1.43-అంగుళాల AMOLED డిస్‌ప్లేతో వస్తుంది ఇది 700 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. స్మార్ట్‌వాచ్ బ్లూటూత్ కాలింగ్‌కు కూడా మద్దతు ఇస్తుంది. హార్ట్ రేట్ సెన్సార్, స్లీప్ మానిటర్, SpO2 లెవల్స్ మానిటర్‌ వంటి  ఫీచర్లు ఉంటాయి. కొత్త Fire-Boltt Phoenix AMOLED కూడా 110కి పైగా స్పోర్ట్స్ మోడ్‌లకు సపోర్ట్ ఇస్తుంది. ఇది తిరిగే డయల్ రౌండ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ వాచ్ లో ఇన్‌బిల్ట్ గేమ్‌లతో పాటు స్మార్ట్ ఫీచర్లు ఉంటాయి. Fire-Boltt Phoenix AMOLED ధర Fire-Boltt Phoenix AMOLED Smart Watch భారతదేశంలో రూ. 2,199 ధరకు లాంచ్ అయింది. ఈ ప్రస్తుతం స్మార్ట్ వాచ్ ఫైర్-బోల్ట్ వెబ్‌సైట్ లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ఇది బ్లాక్, గోల్డ్,  గ్రే కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఫైర్-బోల్ట్ ఫీనిక్స్ వాచ్ స్పెసిఫికేష...
Lava Yuva 2: తక్కువ ధరలో మరో స్మార్ట్  ఫోన్ ను విడుదల చేసిన లావా
Technology

Lava Yuva 2: తక్కువ ధరలో మరో స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసిన లావా

5,000mAh బ్యాటరీ, డ్యూయల్ కెమెరా, 90Hz రిఫ్రెష్ రేట్‌,దేశీయ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ లావా ఇంటర్నేషనల్.. తాజాగా తక్కువ ధరలో లావా యువ 2 బుధవారం (ఆగస్టు 2) విడుదల చేసింది. కొత్త స్మార్ట్‌ఫోన్ గ్లాస్ బ్యాక్ ప్యానెల్‌తో వస్తుంది. దీని డిస్‌ప్లే 90Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. పైభాగంలో వాటర్‌డ్రాప్-స్టైల్ నాచ్‌ని కలిగి ఉంటుంది. Yuva 2 3GB RAM, 64GB స్టోరేజ్‌తో ఆక్టా-కోర్ Unisoc T606 SoC ప్రాసెసర్ తో పనిచేస్తుంది. హ్యాండ్‌సెట్ మూడు విభిన్న రంగుల్లో అందుబాటులో ఉంటుంది. 13-మెగాపిక్సెల్ కెమెరా తో డ్యూయల్ వెనుక కెమెరా యూనిట్‌ను కలిగి ఉంటుంది. ఇది 5,000mAh బ్యాటరీ ని కలిగి ఒక్కసారి ఛార్జింగ్‌పై 600 గంటల వరకు స్టాండ్‌బై సమయాన్ని అందిస్తుందని కంపెనీ పేర్కొంది. Lava Yuva 2 ధర భారతదేశంలో లావా యువ 2 ధర 3GB RAM + 64GB స్టోరేజ్ మోడల్‌కు 6,999. ఇది గ్లాస్ బ్లూ, గ్లాస్ గ్రీన్, గ్లాస్ లావెండర్ కలర్ ఆప...
అదిరిపోయే ఫీచర్లతో Xiaomi Smart TV A సిరీస్ లాంచ్ అయ్యాయి..
Technology

అదిరిపోయే ఫీచర్లతో Xiaomi Smart TV A సిరీస్ లాంచ్ అయ్యాయి..

