Wednesday, February 4"Saluting the spirit of India and our glorious Constitution. Happy Republic Day 2026!"

Tag: West Bengal Assembly Elections 2026

బెంగాల్ సమరం 2026: 30% ముస్లిం ఓటర్లు ఎవరి వైపు? మమతా కోటను కాపాడేది వీరేనా! ‌‌ – West Bengal Assembly Elections 2026

బెంగాల్ సమరం 2026: 30% ముస్లిం ఓటర్లు ఎవరి వైపు? మమతా కోటను కాపాడేది వీరేనా! ‌‌ – West Bengal Assembly Elections 2026

Elections
West Bengal Assembly Elections 2026 : పశ్చిమ బెంగాల్‌లో 2026 అసెంబ్లీ ఎన్నికల వేడి అప్పుడే మొదలైంది. ఓటర్ల జాబితా సవరణ (SIR) అంశంపై ​ సీఎం మమతా బెనర్జీ సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా హీటెక్కింది. అయితే, బెంగాల్ పీఠాన్ని అధిరోహించడంలో అత్యంత కీలకమైన "ముస్లిం ఓటు బ్యాంక్" ఈసారి ఏ పార్టీకి పట్టం కట్టబోతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.పశ్చిమ బెంగాల్‌లో ముస్లిం జనాభా శక్తిబెంగాల్ జనాభాలో ముస్లింలు సుమారు 30 శాతం ఉన్నారు. రాష్ట్రంలోని మొత్తం 294 అసెంబ్లీ స్థానాల్లో దాదాపు 40 నుండి 50 నియోజకవర్గాల్లో వీరి ఓట్లే గెలుపోటములను నిర్ణయిస్తాయి.ముస్లిం జనాభా ఎక్కువ ఉన్న జిల్లాలు:ముర్షిదాబాద్,మాల్డా,ఉత్తర దినాజ్‌పూర్,దక్షిణ 24 పరగణాలు,బిర్భూమ్.ఈ జిల్లాల్లో ముస్లిం జనాభా 50 శాతం కంటే ఎక్కువగా ఉండటంతో, ఇక్కడ ఏ పార్టీకి మద్దతు లభిస్తే ఆ...