Sunday, August 31Thank you for visiting

Tag: Vandebharat Trains

గుడ్ న్యూస్.. సికింద్రాబాద్ నుంచి దిల్లీకి వందేభారత్ స్లీపర్ – Vandebharat Sleeper Trains

గుడ్ న్యూస్.. సికింద్రాబాద్ నుంచి దిల్లీకి వందేభారత్ స్లీపర్ – Vandebharat Sleeper Trains

National
Vandebharat Sleeper Trains : తెలుగు రాష్ట్రాల ప్రజలకు భార‌తీయ రైల్వే (Indian Railways) శుభవార్త తెలిపింది. త్వరలో తెలంగాణ, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాల‌ నుంచి వందే భారత్ స్లీపర్ రైళ్లు నడవనున్నాయి. మొద‌టి విడతలో రెండు రైళ్లకు అనుమతి లభించింది. సికింద్రాబాద్ నుంచి న్యూదిల్లీకి ఒకటి, విజయవాడ నుంచి బెంగళూరుకు మరొక రైలు న‌డ‌వ‌నున్నాయి. సికింద్రాబాద్-దిల్లీ మార్గం రైలు ఛార్జీలు కూడా నిర్ణయించారు. విజయవాడ నుంచి అయోధ్య, వారణాసికి కూడా రైలు నడపాల‌ని ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేస్తున్నారు.ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ప‌రుగులుపెడుతున్న‌వందేభారత్ రైళ్లకు మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తోంది. ఇందులో చాలా వ‌ర‌కు పూర్తి ఆక్సుపెన్సీతో నడుస్తున్నాయి. అందుకే ఇండియ‌న్ రైల్వే వందేభారత్ స్లీపర్ రైళ్ల (Vandebharat Sleeper trains)లో తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ల‌కు ప్రాధాన్యమిస్తోంది. తొలి విడతలోనే రెండు స్లీపర్ రైళ్లు కేటాయించారు. ...
vande bharat sleeper coach | వందేభార‌త్ స్లీప‌ర్ రైలు అబ్బురప‌రిచే అత్యాధునిక ఫీచ‌ర్లు..

vande bharat sleeper coach | వందేభార‌త్ స్లీప‌ర్ రైలు అబ్బురప‌రిచే అత్యాధునిక ఫీచ‌ర్లు..

Trending News
vande bharat sleeper coach | భార‌త్ లో వందేభారత్ రైళ్లు ఎంతో ప్ర‌జాద‌ర‌ణ పొందాయి. అత్యాధునిక సౌక‌ర్యాలు, అత్య‌ధిక వేగం గ‌ల ఈ రైళ్లు దాదాపు వంద‌శాతం ఆక్యుపెన్సీతో ప‌రుగులు పెడ‌తున్నాయి. ప్ర‌యాణ‌కుల నుంచి వ‌స్తున్న డిమాండ్ తో భార‌తీయ రైల్వే వందేభార‌త్ రైళ్ల‌లో అనేక మార్పుల‌ను తీసుకొస్తున్న‌ది. త్వ‌ర‌లో వందే మెట్రో రైళ్ల‌తోపాటు వందేభారత్ స్లీపర్ వెర్ష‌న్ల‌ను కూడా ప్రారంభించేందుకు రైల్వే శాఖ స‌న్న‌ద్ధ‌మ‌వుతోంది. స్లీప‌ర్ వందేభారత్ రైళ్ల కోసం ప్రయాణికులు అమితంగా ఎదురుచూస్తున్న త‌రుణంలో రైల్వే శాఖ వీటిని ప్రారంభించేందుకు శ‌ర‌వేగంగా ముందుకు సాగుతోంది.తాజాగా వందేభారత్ రైలు భద్రతా ప్రమాణాలను పరీక్షించే కాంట్రాక్ట్‌ను (Safety Assesment) ఆర్ఐటీఈఎస్ (RITES) సంస్థ కు రైల్వే శాఖ ఇచ్చింది. ఐటల్ సర్టిఫయర్ ఎస్‌పీఏతో సంయుక్తంగా ఆర్ఐటీఈఎస్ ఈ తనిఖీలు చేస్తుంది. అలాగే ప్రయాణికుల సూచ‌న‌ల‌మేర‌కు రైల్వే శ...
Vande Bharat Trains : సికింద్రాబాద్ నుంచి విశాఖకు కొత్తగా 2 వందే భారత్ రైళ్లు, ఏయే స్టేషన్లలో నిలుస్తుందంటే..

Vande Bharat Trains : సికింద్రాబాద్ నుంచి విశాఖకు కొత్తగా 2 వందే భారత్ రైళ్లు, ఏయే స్టేషన్లలో నిలుస్తుందంటే..

Andhrapradesh, Telangana
Vande Bharat Trains | ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని సికింద్రాబాద్ నుంచి విశాఖకు మరో వందేభారత్ రైలు అందుబాటులోకి తీసుకొస్తోంది భార‌తీయ రైల్వే.. ఈ నెల 12న ప్రధాని న‌రేంద్ర‌ మోదీ కొత్తగా 10 వందేభారత్ రైళ్లను వర్చువల్ విధానంలో ప్రారంభించనున్నారు.Vande Bharat Trains From Secunderabad To Visakha: ఇండియ‌న్ రైల్వేస్‌.. తెలుగు రాష్ట్రాల ప్రయాణికులు గుడ్ న్యూస్ చెప్పింది. సికింద్రాబాద్ (Secunderabad) నుంచి విశాఖ పట్నానికి (Visakha) కొత్త‌గా వందే భారత్ రైళ్ల‌ను న‌డిపించ‌నుది. భువనేశ్వర్ - విశాఖ - భువనేశ్వర్ కు కూడా వందేభార‌త్‌ రైళ్లను మంజూరు చేసింది. ఈ నెల 12న మంగ‌ళ‌వారంప్రధాని మోదీ ఈ రైళ్లను వర్చువల్ విధానంలో ప్రారంభించనున్నారు. తెలంగాణ, ఏపీలో సికింద్రాబాద్, విశాఖకు ఇప్పటికే ఒక‌ వందే భారత్ రైలు స‌క్సెస్ ఫుల్ గా ర‌న్ అవుతోంది. విశాఖ - సికింద్రాబాద్ - విశాఖ తొలి వందే భారత్ 2023 జనవరి 15 నుం...