భారతదేశంలో Xiaomi Smart TV A series  లాంచ్ అయింది. ఈ స్మార్ట్ టీవీ లైనప్ మూడు స్క్రీన్ సైజుల్లో అవి 32 అంగుళాలు, 40 అంగుళాలు, 43 అంగుళాలు. ఇవన్నీ Google TV ఆపరేటింగ్ సిస్టంపై నడుస్తాయి. సిరీస్‌లోని అన్ని టీవీలలో Xiaomi వివిడ్ పిక్చర్ ఇంజిన్, ప్యాక్ 20W స్పీకర్లతో పాటు డాల్బీ ఆడియో, DTS వర్చువల్: X వంటి ఫీచర్లకు సపోర్ట్ ఇస్తాయి. Xiaomi స్మార్ట్ TV A సిరీస్ వేరియంట్‌లు Quad Core A35 చిప్‌సెట్ తో పనిచేస్తాయి. అవి 1.5GB RAM, 8GB స్టోరేజ్ తో ఫుల్ HD డిస్ప్లేను కలిగి ఉంటాయి. స్మార్ట్ టీవీలు యూట్యూబ్, ప్యాచ్‌వాల్, క్రోమ్‌కాస్ట్‌లకు కూడా మద్దతు ఇస్తాయి. ఎటువంటి అదనపు ఛార్జీలు లేకుండా 200 కంటే ఎక్కువ లైవ్ టీవీ ఛానెల్‌లను యాక్సెస్ చేయడానికి వినియోగదారులను అనుమతించే కొత్త PatchWall+ సపోర్ట్ తో వస్తాయి. భారతదేశంలో ధర భారతదేశంలో Xiaomi Smart TV A సిరీస్ ప్రారంభ ధర రూ. 32-అంగుళాల స్క్రీన్‌తో బేస్ Xia...
Jio Bharat Phone : కేవలం రూ.999 ధరకే 4జీ ఫోన్…
Technology

Jio Bharat Phone : కేవలం రూ.999 ధరకే 4జీ ఫోన్…

రిలయన్స్ జియో నుంచి మరో బడ్జెట్ ఫోన్ రిలయన్స్ జియో మార్కెట్లోకి మరో కొత్త చవకైన స్మార్ట్ ఫోన్ Jio Bharat Phone ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. మొదటి దశలో ఒక మిలియన్ జియో భారత్ ఫోన్‌ల బీటా ట్రయల్‌ను జూలై 7 నుండి 6,500 ప్రాంతాల్లో ప్రారంభించనుంది. ఈ కొత్త ఇంట ర్నెట్  ఎనేబుల్డ్ ఫోన్ ధర కేవలం రూ. 999 మాత్రమే.. ఈ ఏడాది చివర్లో JioPhone 5G స్మార్ట్ ఫోన్ ను కూడా ప్రారంభించాలని ప్లాన్ చేసింది. ఇటీవల లీక్ అయిన హ్యాండ్‌సెట్ ఫొటోలను బట్ట చూస్తే వెనుక డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉండవచ్చని తెలుస్తోంది.కొత్త ఫోన్ లాంచ్ తో భారతదేశంలో డిజిటల్ సాధికారత దిశగా ఒక అడుగు పడినట్ల్లైంది. రిలయన్స్ జియో ఫోన్.. బీటా టెస్టింగ్ తో జూలై 7 నుండి ప్రారంభమవుతుంది. ట్రయల్ దశలో కంపెనీ 6,500 ప్రాంతాల్లో 1 మిలియన్ ఫోన్‌లను పంపిణీ చేయనుంది. ఆకాశ్ అంబానీ ఏమన్నారంటే.. ఈ స్మార్ట్‌ఫోన్‌లు ముఖ్యంగా ఖరీదైన స్మార్ట్...
అమోల్డ్ డిస్ప్లేతో Fire-Boltt Apollo 2 Smartwatch లాంచ్ అయింది.. వివరాలు ఇవిగో..
Technology

అమోల్డ్ డిస్ప్లేతో Fire-Boltt Apollo 2 Smartwatch లాంచ్ అయింది.. వివరాలు ఇవిగో..

