Warangal city Master Plan
Warangal Ring Road | వరంగల్ ఔటర్ రింగ్ రోడ్డుపై కదలిక..
Warangal Ring Road | దశాబ్డాలుగా ఎదురుచూస్తున్న వరంగల్ రింగ్‌రోడ్ పై ఎట్టకేలకు కదలిక వచ్చింది. వరంగల్ నగర సమగ్రాభివృద్ధికి వెంటనే మాస్టర్ ప్లాన్-2050 ను (Warangal City Master Plan) రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (జీడబ్ల్యూఎంసీ) సమీక్షా సమావేశంలో పాల్గొన్న ఆయన.. హైదరాబాద్‌తో సమానంగా వరంగల్‌ను అభివృద్ధి చేయాలని సూచించారు. వరంగల్‌ను వారసత్వ నగరంగా అభివృద్ధి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇందులో […]
