Friday, March 14Thank you for visiting

Tag: UAE

Jobs in Dubai | దుబాయ్‌లో డెలివరీ బాయ్ ఉద్యోగాలు .. భారీగా వేతనాలు.. టెన్త్ పాస్ అయితే చాలు..

Jobs in Dubai | దుబాయ్‌లో డెలివరీ బాయ్ ఉద్యోగాలు .. భారీగా వేతనాలు.. టెన్త్ పాస్ అయితే చాలు..

Career
Jobs in Dubai | హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ కార్మిక శాఖ, ఉపాధి శిక్షణ, ప‌రిశ్ర‌మ‌ల‌ శాఖ ఆధ్వర్యంలోని తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్ (టామ్‌కామ్), దుబాయ్(Dubai ), యుఎఇ (UAE)లో డెలివరీ బాయ్స్ (Delivery Boy) ఉద్యోగాల కోసం ఆసక్తి గల అభ్య‌ర్థుల‌ నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. అక్టోబర్ 17, గురువారం, కరీంనగర్ మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఉన్న శ్వేత హోటల్‌లో ఉదయం 9 గంటల నుంచి ఇంటర్వ్యూకు హాజరు కావాల‌ని కోరింది.యుఎఇలోని దుబాయ్‌లో బైక్ రైడర్స్ (డెలివరీ బాయ్స్)కి అధిక డిమాండ్ ఉంది. ఈ ఉద్యోగస్తుల‌కు ఆకర్షణీయమైన వేత‌న ప్యాకేజీ అందిస్తాయి. సురక్షితమైన మరియు చట్టపరమైన వలసల ద్వారా రిక్రూట్‌మెంట్ ప్రక్రియను సులభతరం చేయడంలో TOMCOM అభ్యర్థులకు సహాయం చేస్తుందని TOMCOM ఒక పత్రికా ప్రకటన తెలిపింది.అయితే ఈ ఉద్యోగాలు కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా కనీసం SSC ఉత్తీర్ణులై ఉండాలి....
BAPS Hindu Mandir | అబుదాబిలో అతిపెద్ద హిందూ దేవాలయం.. అద్భుతమైన కట్టడం గురించి మీరూ తెలుసుకోండి..

BAPS Hindu Mandir | అబుదాబిలో అతిపెద్ద హిందూ దేవాలయం.. అద్భుతమైన కట్టడం గురించి మీరూ తెలుసుకోండి..

World
BAPS Hindu Mandir :  అయోధ్యలో భవ్య రామమందిర ప్రారంభోత్సవం అత్యంత వైభవంగా ముగిసింది  ఇప్పుడు మరో అద్బుతమైన దేవాలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది.  యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(UAE)రాజధాని అబుదాబిలో బోచసన్వాసి అక్షర్ పురుషోత్తం స్వామినారాయన్ (BAPS) పేరుతో  అతిపెద్ద హిందూ దేవాలయ నిర్మాణం పూర్తయింది.  ఈ ఆలయాన్ని రేపు  14 ఫిబ్రవరి, 2024న ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించనున్నారు.  దీని ముందుగా అబుదాబిలోని జాయెద్ స్పోర్ట్స్ సిటీ స్టేడియంలో ఫిబ్రవరి 13న నిర్వహించిన  భారీ సమావేశం జరుగుతుంది. దీనికి  అహ్లాన్ మోదీ (హలో మోదీ) అని పేరు పెట్టారు. యూఏఈ(UAE) అధ్యక్షుడు షేక్ మొహ్మద్ బిన్ జాయెద్ ఆల్ నహ్యాన్ ఈ ఆలయ నిర్మాణం కోసం  2015లో భూమిని కేటాయించారు. 2019లో UAE టాలరెన్స్ అండ్ కో-ఎగ్జిటెన్స్ మంత్రి షేక్ నహాయన్ ముబారక్ అల్ నహ్యాన్ ఈ దేవాలయానికి  శంకుస్థాపన చేశారు. వెయ్యేళ్లు చెక్కు చెదరకుండా.. ఈ భారీ దేవాలయం (B...
భూమిపై ఆశ్చర్యం కలిగించే.. అత్యంత భయంకరమైన 10 విష సర్పాలు.. Holi 2025 : రంగుల పండుగ హోలీ ప్రత్యేకతలు ఏమిటో తెలుసా.. ?