X Down
Twitter Down | ఒక్క రోజులోనే X (Twitter) రెండుసార్లు డౌన్.. ప్రపంచవ్యాప్తంగా నిలిచిన సేవలు
Breaking News Twitter Down : ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X (ట్విట్టర్) ఒక రోజులోనే రెండు సార్లు డౌన్ అయింది. దీని వల్ల వినియోగదారులు ప్లాట్‌ఫారమ్‌ను యాక్సెస్ చేయలేకపోయారు. మార్చి 10, 2025 నాటికి, 40,000 కంటే ఎక్కువ సేవా అంతరాయాలు నమోదైనట్లు నివేదికలు వచ్చాయి. ఇది అమెరికా, భారత్, UK, ఆస్ట్రేలియా, కెనడాలోని వెబ్, మొబైల్ యాప్‌లలో వినియోగదారులను ప్రభావితం చేసింది. Twitter Down : ప్రపంచవ్యాప్తంగా అంతరాయం డౌన్‌డెటెక్టర్ ప్రకారం, IST […]