Fire-Boltt Apollo 2 Smartwatch : ఫైర్-బోల్ట్ అపోలో 2 స్మార్ట్‌వాచ్ భారతదేశంలో లాంచ్ అయింది. స్మార్ట్ వాచ్ 466x466 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 1.43-అంగుళాల AMOLED డిస్‌ప్లే, బ్లూటూత్ కాలింగ్, హార్ట్ రేట్ మానిటర్, స్లీప్ ట్రాకర్, SpO2 మానిటర్ వంటి స్మార్ట్ హెల్త్ సెన్సార్‌లతో వస్తుంది. ఇది 110కి పైగా స్పోర్ట్స్ మోడ్‌లను కూడా సపోర్ట్ చేస్తుంది. మల్టీ క్లౌడ్- బేస్డ్ వాచ్ ఫేస్ లను కలిగి ఉంది. స్మార్ట్ వాచ్ సాధారణ వినియోగంతో బ్యాటరీ లైఫ్.. ఏడు రోజులకు, స్టాండ్‌బై మోడ్‌లో 20 రోజుల వరకు అందించగలదని కంపెనీ తెలిపింది. ఫైర్-బోల్ట్ అపోలో 2 ధర ఫైర్ -బోల్ట్ అపోలో 2 స్మార్ట్ వాచ్ ధర భారతదేశంలో రూ. 2,499 గా నిర్ణయించారు. అధికారిక Fire-Boltt వెబ్‌సైట్, Flipkart లో విక్రయానికి అందుబాటులో ఉంటుంది. ఇది బ్లాక్, డార్క్ గ్రే, గ్రే, పింక్ అనే నాలుగు విభిన్న కలర్ వేరియంట్‌లలో వస్తుంది. Fire-Boltt Apollo 2 Smartwat...
హైటెక్ ఫీచర్లతో Amazfit Cheetah, Cheetah Pro స్మార్ట్‌వాచ్‌లు
Technology

హైటెక్ ఫీచర్లతో Amazfit Cheetah, Cheetah Pro స్మార్ట్‌వాచ్‌లు

 Amazfit కంపెనీ Cheetah, Cheetah Pro అనే సరికొత్త  స్మార్ట్‌వాచ్‌లను ప్రారంభించింది. ఇది AI- పవర్డ్ జెప్ కోచ్‌తో అమర్చబడి ఉంటాయి. . వాచ్‌లో ఖచ్చితమైన నావిగేషన్, ఆఫ్‌లైన్ మ్యాప్‌లు కూడా ఉన్నాయి. వినియోగదారులు లొకేషన్ పాయింట్‌లను కూడా సేవ్ చేయడానికి అనుమతిస్తుంది. Amazfit స్మార్ట్‌వాచ్‌లు రెండూ మల్టీస్పోర్ట్ ఫోకస్‌తో రూపొందించబడ్డాయి. అవి డ్యూయల్-బ్యాండ్  సర్క్యులర్-పోలరైజ్డ్ GPS యాంటెన్నాతో వస్తాయి. ఇది 99.5 శాతం ఖచ్చితమైన లొకేషన్‌ను అందిస్తుందని కంపెనీ పేర్కొంది. Amazfit Cheetah, Cheetah Pro ధర అమాజ్‌ఫిట్ చీతా ధర $229.99 (దాదాపు రూ. 18,700)గా నిర్ణయించారు.. ఇది  ఏకైక స్పీడ్‌స్టర్ గ్రే కలర్ షేడ్‌లో లభిస్తుంది. మరోవైపు, Amazfit Cheetah Pro ధర $299.99 (దాదాపు రూ. 24512). రెండు స్మార్ట్‌వాచ్‌లు Amazfit స్టోర్‌లు , Amazon, AliExpress లో విక్రయానికి అందుబాటులో ఉన్నాయి. Amazfit Ch...
Badrinath Temple : బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయ్.. Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది..
Badrinath Temple : బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయ్.. Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది..