Saturday, August 30Thank you for visiting

Tag: VOTER IDENTITY CARD

Elections 2024 : మీ ఓటర్ స్లిప్ ను ఆన్ లైన్ లో డౌన్‌లోడ్ చేసుకోవడం ఎలా?

Elections 2024 : మీ ఓటర్ స్లిప్ ను ఆన్ లైన్ లో డౌన్‌లోడ్ చేసుకోవడం ఎలా?

Elections
Lok Sabha Elections 2024 Voter Slip : దేశంలో సాధారణ ఎన్నికలు ఏడు దశల్లో జరుగుతున్నాయి. మొదటి దశ పోలింగ్ ఏప్రిల్ 19న ముగియ‌గా 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో (UTs) 88 స్థానాలకు రెండవ దశలో ఏప్రిల్ 26, శుక్రవారం పోలింగ్ జ‌రుగుతోంది. ప్ర‌జ‌లు ఓటు హ‌క్కును వినియోగించుకోవ‌డానికి వారి ఓటరు ID కార్డులతో పాటు వారి ఓటరు స్లిప్పులను వెంట ఉంచుకోవాలి. ఓటర్ స్లిప్ (Voter Slip) అంటే ఏమిటి? ఓటర్ స్లిప్ అనేది తన ఓటు వేసేందుకు అర్హ‌తను నిర్ధారిస్తుంది. ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాలో ఉన్న‌ట్లు చెప్పడానికి ఒక రకమైన రుజువు. ఓట‌ర్‌ స్లిప్‌లో ఓటరు పేరు, చిరునామా, ప్రాంతం, బూత్ సమాచారంతోపాటు ఇతర వివరాలతో సహా సమాచారం ఉంటుంది. ఓటరు ఓటు వేయడానికి ముందు వారి నియమించబడిన పోలింగ్ బూత్‌లో మొదటి పోలింగ్ అధికారికి స్లిప్‌ను సమర్పించాల్సి ఉంటుంది.పోలింగ్ అధికారి ఓటరు స్లిప్‌లో పేర్కొన్న సమాచారాన్ని ఎలక్టోరల్ రోల్...